అమెరికా అధ్యక్ష ఎన్నికలు: వార్తలు

US Election Results: సెనెట్‌లో రిపబ్లికన్ల విజయకేతనం.. ఆధిక్యంలో ట్రంప్

అమెరికా కాంగ్రెస్‌ ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ ఈసారి సెనెట్‌పై పట్టు బిగించింది.

US Elections 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. 198 సీట్లతో ట్రంప్‌ ముందంజ

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ దూకుడుగా ముందుకెళుతున్నారు. ప్రస్తుతం ఆయన 20 రాష్ట్రాల్లో విజయం సాధించి, 198 ఎలక్టోరల్‌ ఓట్లు సంపాదించారు.

Raja Krishnamurthy: అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి విజయం

అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి రాజా కృష్ణమూర్తి, ఇల్లినోయీ 8వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి ప్రతినిధుల సభలో మరోసారి ఘన విజయం సాధించారు.

US Elections: అమెరికా ఎన్నికల ఫలితాలు.. ట్రంప్‌ 188, హారిస్‌ 99 ఎలక్టోరల్‌ సీట్లు

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు సగం దాటడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ 17 రాష్ట్రాల్లో విజయఢంకా మోగించారు.

2024 US elections: తొలి ఫలితాల్లో ట్రంప్‌ ముందంజ.. జార్జియాలో ఎదురీతున్న కమలా ..?

అమెరికా ఎన్నికల్లో మొదటి ఫలితాలు వెలువడిన సమయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు.

US Presidential Elections 2024: అమెరికాలో మొదలైన ఓట్ల కౌంటింగ్.. 9 రాష్ట్రాలలో  ట్రంప్‌..5 రాష్ట్రాలలో కమలా విజయం 

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ ముగిసిన చోట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. రాష్ట్రాల వారీగా ఓటింగ్  మొదలయ్యే సమయం ఇలా..!

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ మొదలైంది. కమలా హారిస్‌,డొనాల్డ్‌ ట్రంప్ మధ్య జరుగుతున్న ఈ ఉత్కంఠభరిత పోరాటంలో ఎవరు విజయం సాధిస్తారో అనే ఆసక్తి నెలకొంది.

US Elections 2024:  డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం.. ట్రంప్,కమలా హారిస్ కి చెరో మూడు ఓట్లు  

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల (US Elections) పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్‌ తేదీ (నవంబర్‌ 5) మొదలైన కొద్ది గంటలకే అక్కడి ఓ చిన్న కౌంటీలో కౌంటింగ్‌ కూడా పూర్తయింది.

US election FAQs: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ రోజు ఎప్పుడు? ఫలితాలు ఎప్పుడు వెలువడతాయి?

నాలుగేళ్లకోసారి జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది.

2024 US elections: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలల్లో తొమ్మిది మంది భారతీయులు!

అమెరికాలో అధ్యక్ష స్థానంతో పాటు కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభకు ఎన్నికలు జరుగుతున్నాయి.

US Election: న్యూయార్క్ బ్యాలెట్ పేపర్లలో కనిపించే భారతీయ భాష ఇదే! 

మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Election) ప్రారంభం కానున్నాయి.

US Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌, కమలా హారిస్‌లకు కలిసి వచ్చే అంశాలివే..!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Election 2024) కీలక దశకు చేరుకున్నాయి. కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది.

Explained:భారత్‌ కుంటే అమెరికా ఎన్నికల విధానం ఎందుకంత భిన్నం? యూఎస్ ప్రెసిడెంట్ ఎలా ఎన్నికవుతారు?ఎలక్టోరల్ కాలేజీ అంటే ఏమిటి?

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంపై ప్రపంపమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

US Election 2024: అమెరికా ఎన్నికల్లో చివరిరోజు ఈక్వల్‌ టైమ్‌ వివాదానికి ముగింపు.. ట్రంప్‌కు సమయం కేటాయించిన ఎన్‌బీసీ 

అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024 సమీపిస్తున్న సందర్భంలో, కమలా హారిస్‌ను ప్రస్తావిస్తూ ప్రసారమైన Saturday Night Live (ఎస్‌ఎన్‌ఎల్‌) షోపై వివాదం రాజుకుంది.

US Elections 2024: రేపు యూఎస్ అధ్యక్ష ఎన్నికలు.. చివరి అంకానికి చేరిన అభ్యర్థుల ప్రచారం..

