Page Loader
అమెరికాలో అదరగొట్టిన వివేక్ రామస్వామి.. అభ్యర్థిత్వంలో దూసుకెళ్తున్న భారత సంతతి నేత
అభ్యర్థిత్వంలో దూసుకెళ్తున్న భారత సంతతి నేత

అమెరికాలో అదరగొట్టిన వివేక్ రామస్వామి.. అభ్యర్థిత్వంలో దూసుకెళ్తున్న భారత సంతతి నేత

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 25, 2023
03:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వంలో భారత సంతతి నేత వివేక్ రామస్వామి దూసుకెళ్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల డిబేట్ లో 504 మంది పోల్ లో పాల్గొన్నారు. వారిలో 28 శాతం మంది రామస్వామికే జై కొట్టారు. రిపబ్లికన్ల తరఫున అభ్యర్థిగా పోటీపడుతున్న రామస్వామి, పాపులారిటీ రేటింగ్, ఆన్‌లైన్ ఫండ్స్ గురువారం భారీగా పెరిగాయి. ఆశావాహ అధ్యక్ష డిబేట్ లో పాల్గొన్న రామస్వామి అందరి దృష్టిని ఆకర్షించాడు.డిబెట్ ముగిసిన గంటలో దాదాపు 3.72 కోట్ల ఫండ్స్ వచ్చాయి. విదేశాంగ విధానాలపై రామస్వామికి అవగాహన లేదని నిక్కీహేలీ చేసిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ కి 27 శాతం,పెన్స్ కి 13, నిక్కీహేలీకి కేవలం 7 శాతమే మద్దతు పలికారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తొలి డిబేట్ లో అందరి దృష్టిని ఆకర్షించిన వివేక్ రామస్వామి