NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ప్రేరణ: ఏదైనా పని ముఖ్యమైనదని నువ్వు అనుకుంటే, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా పని పూర్తి చేయాలి 
    తదుపరి వార్తా కథనం
    ప్రేరణ: ఏదైనా పని ముఖ్యమైనదని నువ్వు అనుకుంటే, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా పని పూర్తి చేయాలి 
    ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నిలబడ్డవాడికే విజయం

    ప్రేరణ: ఏదైనా పని ముఖ్యమైనదని నువ్వు అనుకుంటే, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా పని పూర్తి చేయాలి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 25, 2023
    07:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మనుషుల జీవితాలను పరిస్థితులే మార్చివేస్తాయి. చిన్నప్పుడు పైలట్ అవ్వాలనుకున్నవాడు, వాళ్ళింట్లో ఆర్థిక స్థోమత బాగోలేక బస్ డ్రైవర్ గా మారిపోవచ్చు.

    డాక్టర్ అవ్వాలనుకున్నవాడు పరిస్థితులు బాగోలేక కాంపౌండర్ గా మారిపోవచ్చు. పరిస్థితులు అనేవి ఎప్పుడు ఎవరిని ఎలా మార్చేస్తాయో ఎవ్వరికీ తెలియదు.

    అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉంది. చాలామంది తాము అనుకున్నది సాధించకలేక పోవడానికి కారణం తమకెదురైన పరిస్థితులే కారణం అని అంటారు.

    కానీ అసలు నిజం అది కాదు, పరిస్థితులు బాగాలేని టైమ్ లో తాము చేసే పని ఇంపార్టెంట్ కాకపోవడమే. ఎందుకంటే ముఖ్యమైన పనిని, పరిస్థితులు ఎలా ఉన్నా వదిలిపెట్టరు.

    Details

    పరిస్థితులను సాకుగా మార్చుకుంటే ఓటమి ఎదురవుతుంది 

    ఉదాహరణకు, నీకు బాగా ఆకలిగా ఉంది. రెండురోజులు అన్నం తినలేదు. అప్పుడు నువ్వేం చేస్తావ్, ఎలా అయినా సరే కడుపు నింపుకోవాలని అనుకుంటావ్. ఏం చేసైనా సరే, భోజనం సంపాదించి కడుపు కోత తీర్చుకుంటావ్.

    ఇక్కడ ఆకలి నీకు ముఖ్యమైనది. అదే విధంగా నువ్వు చేయాలనుకున్న పని, నీకు ముఖ్యమైనదిగా మారితే, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నువ్వా పనిని పూర్తి చేస్తావు.

    ఇక్కడ ఆ పని నీకు ముఖ్యమా కాదా అన్నదే ఇంపార్టెంటు. ప్రతీసారీ పరిస్థితులకు లొంగిపోతే ఏదో ఒకరోజు ఓటమికి లొంగిపోవాల్సిందే.

    ప్రయత్నం చేయని వాడే ఒడిపోతాడు. పరిస్థితులను సాకుగా మార్చుకుని నువ్వు ఓడిపోతావా? లేదా పరిస్థితులను పట్టించుకోకుండా నువు గెలుస్తావా అన్నది నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రేరణ
    జీవితం

    తాజా

    Shashi Tharoor: చైనా ఎంత కాపాడినా.. టీఆర్‌ఎఫ్‌ను వదిలిపెట్టం: శశిథరూర్‌ శశిథరూర్
    Pakistan Spy: పంజాబ్‌లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్.. ఆపరేషన్ సిందూర్ సమయంలో సున్నిత సమాచారం చేరవేత.. పంజాబ్
    Canara Bank: కర్ణాటకలో కెనరా బ్యాంకులో భారీ దోపిడీ.. 59 కిలోల బంగారం గల్లంతు! కర్ణాటక
    Stock Market : నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్

    ప్రేరణ

    ప్రేరణ: అవకాశం కోసం చూడడం కన్నా దానికోసం వెతకడమే మంచిది లైఫ్-స్టైల్
    ప్రేరణ: మీకోసం ఒకరు సమయం ఇస్తున్నారంటే వాళ్ళ జీవితంలోని కొంత భాగాన్ని మీకిస్తున్నట్టే లైఫ్-స్టైల్
    ప్రేరణ: అసాధ్యమని పక్కన పడేసే ముందు అవుతుందేమోనని ఒకసారి ఆలోచించేవాళ్ళే ఈతరం విజేతలు లైఫ్-స్టైల్
    ప్రేరణ: నువ్వు చేసిన మంచి, మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తుంది లైఫ్-స్టైల్

    జీవితం

    ప్రేరణ: అంతా అయిపోయిందనుకోకండి, చీకటి పడ్డ తర్వాతే చంద్రుడు వస్తాడు  ప్రేరణ
    ప్రేరణ: నీ లక్ష్యాన్ని చేరడంలో ఆలస్యమవుతుంటే లక్ష్యాన్ని చేరుకునే దారిని మార్చాలి కానీ లక్ష్యాన్ని కాదు  ప్రేరణ
    ప్రేరణ: నువ్వు చేసే పని రేపటి నీ భవిష్యత్తుకు ఉపయోగపడకపోతే ఈరోజే దాన్ని వదిలెయ్  ప్రేరణ
    ప్రేరణ: నీ పట్ల నువ్వు నిజాయితీగా ఉండకపోతే నువ్వు అనుకున్న గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేవు  ప్రేరణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025