Barack Obama: కమలా హారిస్‌కు మద్దతు పలికిన ఒబామా దంపతులు
వ్రాసిన వారు
Sirish Praharaju
Jul 26, 2024
02:42 pm
ఈ వార్తాకథనం ఏంటి
జో బైడెన్ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల రేసు నుండి వైదొలిగిన తర్వాత, డెమోక్రటిక్ పార్టీ నుండి ప్రెసిడెంట్ అభ్యర్థిగా కమలా హారిస్ ముందంజలో ఉన్నారు. పార్టీలో మెజారిటీ ప్రతినిధులు, నేతలు ఆమెకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్ ఒబామా ఆమెకు మద్దతు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి