బిల్ గేట్స్: వార్తలు

PM Modi-Bill Gates: AI పై చర్చించిన నరేంద్ర మోదీ ,బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌,భారత ప్రధాని నరేంద్ర మోదీ AI టెక్నాలజీ పై చర్చించారు.

15 May 2023

జీవితం

గ్రాడ్యుయేట్లకు బిల్ గేట్స్ బోధించిన 5 జీవిత సూత్రాలను తెలుసుకోండి 

ఉత్తర అరిజోనా యూనివర్శిటీలో విద్యార్థులను ఉద్దేశించి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక ప్రసంగం చేశారు.

మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను నడిపిన బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిలియనీర్ బిల్ గేట్స్ ఇటీవల తన భారత పర్యటనలోని ఆసక్తికర అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను నడిపిన వీడియోను బిల్ గేట్స్ తన ఇన్ స్టాలో షేర్ చేశారు. తన క్లాస్‌మెట్, వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను కలుసుకున్న సందర్భంలో ఇది జరిగింది.

06 Mar 2023

ప్రకటన

మనవడికి స్వాగతం పలికిన బిల్ గేట్స్ మెలిండా దంపతులు

బిల్ గేట్స్, మెలిండా గేట్స్ పెద్ద కుమార్తె జెన్నిఫర్ గేట్స్ తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. గత ఏడాది నవంబర్‌లో ఈ జంట గర్భం దాల్చినట్లు ప్రకటించారు. డిసెంబర్‌లో మెలిండా జెన్నిఫర్‌కు బేబీ షవర్‌ చేశారు.

బిల్‌గేట్స్‌ను కలిసిన ఆనంద్ మహీంద్రా; ఇద్దరూ క్లాస్‌మెట్స్ అని మీకు తెలుసా?

ఆనంద్ మహీంద్రా తన క్లాస్‌మెట్, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను కలిశారు. ప్రస్తుతం గేట్స్ భారత పర్యటనలో ఉన్నారు. చాలా కాలం తర్వాత కలిసిన వీరద్దరూ తమ వ్యాపారాల గురించి కానీ, ఐటీ గురించి కానీ చర్చించలేదట. సమాజం గురించి, గేట్స్ పుస్తకం రాసిన పుస్తకం గురించి చర్చించినట్లు ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

28 Feb 2023

ఆర్ బి ఐ

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ తో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భేటీ

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్‌తో సమావేశమై విస్తృత విషయాలపై చర్చలు జరిపారు.

23 Feb 2023

పరిశోధన

భవిష్యత్‌పై భారత్ ఆశలు కల్పిస్తోంది: బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన బ్లాగ్ 'గేట్స్ నోట్స్'లో భారత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంత పెద్ద సమస్యలు ఉత్పన్నమైనా పరిష్కరించగలదని భారత్ నిరూపించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచం అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్న వేళ, భవిష్యత్‌పై భారత్ ఆశలు కల్పిస్తోందని చెప్పారు.