అమెరికా ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా ముందస్తు ఓటింగ్‌ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది పోలింగ్ తేదీకి ముందుగానే కోట్లాది మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

US elections: అమెరికాలో ఎన్నికల హడావుడి.. ముందస్తు ఓటింగ్‌లో కొత్త ఓటింగ్

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ముందస్తు ఓటింగ్ ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటి వరకు 6.1 కోట్ల మంది అమెరికన్ ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు.

Us Presidential Election: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆ 7 రాష్ట్రాలు కీలకం.. ఎందుకంటే?

అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నప్పటికీ అధ్యక్ష ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాలు మరిన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రభావం చూపుతాయి.

America: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్ బాక్స్‌లో మంటలు.. విచారణలో పాల్గొన్న ఎఫ్‌బీఐ  

అమెరికాలో బ్యాలెట్ బాక్సుల్లో మంటలు చెలరేగిన ఘటనలు వెలుగుచూసింది. ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్ ప్రాంతంలో రెండు బ్యాలెట్ పేపర్ డ్రాప్ బాక్సుల్లో మంటలు రావడంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

US elections: వలస దుమారం! అమెరికా అధ్యక్ష ఎన్నికల అత్యంత వివాదాస్పదం 

అమెరికా వెళ్లాలనేది ఎంతోమంది కల. ఉపాధి అవకాశాలు పొందడానికి, స్థిరపడటానికి అనేక దేశాల ప్రజలు అక్కడికి వలస వెళ్లాలని కలలు కంటారు.

Kamala Harris- Bill Gates: అమెరికా అధ్యక్ష ఎన్నికలు..కమలా హారిస్‌కు మద్దతుగా బిల్ గేట్స్ భారీ విరాళం..!

రెండు వారాల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. డొనాల్డ్‌ ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కమలా హారిస్ 

త్వరలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ప్రచారాల్లో దూకుడు పెంచారు.

US Elections 2024: కమలాహారిస్‌కు మద్దతుగా మాజీ అధ్యక్షుడు ప్రచారం.. ట్రంప్‌ను ఓ 'బంబ్లింగ్' బిలియనీర్.. 

వచ్చే నెలలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ బరిలో ఉన్నారు.

Kamala Harris: 2024 ప్రెసిడెన్షియల్ రేస్‌లోకి కమలా హారిస్..ప్రచారానికి విరాళాల వెల్లువ..$1 బిలియన్లను వసూలు 

వచ్చే నెలలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ బరిలో ఉన్నారు.

Trump and Harris: ట్రంప్‌ vs హారిస్‌.. స్వింగ్‌ రాష్ట్రాల్లో విజేత ఎవరు..? 

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ, ప్రధాన అభ్యర్థులు కమలా హారిస్‌ (డెమోక్రాటిక్‌ పార్టీ), డొనాల్డ్‌ ట్రంప్‌ (రిపబ్లికన్‌ పార్టీ) తమ దృష్టిని ప్రధానంగా స్వింగ్‌ రాష్ట్రాలపై కేంద్రీకరిస్తున్నారు.

Donald trump: ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ పోటీ చేయను: డొనాల్డ్ ట్రంప్ 

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం వేగం పొందింది. అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్ ,కమలా హారిస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Laura Loomer: ట్రంప్ ప్రచారంలో వినిపిస్తున్న లారా లూమర్ పేరు.. ఈమె ఎవరు..?  

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరికొన్ని రోజులలో జరగనున్నాయి. డెమొక్రాటిక్ పార్టీ తరుపున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ తరుపున డొనాల్డ్ ట్రంప్ మధ్య రసవత్తరమైన పోరు నడుస్తోంది.

Donald Trump: కమలా హారిస్ తో మరోసారి చర్చకు సిద్ధంగా లేనన్న ట్రంప్ 

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మధ్య జరిగిన ముఖాముఖి చర్చలో కమలాహారిస్దే పై చేయి అని పలు మీడియా నివేదికలు తెలిపాయి.

Taylor Swift: కమలా హారిస్‌కు పాప్ ఐకాన్ టేలర్ స్విఫ్ట్ మద్దతు 

అమెరికా అధ్యక్ష ఎన్నికల జాబితాలో డొనాల్డ్ ట్రంప్,కమలాహారిస్ మధ్య తీవ్రమైన పోటీ కొనసాగుతోంది.

Trump Vs Harris: 'నేను జో బైడెన్ కాదు, ఖచ్చితంగా ట్రంప్ లాగా కాదు'.. ట్రంప్‌, హారిస్‌ మధ్య మాటల యుద్ధం

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరాటంలో కీలకమైన చర్చ ప్రారంభమైంది. నేషనల్‌ కాన్‌స్టిట్యూషన్‌ సెంటర్‌లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రాటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ మధ్య జరిగిన తొలి చర్చలో మాటల యుద్ధం కొనసాగింది.

