NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / IIT Seats: 23 ఐఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 18,160 సీట్లు 
    తదుపరి వార్తా కథనం
    IIT Seats: 23 ఐఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 18,160 సీట్లు 
    23 ఐఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 18,160 సీట్లు

    IIT Seats: 23 ఐఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 18,160 సీట్లు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 03, 2025
    10:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలలో 2025-26 విద్యాసంవత్సరానికి బీటెక్, బీఎస్,ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సులకు కలిపి మొత్తం 18,160 సీట్లు లభ్యం కానున్నాయి.

    గడచిన ఏడాది అందుబాటులో ఉన్న 17,740 సీట్లతో పోలిస్తే, ఈసారి 420 సీట్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది.

    కొన్ని కొత్త కోర్సులను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఎన్‌ఐటీలు (NITs)ట్రిపుల్‌ఐటీల్లో (IIITs) కూడా సీట్ల సంఖ్యలో వృద్ధి చోటు చేసుకుంది.

    ఈ విద్యాసంవత్సరానికి మొత్తం 127 విద్యాసంస్థల్లోని 62,853 సీట్లను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (JoSAA) ద్వారా భర్తీ చేయనున్నారు.

    వివరాలు 

    ఐఐటీ హైదరాబాద్'లో ఈ ఏడాది 35 సీట్లు

    ఐఐటీ హైదరాబాద్ విషయానికి వస్తే, గడిచిన సంవత్సరం అందుబాటులో ఉన్న 595 సీట్లతో పోలిస్తే, ఈ ఏడాది మరింతగా 35 సీట్లు పెరిగి మొత్తం 630 సీట్లు అయ్యాయి.

    గతేడాది ప్రారంభించిన నాలుగేళ్ల ఇంజినీరింగ్ ఫిజిక్స్ కోర్సు, ప్రారంభంలో 10 సీట్లతో ప్రారంభమవగా, ఇప్పుడు ఆ కోర్సులో సీట్లను 35కి పెంచారు. మిగిలిన 10 సీట్లు ఇతర కోర్సుల్లో జోడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐఐటీ బాంబే

    తాజా

    IIT Seats: 23 ఐఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 18,160 సీట్లు  ఐఐటీ బాంబే
    Pawan Kalyan: హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముహూర్తం ఖరారు.. వేదిక ఎక్కడంటే? పవన్ కళ్యాణ్
    Russia-Ukraine Conflict: ఫలితమివ్వని రష్యా, ఉక్రెయిన్‌ చర్చలు.. యుద్ధ ఖైదీల మార్పిడికే పరిమితం ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Andhra News: రాజధాని నుంచి రాయలసీమకు యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించేందుకు ప్రణాళిక అమరావతి

    ఐఐటీ బాంబే

    IIT Bombay: రామాయణం నాటకం వేసినందుకు ఐఐటీ బాంబే విద్యార్థులకు భారీ జరిమానా.. ఎందుకంటే..? భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025