NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ప్రేరణ: సముద్రంలో అలలు లేకపోతే పడవ నడపడం తెలియదు, సముద్రంలో కష్టాలు లేకపోతే జీవితాన్ని ఎలా నడపాలో తెలియదు 
    తదుపరి వార్తా కథనం
    ప్రేరణ: సముద్రంలో అలలు లేకపోతే పడవ నడపడం తెలియదు, సముద్రంలో కష్టాలు లేకపోతే జీవితాన్ని ఎలా నడపాలో తెలియదు 
    సముద్రంలో అలలు, జీవితంలో కష్టాలు నీలో నైపుణ్యాన్ని పెంచడానికే

    ప్రేరణ: సముద్రంలో అలలు లేకపోతే పడవ నడపడం తెలియదు, సముద్రంలో కష్టాలు లేకపోతే జీవితాన్ని ఎలా నడపాలో తెలియదు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 19, 2023
    06:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కష్టాలు వచ్చిన ప్రతీ ఒక్కరూ నాకే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటారు. అప్పటివరకూ ప్రశాంతంగా సాగిన జీవితంలో కష్టాల పరంపర ఖచ్చితంగా వస్తుంటుంది.

    ఆ కష్టాలను నువ్వు చూసే దాన్ని బట్టి అవి నీమీద ప్రభావం చూపుతాయి. వాటిని పట్టించుకుని పరిష్కారం గురించి ఆలోచించకుండా ఆందోళన పడుతుంటే ఆ కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

    పూర్తిగా పట్టించుకోకుండా తప్పించుకుందామని ట్రై చేస్తే ఎదుటివాళ్ళకు అన్యాయం చేసినట్టు అవుతుంది. అందుకే కష్టాలు వచ్చినపుడు ఆందోళన చెందకుండా పరిష్కారం కోసం వెతకాలి.

    ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుంది. ప్రతీ కష్టానికీ ముగింపు ఉంటుంది. కష్టం వచ్చేది జీవించే నైపుణ్యాన్ని నీలో పెంచడానికే అని నువ్వు అర్థం చేసుకోవాలి.

    Details

    కష్టాల కడలిని దాటినవాడి జీవితంలో అనేక పాఠాలు 

    కష్టాలు అందరికీ వస్తాయని తెలిసినపుడు నువ్వు కష్టాల గురించి ఆందోళన చెందవు. ఇంకో విషయం ఏంటంటే, కష్టాలు వచ్చినపుడే నీ బలం ఏంటో తెలుస్తుంది.

    కష్టాల కడలిని దాటినవాడి జీవితంలో ఉండే అనుభవాలు అనేక పాఠాలు చెబుతాయి. జీవించడం అంటే ఏంటో వాళ్ళకే ఎక్కువగా అర్థం అవుతుంది.

    సముద్రంలో అలలు లేకపోతే ఎవ్వరైనా పడవను నడవపచ్చు. అలలు ఉన్నా కూడా నడిపితేనే మంచి నావికుడు తయారవుతాడు. జీవితం కూడా అంతే. కష్టాలను దాటినపుడే నీకు ఎలా జీవించాలో తెలుస్తుంది.

    ఒడ్డున కూర్చుని లక్ష మాటలు చెప్పేవాడికన్నా, నీళ్ళలో దిగిన వాడు చెప్పే ఒక్క మాటకు ఎక్కువ వ్యాల్యూ ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రేరణ
    జీవితం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ప్రేరణ

    ప్రేరణ: నువ్వు చేసే పని రేపటి నీ భవిష్యత్తుకు ఉపయోగపడకపోతే ఈరోజే దాన్ని వదిలెయ్  జీవితం
    ప్రేరణ: ఒక పనిలో బెస్ట్ అవ్వాలంటే ఆ పనిలోని వరస్ట్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి  లైఫ్-స్టైల్
    ప్రేరణ: నువ్వు తీసుకున్న నిర్ణయాలకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోకపోతే నీకెక్కడా రెస్పెక్ట్ దొరకదు  లైఫ్-స్టైల్
    ప్రేరణ: ఓడిపోతానేమో అనుకుని ప్రయత్నం చేయకపోవడమే అత్యంత గొప్ప ఓటమి  లైఫ్-స్టైల్

    జీవితం

    ప్రేరణ: అంతా అయిపోయిందనుకోకండి, చీకటి పడ్డ తర్వాతే చంద్రుడు వస్తాడు  ప్రేరణ
    ప్రేరణ: నీ లక్ష్యాన్ని చేరడంలో ఆలస్యమవుతుంటే లక్ష్యాన్ని చేరుకునే దారిని మార్చాలి కానీ లక్ష్యాన్ని కాదు  ప్రేరణ
    ప్రేరణ: నీ పట్ల నువ్వు నిజాయితీగా ఉండకపోతే నువ్వు అనుకున్న గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేవు  ప్రేరణ
    ప్రేరణ: ఒక రంగంలో నువ్వు ఎదగాలంటే నీ పక్కన వెన్ను తట్టేవాళ్ళు ఉండాలి  ప్రేరణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025