NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / శృంగార పరంగా ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన ఆహారాలేంటో ఇక్కడ తెలుసుకుందా. 
    తదుపరి వార్తా కథనం
    శృంగార పరంగా ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన ఆహారాలేంటో ఇక్కడ తెలుసుకుందా. 
    శృంగార జీవితం బాగుండాలంటే తీసుకోవాల్సిన ఆహారాలు

    శృంగార పరంగా ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన ఆహారాలేంటో ఇక్కడ తెలుసుకుందా. 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 01, 2023
    03:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మీరు తినే ఆహారమే మీ ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను సరిగ్గా అందిస్తేనే, శరీరం కూడా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటుంది.

    లేదంటే శరీరంలో సమస్యలు ఏర్పడతాయి. ప్రస్తుతం, శృంగార జీవితం బాగుండాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందా.

    ఆపిల్:

    రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ ను దూరం పెట్టొచ్చు అని చెబుతుంటారు. శృంగార జీవితంలో స్టామినా పెంచడానికి ఆపిల్ ఉపయోగపడుతుంది. ఆపిల్ లో క్వర్సిటిన్ అనే ఫ్లెవనాయిడ్ ఉంటుంది. ఈ కారణంగా శరీరానికి మంచి ఆరోగ్యం అందుతుంది.

    వాల్ నట్స్:

    వాల్ నట్స్ తినడం వల్ల వీర్యకణాల నాణ్యత పెరుగుతుంది. అలాగే సంతాన సాఫల్యత కలుగుతుంది.

    Details

    అంగస్తంభన సమస్యలను దూరం చేసే ఆహారాలు 

    పుచ్చకాయ (వాటర్ మెలన్):

    పుచ్చకాయ తినడం వల్ల అంగస్తంభన సమస్యలు దూరం అవుతాయి. ఇందులోని అమైనో ఆమ్లాలు, శృంగార జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడతాయి.

    గుడ్లు:

    అంగస్తంభన సమస్యలతో బాధపడే వారు గుడ్లను తమ అహారంలో చేర్చుకోవడం మంచిది. గుడ్లలో ఉండే అమైనో ఆమ్లాలు శరీరానికి మేలు చేస్తాయి.

    అరటి పండు:

    అరటి పండును తేలికగా తీసి పారేయకండి. ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మీ శరీరానికి మంచి శక్తి దొరుకుతుంది.

    ఓట్స్:

    బ్రేక్ ఫాస్ట్ టైమ్ లో ఓట్స్ ని ఎక్కువగా తింటారు. దీనిలో అనేక పోషకాలున్నాయి. అంగస్తంభన సమస్యలు ఉన్నవారు ఓట్స్ ని ఆహారంలో తీసుకుంటే మంచిది. ఇందులో అమైనో ఆమ్లాలు ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆహారం
    బంధం

    తాజా

    Trade deal: భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం: అమెరికా వాణిజ్య కార్యదర్శి అమెరికా
    World Bicycle Day: రోజూ సైకిల్ తొక్కడం వల్ల ఏం జరుగుతుంది..? నేడు ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా తెలుసుకోండి! జీవనశైలి
    Brahmaputra water: బ్రహ్మపుత్రపై పాక్ ప్రచారాన్ని ఖండించిన అస్సాం సీఎం   హిమంత బిస్వా శర్మ
    North East: ఎడతెరిపి లేని వర్షాలతో వణికుతున్న ఈశాన్య భారతం  భారీ వర్షాలు

    ఆహారం

    నోరూరించే పాప్ కార్న్ వెరైటీలను ఇలా తయారు చేసుకోండి వంటగది
    బరువు తగ్గడం: పొట్టకొవ్వు పెరుగుతుంటే ఈ పండ్లను మీ ఆహారంలో చేర్చుకోండి బరువు తగ్గడం
    మెదడు పనితీరును దెబ్బ తీసి మతిమరుపును తీసుకొచ్చే ఆహారాలు లైఫ్-స్టైల్
    ఒత్తిడిని దూరం చేయడం నుండి సంతాన ప్రాప్తి వరకు శిలాజిత్ వల్ల కలిగే ప్రయోజనాలు లైఫ్-స్టైల్

    బంధం

    ఆన్ లైన్ డేటింగ్: మీ పార్ట్ నర్ ని కలవాలనుకుంటున్నారా? ముందు ఈ ప్రశ్నలు అడగండి లైఫ్-స్టైల్
    సీరియస్ డేటింగ్ వద్దనుకుంటే సిట్యుయేషన్ షిప్ ప్రయత్నించండి లైఫ్-స్టైల్
    మీ పార్ట్ నర్ గురించి పిచ్చిపిచ్చి ఆలోచనలు వస్తున్నాయా? మీకు ఓసీడీ ఉందేమో చెక్ చేసుకోండి లైఫ్-స్టైల్
    బంధం: వేధించే బంధాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే చేయాల్సిన పనులు మానసిక ఆరోగ్యం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025