బిజినెస్
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భేటీ
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భేటీ
వ్రాసిన వారు
Nishkala Sathivada
Feb 28, 2023, 03:28 pm
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్‌తో సమావేశమై విస్తృత విషయాలపై చర్చలు జరిపారు. "మిస్టర్ @బిల్‌గేట్స్ ఈరోజు ఆర్‌బిఐ ముంబైని సందర్శించి గవర్నర్ @శక్తికాంత్ దాస్‌తో విస్తృత చర్చలు జరిపారని ఆర్‌బిఐ ట్వీట్ చేసింది. ఈ సమావేశానికి సంబంధించి ఆర్‌బీఐ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌తో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భేటీ
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి