కింజరాపు రామ్మోహన్ నాయుడు: వార్తలు
Aviation ministry: రెండు కొత్త విమానయాన సంస్థలకు కేంద్రం అనుమతి.. అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్‌కు ఎన్వోసీలు మంజూరు
కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు కొత్త విమానయాన సంస్థలకు అధికారిక అనుమతి లభించింది.
Indigo: ఇండిగోపై కేంద్రం కొరడా.. రోజుకు 200కి పైగా ఫ్లైట్లకు కోత విధించిన కేంద్రం
ఇటీవల వరుసగా 2,000కు పైగా ఫ్లైట్లను రద్దు చేసిన నేపథ్యంలో తలెత్తిన గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకుని, దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో రోజూ నిర్వహించే ఫ్లైట్ల సంఖ్యను 10 శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Ram Mohan Naidu: తుదిదశలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం:కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు 91.7 శాతం వరకు పూర్తయ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
Ram Mohan Naidu: 2047 నాటికి దేశంలో 350 విమానాశ్రయాలు.. విశాఖ 'ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్' సదస్సులో కేంద్ర మంత్రి
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ తయారీ మిషన్ కీలక రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో,పోటీతత్వం సామర్థ్యాన్ని పెంపొందించడంలో కీలకంగా ఉపయోగపడుతుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Air India Plane Crash: విదేశీ మీడియాలో తప్పుడు ప్రచారం.. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారమే దర్యాప్తు : రామ్మోహన్ నాయుడు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవల అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిర్‌ఇండియా ఘోర విమాన ప్రమాదం (Air India Plane Crash)పై రాజ్యసభలో చర్చ జరిగింది.
Kashmir: కశ్మీర్‌కు మునుపటిలా పర్యాటకులు వచ్చేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది: రామ్మోహన్‌నాయుడు
కశ్మీర్ లో మునుపటిలా పర్యాటకులు తిరిగి రాగలిగే పరిస్థితిని కల్పించేందుకు ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలు చేపడుతోందని పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
New flight services: ఏపీ నుంచి మూడు కొత్త విమాన మార్గాలు..అబుదాబి, బెంగళూరు,భువనేశ్వర్‌కు డైరెక్ట్ సర్వీసులు!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్రానికి చెందిన పలు కీలక ప్రాంతాల నుంచి దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
Rammohan Naidu: ఇండియా-పాక్ ఉద్రిక్తతల మధ్య రామ్మోహన్ నాయుడికి వై ప్లస్ భద్రత
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది.
Rammohan Naidu: భారతదేశానికి 30,000 మంది పైలట్లు అవసరం: రామ్మోహన్ నాయుడు
భారతదేశంలో పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోంది. ప్రయాణికుల సంఖ్య సంవత్సరానికోసారి పెరుగుతుండటంతో, ఆయా సంస్థలు విమానాలను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
Ram Mohan Naidu: శ్రీకాకుళంలో ఫిషింగ్ హార్బర్,ఫిషింగ్ జెట్టీలు ఏర్పాటు చెయ్యండి..కేంద్రమంత్రికి రామ్మోహన్‌నాయుడి లేఖ
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం భావనపాడులో ఫిషింగ్ హార్బర్,వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట,గార మండలం కలింగపట్నం ప్రాంతాల్లో ఫిషింగ్ జెట్టీలు నిర్మించాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్‌ను అభ్యర్థించారు.
Srikakulam: శ్రీకాకుళం జిల్లాకు కేంద్రం బహుమతి.. కాశీబుగ్గ ఆర్వోబీకి భారీగా నిధులు మంజూరు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేస్తోంది. హైవేలతో పాటు ఫ్లైఓవర్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
Rammohan Naidu: 2026 జూన్ కల్లా భోగాపురం విమానాశ్రయం సిద్ధం: రామ్మోహన్ నాయుడు
శంషాబాద్ ఎయిర్‌పోర్టు అభివృద్ధి వెనుక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి కీలకమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
K Ram Mohan Naidu: విమాన ప్రయాణికులకు కేంద్రం శుభవార్త..ఎయిర్ పోర్ట్‌లో ధరలు తగ్గించే ప్రణాళిక
విమాన ప్రయాణికులకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఆహారం, పానీయాల ధరలను తగ్గించే ఆలోచనతో కీలక నిర్ణయం తీసుకోనుంది.
Hoax calls: భద్రతలో రాజీ పడేదేలే.. బాంబు బెదిరింపులపై రామ్మోహన్ నాయుడు సీరియస్
విమానయాన భద్రతపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడి పేరు
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించనున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెడుతూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు .
Rammohan Naidu: రాజమహేంద్రవరం నుండి దిల్లీకి త్వరలోనే సర్వీసు: రామ్మోహన్ నాయుడు
పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజమహేంద్రవరం విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.
Bharatiya Vayuyan Vidheyak 2024: బ్రిటిష్ కాలం నాటి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం స్థానంలో కొత్త ఏవియేషన్ బిల్లు
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇండియన్ ఏవియేషన్ లెజిస్లేషన్, 2024 బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.