ఐఐటీ బాంబే: వార్తలు

IIT Bombay: రామాయణం నాటకం వేసినందుకు ఐఐటీ బాంబే విద్యార్థులకు భారీ జరిమానా.. ఎందుకంటే..?

రామాయణంపై అభ్యంతరకరంగా నాటకం వేసినందుకు ఐఐటీ బాంబే విద్యార్థులకు భారీ జరిమానా విధించింది. ఈ నాటకం మార్చి 31న ఐఐటీ బాంబే వార్షిక కళా ఉత్సవంలో ప్రదర్శించారు.