తొక్కిసలాట: వార్తలు

India's deadly stampedes: దేశంలో జరిగిన తొక్కిసలాటలు.. మిగిల్చిన విషాదాలు.. 

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకోవాలనే భక్తుల అపరిమితమైన తపన భయానక ఘటనకు దారితీసింది.