శ్రీకాకుళం: వార్తలు
11 Nov 2024
లైఫ్-స్టైల్Telineelapuram: విదేశీ వలస పక్షుల విడిది కేంద్రం.. మన తేలినేలాపురం
ఈ పక్షులు గత రెండున్నర దశాబ్దాలుగా ఈ ప్రాంతానికి వస్తున్నాయి. స్థానికులు ఈ పక్షులను వలస దేవుళ్లుగా భావిస్తారు.
07 Oct 2024
లైఫ్-స్టైల్AP Beaches: శ్రీకాకుళం జిల్లాలో ఈ బీచ్ లు ముందు.. మరే ఏ బీచ్ లు పనికి రావు..
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా 193 కిలోమీటర్ల సముద్ర తీరరేఖను కలిగి ఉంది.ఈ ప్రాంతంలో అనేక బీచ్‌లు ఉన్నాయి. ముఖ్యంగా ఐదు ప్రముఖ బీచ్‌లు ఉన్నాయి.
09 Sep 2024
ఆంధ్రప్రదేశ్AP Rains: ఉలిక్కిపడిన ఉత్తరాంధ్ర..పొంగిన వాగులు… నిలిచిన రాకపోకలు!
వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 10.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
14 Dec 2023
వైఎస్ జగన్మోహన్ రెడ్డిCM Jagan: కిడ్నీ బాధితుల హామీలను నెరవేర్చినందుకు గర్విస్తున్నా : సీఎం జగన్
తన పాదయాత్రలో ఉద్దానం ప్రాంత కష్టాలను తెలసుకున్నానని, ఈ రోజు ఇచ్చిన హామీల నెరవేర్చినందుకు గర్విస్తున్నానని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
01 Dec 2023
ఆంధ్రప్రదేశ్Srikakulam: బ్యాంకులో 7కేజీల బంగారం మాయం.. గోల్డ్ కస్టోడియన్ బ్యాంక్ మహిళా అధికారి ఆత్మహత్య
బ్యాంకుల్లో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారం మాయమైంది. ఈ మధ్య తరచుగా ఇటువంటి ఉదంతాలు జరుగుతున్నాయి.
03 May 2023
ఆంధ్రప్రదేశ్శ్రీకాకుళంలో బహుదా నదిపై కుప్పకూలిన బ్రిటిష్ కాలం నాటి వంతెన
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సమీపంలోని బహుదా నదిపై నిర్మించిన పురాతన వంతెన బుధవారం కుప్పకూలింది.
18 Apr 2023
ధర్మాన ప్రసాద రావు'ఓటర్లను ఏ, బీ, సీలుగా విభజించండి, వారితో ఒట్టు వేయించుకోండి'; ధర్మాన వ్యాఖ్యలు వైరల్
ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాద రావు ఈ మధ్య కాలంలో తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు పరిపాటిగా మారిందనే విమర్శలు కూడా వస్తున్నాయి.
18 Mar 2023
ఎమ్మెల్సీఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే?
ఉత్తరాంధ్ర(విశాఖపట్నం, శ్రీకాకులం, విజయనగరం) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు విజయం సాధించారు.
17 Mar 2023
ఆంధ్రప్రదేశ్ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం
మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించడానికి తుఫాన్ ముంచుకొస్తుంది. ప్రస్తుతం చర్ల సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్‌పూర్క్‌కు 65 కిలోమీటర్ల దూరంలో తెలంగాణలోని భద్రాచలానికి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి)పేర్కొంది.