NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ప్రేరణ: ఓటమిని గురువుగా చేసుకోవడం అలవాటైతే విజయం తొందరగా వస్తుంది 
    తదుపరి వార్తా కథనం
    ప్రేరణ: ఓటమిని గురువుగా చేసుకోవడం అలవాటైతే విజయం తొందరగా వస్తుంది 
    నీ మొదటి ఓటమే నీకు మొదటి గురువు

    ప్రేరణ: ఓటమిని గురువుగా చేసుకోవడం అలవాటైతే విజయం తొందరగా వస్తుంది 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 22, 2023
    06:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నువ్వు పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కంటున్నావ్ అనుకుందాం. అప్పటివరకూ పోటీ పరీక్ష రాసిన అనుభవం లేదు. అయినా కూడా ఎంతగానో ట్రై చేసావ్. కానీ జాబ్ రాలేదు. అంటే నువ్వు ఓడిపోయావన్నమాట.

    ఈ టైమ్ లో నువ్వు జాబ్ రాలేదని ఫీలైపోయి చదవడం ఆపేసావనుకో. నీకు జాబ్ ఎప్పటికీ రాదు. ఏ విజయం కూడా అంత తొందరగా రాదు.

    మొదటి ప్రయత్నంలోనే గెలిచేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళకు నీకన్నా ఎక్కువ తెలివి ఉండటమో, ఎక్కువ డబ్బు ఉండటమో ఇంకా ఎన్నో కారణాలు కావచ్చు.

    వాళ్ళకు వచ్చింది నీకు రాలేదని నువ్వు వదిలేస్తే, నీలాగే మొదటి ప్రయత్నంలో ఫెయిలై, రెండవ ప్రయత్నంలో తన తప్పులను సరిదిద్దుకుని పరీక్ష రాసినవాడు పాసైపోతాడు.

    Details

    మొదటి ప్రయత్నమే చివరి ప్రయత్నం కాకూడదు 

    ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ ప్రయాణం కొత్తగా మొదలెట్టినపుడు నీకు ఎదురయ్యే మొదటి ఓటమే నీ మొదటి గురువు. సరిగ్గా నీకు గురువు కనిపించగానే నువ్వు విద్య నేర్చుకోవడం మానేస్తే నువ్వెలా గెలుస్తావు.

    గురువు నేర్పిన పాఠాల్ని స్వీకరించి, తప్పులను సరిదిద్దుకుని నిన్ను నువ్వు మార్చుకుంటే నీలోంచి కొత్త వెలుగు బయటకు వస్తుంది.

    అలాంటప్పుడే అనుకున్నది సాధించగలవు. లేదంటే నువ్వు ఏ రంగానికి వెళ్ళినా మొదటి ప్రయత్నంలో ఓడిపోయి వెనుదిరుగుతూనే ఉంటావు.

    అప్పుడు నీ జీవితంలో విజయానికి చోటే ఉండదు. అందుకే విజయం రావాలంటే ఓపిక పట్టాలి. నువ్వు ఉదయంలో ఉండి సాయంత్రాన్ని అనుభవించాలనుకుంటే 12గంటలు వేచి చూడాల్సిందేనని గుర్తుంచుకోండి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రేరణ
    విజయం
    జీవితం

    తాజా

    Canada: భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న వేర్పాటువాద శక్తులకి దూరంగా ఉండండి: కెనడా మాజీ ప్రధాని  కెనడా
    Gold Rate: పసిడి ప్రియులకు షాక్‌.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు! బంగారం
    Vibhu Raghave : ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో యువ నటుడు మృతి బాలీవుడ్
    Disney: వాల్ట్ డిస్నీలో మళ్లీ ఉద్యోగాలపై వేటు.. ఫిల్మ్‌, టీవీ, ఫైనాన్స్ విభాగాల్లో భారీ తొలగింపులు డిస్నీ

    ప్రేరణ

    ప్రేరణ: ఒక పనిలో బెస్ట్ అవ్వాలంటే ఆ పనిలోని వరస్ట్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి  లైఫ్-స్టైల్
    ప్రేరణ: నువ్వు తీసుకున్న నిర్ణయాలకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోకపోతే నీకెక్కడా రెస్పెక్ట్ దొరకదు  లైఫ్-స్టైల్
    ప్రేరణ: ఓడిపోతానేమో అనుకుని ప్రయత్నం చేయకపోవడమే అత్యంత గొప్ప ఓటమి  లైఫ్-స్టైల్
    ప్రేరణ: ఈ ప్రపంచంలో దేనికైనా ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది, నీ కష్టానికి కూడా  లైఫ్-స్టైల్

    విజయం

    ప్రేరణ: మనసు పడ్డ ప్రతీదీ మన దరికి రావాలని కోరుకుంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే ప్రేరణ
    విజయం వచ్చాక జాగ్రత్తగా ఉండకపోతే అపజయమే మిగులుతుంది ప్రేరణ
    ఓటమి భయాల్ని అధిగమించాలంటే చేయాల్సిన పనులు జీవనశైలి
    ప్రేరణ: ప్రయత్నించాలన్న నిర్ణయం తీసుకుంటేనే పని పూర్తి చేసే సామర్థ్యం వస్తుంది  ప్రేరణ

    జీవితం

    ప్రేరణ: అంతా అయిపోయిందనుకోకండి, చీకటి పడ్డ తర్వాతే చంద్రుడు వస్తాడు  ప్రేరణ
    ప్రేరణ: నీ లక్ష్యాన్ని చేరడంలో ఆలస్యమవుతుంటే లక్ష్యాన్ని చేరుకునే దారిని మార్చాలి కానీ లక్ష్యాన్ని కాదు  ప్రేరణ
    ప్రేరణ: నువ్వు చేసే పని రేపటి నీ భవిష్యత్తుకు ఉపయోగపడకపోతే ఈరోజే దాన్ని వదిలెయ్  ప్రేరణ
    ప్రేరణ: నీ పట్ల నువ్వు నిజాయితీగా ఉండకపోతే నువ్వు అనుకున్న గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేవు  ప్రేరణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025