కమలా హారిస్‌: వార్తలు

Us Presidential Election: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆ 7 రాష్ట్రాలు కీలకం.. ఎందుకంటే?

అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నప్పటికీ అధ్యక్ష ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాలు మరిన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రభావం చూపుతాయి.

US elections: వలస దుమారం! అమెరికా అధ్యక్ష ఎన్నికల అత్యంత వివాదాస్పదం 

అమెరికా వెళ్లాలనేది ఎంతోమంది కల. ఉపాధి అవకాశాలు పొందడానికి, స్థిరపడటానికి అనేక దేశాల ప్రజలు అక్కడికి వలస వెళ్లాలని కలలు కంటారు.

27 Oct 2024

అమెరికా

Michelle Obama : ట్రంప్‌కు అధికారమిస్తే ప్రమాదమే.. కీలక వ్యాఖ్యలు చేసిన మిషెల్ ఒబామా 

అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి.

Trump-Harris: ట్రంప్‌, హారిస్‌ ప్రచారాన్ని లక్ష్యంగా చేసుకున్న చైనా హ్యాకర్లు.. అసలు ఏమీ జరిగిందంటే?

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల అభ్యర్థులు, ఉపాధ్యక్ష అభ్యర్థుల ప్రచారంపై చైనా హ్యాకర్లు దాడి చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

26 Oct 2024

అమెరికా

Kamala Harris: కమలా హారిస్ ర్యాలీలో ట్రంప్ మద్దతుదారుల అల్లర్లు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

Elon Musk: ఎక్స్‌ సామాజిక మాధ్యమాన్ని అణచివేసేందుకు కమలాహారిస్‌ వర్గం  ప్లాన్‌.. పత్రాలు లీక్

ప్రముఖ సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'ను అణచివేయడానికి డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ సలహా బృందం ప్రణాళికలు సిద్ధం చేసింది.

Kamala Harris- Bill Gates: అమెరికా అధ్యక్ష ఎన్నికలు..కమలా హారిస్‌కు మద్దతుగా బిల్ గేట్స్ భారీ విరాళం..!

రెండు వారాల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

Kamala Harris-Donald Trump: కమలా హారిస్‌ ఇంటర్వ్యూపై ట్రంప్ తీవ్ర ఆరోపణలు .. CBS న్యూస్‌ మీడియా సంస్థపై చట్టపరమైన చర్యలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ప్రతి అభ్యర్థి ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పిస్తూ తమ ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు.

Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. డొనాల్డ్‌ ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కమలా హారిస్ 

త్వరలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ప్రచారాల్లో దూకుడు పెంచారు.

US Elections 2024: కమలాహారిస్‌కు మద్దతుగా మాజీ అధ్యక్షుడు ప్రచారం.. ట్రంప్‌ను ఓ 'బంబ్లింగ్' బిలియనీర్.. 

వచ్చే నెలలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ బరిలో ఉన్నారు.

Kamala Harris: 2024 ప్రెసిడెన్షియల్ రేస్‌లోకి కమలా హారిస్..ప్రచారానికి విరాళాల వెల్లువ..$1 బిలియన్లను వసూలు 

వచ్చే నెలలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ బరిలో ఉన్నారు.

Kamala harris: అమెరికాకు అధ్యక్షురాలిగా ఎన్నికైతే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవను: కమలా హారిస్‌ 

అమెరికాలో వచ్చే నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ బరిలో ఉన్నారు.

Kamala Harris: కమలాహారిస్‌ పనితీరుపై పుస్తకం.. అమెజాన్‌ బెస్ట్‌సెల్లర్‌.. ఎందుకంటే..?

అమెరికాలో ప్రధాన పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ, రాజకీయ ప్రచారం వేగం పెరిగింది.

Trump and Harris: ట్రంప్‌ vs హారిస్‌.. స్వింగ్‌ రాష్ట్రాల్లో విజేత ఎవరు..? 

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ, ప్రధాన అభ్యర్థులు కమలా హారిస్‌ (డెమోక్రాటిక్‌ పార్టీ), డొనాల్డ్‌ ట్రంప్‌ (రిపబ్లికన్‌ పార్టీ) తమ దృష్టిని ప్రధానంగా స్వింగ్‌ రాష్ట్రాలపై కేంద్రీకరిస్తున్నారు.

25 Sep 2024

అమెరికా

Kamala Harris:అమెరికాలో కాల్పుల కలకలం.. కమలా హారిస్ ప్రచార కార్యాలయం ధ్వంసం 

అమెరికాలో నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం పోటీ తీవ్రంగా ఉన్నది.ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్య అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.

Kamala Harris: ఇజ్రాయెల్-గాజాలో యుద్దానికి ముగింపు పలకాలి: కమలా హారిస్ 

గత ఏడాది మొదలైన,ఇజ్రాయెల్-గాజా యుద్ధంలో వేల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Donald Trump: కమలా హారిస్ తో మరోసారి చర్చకు సిద్ధంగా లేనన్న ట్రంప్ 

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మధ్య జరిగిన ముఖాముఖి చర్చలో కమలాహారిస్దే పై చేయి అని పలు మీడియా నివేదికలు తెలిపాయి.