Trump vs Harris: ట్రంప్ వర్సెస్ హారిస్ డిబేట్ పై ఉత్కంఠ .. ఇవిగో రూల్స్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ, డెమోక్రాట్‌, రిపబ్లికన్‌ అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.

America: కమలా హారిస్‌తో భేటీకి ట్రంప్ అంగీకారం.. నిబంధనలు ఇవే..   

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వాతావరణం నెలకొంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌తో డిబేట్‌ కు అంగీకరించారు.

US Election: ట్రంప్-బైడెన్ మధ్య జరిగే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? 

యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎన్నికల ముందు వాడీవేడిగా తొలి చర్చ ముగిసింది.

Trump-Biden debate:ట్రంప్, బైడెన్‌ల మొదటి అధ్యక్ష చర్చ .. సర్వత్రా ఉత్కంఠ!

ఈ ఏడాది నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది

US election: ఆరు రాష్ట్రాలలో ట్రంప్ ఆధిక్యం.. ఒపీనియన్‌ పోల్‌లో బైడెన్‌ వెనకంజ! 

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరగనున్నాయి.ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య గట్టి పోటీ నెలకొంది.

06 Mar 2024

అమెరికా

US President Election: 'సూపర్ ట్యూస్ డే' ఎన్నికల్లో ట్రంప్ హవా.. బైడెన్‌తో పోటీ దాదాపు ఖాయం

అమెరికాలో 'సూపర్ ట్యూస్‌డే' సందర్భంగా 16 రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల ఫలితాల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాత్మక విజయం సాధిస్తున్నట్లు కనిపిస్తోంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. రేసులో బైడెన్ స్థానంలో మిచెల్ ఒబామా! 

ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

US elections: సౌత్ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం రేసులో డొనాల్డ్‌ ట్రంప్‌ దూసుకుపోతున్నారు.

Joe Biden: 96శాతం ఓట్లతో 'సౌత్ కరోలినా' ప్రైమరీ ఎన్నికల్లో బైడెన్ విజయం

సౌత్ కరోలినాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విజయం సాధించారు.

Donald Trump: లైంగిక వేధింపుల కేసులో డొనాల్డ్ ట్రంప్ రూ.688 కోట్ల జరిమానా 

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రచయిత ఇ.జీన్ కారోల్‌పై అత్యచారానికి సంబంధించిన పరువు నష్టం కేసులో ట్రంప్‌కు వ్యతిరేకంగా మాన్హాటన్ కోర్టు తీర్పు ఇచ్చింది.

Trump- Biden: న్యూ హాంప్‌షైర్ ఎన్నికల్లో ట్రంప్, బైడెన్ విజయం.. అధ్యక్ష బరిలో ఈ ఇద్దరి మధ్యే పోరు 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి డొనాల్డ్ ట్రంప్, జో బైడన్ మధ్య పోటీ దాదాపు ఖరారైంది.

Donald Trump: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ట్రంప్ తొలి విజయం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ పోటీ చేసేందుకు సిద్ధమతున్న విషయం తెలిసిందే.

Donald Trump: ట్రంప్‌కు భారీ షాక్.. అధ్యక్ష పదవికి అనర్హుడి ప్రకటించిన కొలరాడో హైకోర్టు 

అమెరికాలో వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ సిద్ధమవుతున్న డొనాల్డ్ ట్రంప్ భారీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

20 Sep 2023

అమెరికా

సెప్టెంబర్ 28న జో బైడెన్‌ అభిశంసన కమిటీ విచారణ 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ చేపట్టిన అభిశంసన విచారణపై కీలక అప్డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ 28వ తేదీన కమిటీ విచారణను నిర్వహించనుంది.

31 Aug 2023

అమెరికా

డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా ఉపాధ్యక్షుడిగా రామస్వామి సరైనోడు 

అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన ట్రంప్ ఆయన చాలా తెలివైనోడు అంటూ కీర్తించారు.

25 Aug 2023

అమెరికా

అమెరికాలో అదరగొట్టిన వివేక్ రామస్వామి.. అభ్యర్థిత్వంలో దూసుకెళ్తున్న భారత సంతతి నేత

అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వంలో భారత సంతతి నేత వివేక్ రామస్వామి దూసుకెళ్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల డిబేట్ లో 504 మంది పోల్ లో పాల్గొన్నారు. వారిలో 28 శాతం మంది రామస్వామికే జై కొట్టారు.

'నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్‌పై అధిక పన్నులు విధిస్తా'; డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలవాలని ఉవ్విళ్లూరుతున్న డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

18 Aug 2023

అమెరికా

అమెరికా అధ్య‌క్ష అభ్య‌ర్థి రేసులో భార‌తీయుడు.. వివేక్ రామ‌స్వామిపై ఎల‌న్ మ‌స్క్ ప్ర‌శంస‌లు

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నిక‌లు అంటే ప్రపంచదేశాల్లో చాలా ఆసక్తి నెలకొంటుంది.

అమెరికా అధ్యక్షుడినైతే వారందరినీ దేశం నుంచి బహిష్కరిస్తా: ట్రంప్ సంచలన ప్రకటన 

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 2024అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే భారీ మార్పులకు శ్రీకారం చుడుతానని చెప్పారు.

04 Aug 2023

అమెరికా

ఫెడరల్‌ కోర్టుకు హాజరైన అమెరికా మాజీ అధ్యక్షుడు.. తాను నిర్దోషినని కోర్టుకు చెప్పిన ట్రంప్

అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి న్యాయ విచారణను ఎదుర్కొంటున్నారు.

Donald Trump: ట్రంప్‌పై మరో క్రిమినల్ కేసు.. ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించినట్లు అభియోగాలు 

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరో క్రిమినల్ కేసు నమోదైంది.

30 Jul 2023

అమెరికా

American Presidential Elections: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ముగ్గురు భారతీయ-అమెరికన్‌లు

వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ కనిపిస్తోంది.

రహస్య పత్రాల కేసులో డొనాల్డ్ ట్రంప్‌‌పై అభియోగాలు; నేరం రుజువైతే 100ఏళ్ల జైలుశిక్ష 

హష్ మనీ చెల్లింపులు, రచయిత జీన్ కారోల్, జెస్సికా లీడ్స్‌పై లైంగిక ఆరోపణలతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ షాకిచ్చింది.

'డొనాల్డ్ ట్రంప్ నన్ను రేప్ చేశారు': న్యూయార్క్ కోర్టులో దావా వేసిన రచయిత

మూడు దశాబ్దాల క్రితం డొనాల్డ్ ట్రంప్ తనపై అత్యాచారం చేశారని అమెరికాకు చెందిన రచయిత జీన్ కారోల్ న్యూయార్క్ కోర్టులో దావా వేశారు.

'నేను ఆ ఒక్క నేరమే చేశాను'; అరెస్టు తర్వాత ట్రంప్ ఆసక్తికర కామెంట్స్

పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు హష్ మనీ చెల్లింపులతో సహా 36 నేరారోపణలలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం( అమెరికా కాలామానం ప్రకారం) అరెస్టు అయ్యారు.

Hush money case: న్యూయార్క్ జడ్జి నన్ను ద్వేషిస్తున్నారు: డొనాల్డ్ ట్రంప్

'హష్ మనీ' కేసులో ఆరోపణలను ఎందుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం న్యూయార్క్ కోర్టుకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో తన సొంత 'ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫారమ్' వేదికగా డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ కోర్టు జడ్జిపై సంచలన కామెంట్స్ చేశారు.

స్టార్మీ డేనియల్స్ ఎవరు? ఈ పోర్ట్న్ స్టార్‌తో డొనాల్డ్ ట్రంప్‌కు ఉన్న సంబంధం ఏంటి?

స్టార్మీ డేనియల్స్ ఒకప్పటి పాపులర్ పోర్న్ స్టార్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆమెకు రహస్య సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో స్టార్మీ డేనియల్స్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. అసలు స్టార్మీ-ట్రంప్ వ్వవహారం ఏంటి? ఇద్దరు శారీరకంగా ఎక్కడ కలుసుకున్నారు? ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఒకసారి చూద్దాంం.

'హష్ మనీ' కేసులో ట్రంప్‌ను అరెస్టు చేస్తారా? తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోండి

'హష్ మనీ' కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఉచ్చు బిగుస్తోంది. వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ట్రంప్ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

04 Mar 2023

అమెరికా

'క్యాపిటల్‌'పై దాడి చేసిన నిరసనకారులకు మద్దతుగా పాట పాడిన డొనాల్డ్ ట్రంప్

జనవరి 6న క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడికి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో మద్దతు పలికారు. ఈ మేరకు నిరసనకారులకు సపోర్టు చేస్తూ ట్రంప్ 'జస్టిస్ ఫర్ ఆల్' అనే పాటను పాడటం గమనార్హం.