Trump vs Harris: ట్రంప్ వర్సెస్ హారిస్ డిబేట్ పై ఉత్కంఠ .. ఇవిగో రూల్స్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ, డెమోక్రాట్‌, రిపబ్లికన్‌ అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.

09 Sep 2024

సినిమా

US presidential race: కమలా హారిస్ ప్రచారంలో 'నాటు నాటు'సాంగ్ 

అమెరికా (USA)లో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది.

Mark Zuckeberg: అమెరికా ప్రభుత్వంపై జుకర్‌బర్గ్ ఆరోపణలు .. ఆ పోస్ట్‌లను తొలగించాలని ఒత్తిడి 

కోవిడ్ సంబంధిత పోస్ట్‌లను సెన్సార్ చేయమని జో బైడెన్, కమలా హారిస్‌ల US ప్రభుత్వం పదేపదే మెటా బృందాలపై ఒత్తిడి తెచ్చిందని మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) మార్క్ జుకర్‌బర్గ్ ఆరోపించారు.

Shyamala Gopalan: కమల సిరులలో విప్లవ జ్యోతిని నింపిన శ్యామలా గోపాలన్ ఎవరు?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ శుక్రవారం (ఆగస్టు 23) చికాగోలో అంగీకరించి జాతీయ సదస్సులో హారిస్‌ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా తల్లి డా. శ్యామలా గోపాలన్‌ హారిస్‌ కు నివాళులర్పించారు.

23 Aug 2024

అమెరికా

Kamala Harris: ఇక అమెరికా ట్రంప్ చేతుల్లోకి వెళ్లదు.. కమలా హారిస్ ఎమోషనల్ కామెంట్స్

అమెరికా అధ్యక్షల ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అంగీకరించారు.

Donald Trump: 'కమలా హారిస్ కంటే నేనే బాగుంటా'.. వ్యక్తిగత విమర్శలు చేసిన ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారాలు జోరందుకుంటున్నాయి.

Trump-Elon Musk: మస్క్ ఇంటర్వ్యూలో కమలా హారిస్‌ను టార్గెట్ చేసిన ట్రంప్  

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ముందు ఈరోజు చిరస్మరణీయమైన రోజు కానుంది. డొనాల్డ్ ట్రంప్ మరోసారి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లోకి వచ్చారు.

US Elections 2024: డెమోక్రటిక్ పార్టీ నామినీగా కమలా హారిస్.. ట్రంప్‌తో తలపడేందుకు సిద్ధం 

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ఎంపిక చేశారు.

Donald Trump : కమలా హారిస్‌తో ముఖాముఖి చర్చకు ఓకే చెప్పిన ట్రంప్.. డేట్ ఎప్పుడంటే

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ పార్టీ తరుఫున కమలా హారిస్ అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారైంది.

03 Aug 2024

అమెరికా

US President Elections: డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరుఫున కమలా హారిస్ అభ్యర్థిత్వం అధికారికంగా ఖరారైంది.

Donald Trump: కమలా హారిస్ ఇండియానా లేక నల్లజాతి మహిళానా?.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు

అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన డెమోక్రాట్ అభ్యర్థి కమాలా హారిస్‌పై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు చేశాడు.

30 Jul 2024

అమెరికా

Kamala Harris: 'వైట్ డ్యూడ్స్ ఫర్ హారిస్' X ఖాతా తొలగింపు 

అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రచారానికి పెద్ద మొత్తం నిధులు సమకూరుతున్నారు.

27 Jul 2024

అమెరికా

Kamala Harris : బైడన్ నిష్క్రమణ.. డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్

జో బైడన్ తప్పుకోవడంతో డెమాక్రాట్ల తరుఫున అధ్యక్ష ఎన్నికల రేసులోకి కమలా హారిస్ వచ్చిన విషయం తెలిసిందే.

Barack Obama: కమలా హారిస్‌కు మద్దతు పలికిన  ఒబామా దంపతులు 

జో బైడెన్ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల రేసు నుండి వైదొలిగిన తర్వాత, డెమోక్రటిక్ పార్టీ నుండి ప్రెసిడెంట్ అభ్యర్థిగా కమలా హారిస్ ముందంజలో ఉన్నారు.

Biden: అధ్యక్ష రేసు నుంచి వైదొలిగిన కారణం తెలిపిన బైడెన్ 

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. నవంబరు 5న దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

Kamala Harris: కమలా హారిస్  తల్లి పుట్టిన ఊరిలో పండగ వాతావరణం .. ఎక్కడంటే..? 

అమెరికా రాజకీయాల్లో పెను దుమారం రేగింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి తన పేరును ఉపసంహరించుకున్నారు.

Kamala Harris: కొత్త  సర్వేల్లో ముందంజలో కమలా హ్యారీస్.. వెనుకబడ్డ ట్రంప్ 

ఈ ఏడాది నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున డొనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రాట్‌ల తరఫున కమలా హారిస్‌ బరిలో నిలిచారు.