NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ప్రేరణ: నీ జీవితానికి రంగులు వేసే కళ తొందరగా నేర్చుకుంటే జీవితం అందంగా మారుతుంది 
    తదుపరి వార్తా కథనం
    ప్రేరణ: నీ జీవితానికి రంగులు వేసే కళ తొందరగా నేర్చుకుంటే జీవితం అందంగా మారుతుంది 
    నీ జీవితానికి రంగులు నువ్వే వేసుకో

    ప్రేరణ: నీ జీవితానికి రంగులు వేసే కళ తొందరగా నేర్చుకుంటే జీవితం అందంగా మారుతుంది 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 10, 2023
    06:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లైఫ్ ఈజ్ ఏ రెయిన్ బో అంటారు. నిజమే. జీవితం ఇంధ్రధనుస్సు లాంటిది. రకరకాల రంగులను నీకు చూపిస్తుంది. అయితే జీవితం చూపించే రంగులకు బదులు నీకు నువ్వుగా నీ జీవితానికి రంగులు వేయాలి.

    ఉదాహరణకు వర్షం వచ్చినపుడు నీ ముఖంపై నవ్వు తెలుపు రంగు. వర్షం రాక భూములన్నీ ఎండిపోయినపుడు నీ మనసులోని బాధ నలుపు. ఇలా జీవితంలో ప్రతీ దశలో రకరకాల రంగులు కనిపిస్తూనే ఉంటాయి.

    ఆనందం ఇచ్చే ప్రతీదీ తెలుపే అనుకుంటే కూడా పొరపాటే.

    టీనేజ్ లో ఉండగా చెడు అలవాట్లు ఆకర్షణ కలిగిస్తుంటాయి. వాటి మాయలో వాటి రంగు పూసుకుంటే ఆ రంగును వదిలించుకోవడం కష్టమవుతుంది. ఒక దశలో నీ జీవితంలో ఆ ఒక్క రంగే ఉండిపోతుంది.

    Details

    జీవితంలో బాధలు వస్తూనే ఉంటాయి 

    హరివిల్లులోని అన్ని రంగులు కలిసినపుడే అందంగా ఉంటుంది. అలాగే జీవితంలో అన్ని రంగులు ఉండాలి. కానీ ఒకే రంగును పట్టుకుని వేలాడితే అసలు సమస్య.

    ఎప్పటికీ ఆనందంగా ఉండలేము. ఎప్పటికీ బాధగానూ ఉండలేము. జీవితంలో నలుపు, తెలుపు వస్తూనే ఉంటాయి. పోతూనే ఉంటాయి.

    అలాగే స్నేహమనే నారింజ రంగు, ఆకర్షణ అనే గులాబీ రంగులు కూడా జీవితంలో పరిచయం అవుతాయి. ముందే చెప్పినట్టు ఒకే రంగుతో మీ జీవితాన్ని నింపేయకండి.

    అయితే మీ జీవితానికి రంగులు ఎంత తొందరగా వేయడం నేర్చుకుంటారో అప్పుడే మీ జీవితం అందంగా ఉంటుంది. లేదంటే ముందే చెప్పినట్టు ఒకే రంగు మిగిలిపోయి ఇబ్బంది కలుగుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రేరణ
    జీవితం
    ఆనందం
    జీవనశైలి

    తాజా

    Trump: ట్రంప్‌ హత్య కు బెదిరింపులు.. ఎఫ్‌బిఐ మాజీ డైరెక్టర్‌పై చర్యలు డొనాల్డ్ ట్రంప్
    Motivation: ప్రతి తాళానికి తాళంచెవి ఉంటుంది.. అలాగే ప్రతి సమస్యకూ పరిష్కారమూ ఉంటుంది! జీవనశైలి
    Turkey: తుర్కియే అధ్యక్షుడి కుమార్తె మాకు బాస్ కాదు.. సెలెబీ సంచలన ప్రకటన పాకిస్థాన్
    Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్

    ప్రేరణ

    ప్రేరణ: టాలెంట్ ఉండి కృషి చేయలేని వాడు, టాలెంట్ లేని కృషి చేసే వాడి చేతిలో ఓడిపోతాడు  జీవితం
    ప్రేరణ: నీ ప్రయాణం ఎంత నెమ్మదిగా ఉన్న ఫర్వాలేదు కానీ ఆగిపోకూడదు  జీవితం
    ప్రేరణ: నీ జీవితానికి నువ్వు ఓనర్ లా ఉండాలి, మేనేజర్ లా కాదు  జీవితం
    ప్రేరణ: మీకు సందేహాలు ఎక్కువగా వస్తాయా? మీరెప్పుడు అనుకున్నది సాధించలేరు?  లైఫ్-స్టైల్

    జీవితం

    ప్రేరణ: పట్టుదలతో పనిచేస్తే పర్వతం కూడా పాదాల కిందకు వస్తుంది  ప్రేరణ
    గ్రాడ్యుయేట్లకు బిల్ గేట్స్ బోధించిన 5 జీవిత సూత్రాలను తెలుసుకోండి  బిల్ గేట్స్
    ప్రేరణ: ఎవరెస్టు అంత కృషి చేసి అనుకున్నది సాధించినపుడు ఆ ఆనందం ఆకాశమంత ఉంటుంది  ప్రేరణ
    ప్రేరణ: నీవు చేయలేవని విమర్శించిన వాళ్ళు నీవు చేసిన పనికి ఆశ్చర్యపోతుంటే వచ్చే కిక్కే వేరు  ప్రేరణ

    ఆనందం

    ప్రేరణ: వయసు పెరుగుతున్నా ముడుతలు రాకుండా చేసేది నవ్వు మాత్రమే, నవ్వడం ఈరోజే స్టార్ట్ చేయండి  ప్రేరణ

    జీవనశైలి

    ప్రేరణ: కావాలనుకున్నప్పుడు నీ దగ్గరకు రాని సమయం గురించి నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు  ప్రేరణ
    ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉన్న సమయంలో వ్యాయామం చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు  వ్యాయామం
    అతిగా బట్టలు కొనే అలవాటు మీకుందా? ఫ్యాషన్ వేస్ట్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు  ఫ్యాషన్
    ప్రేరణ: టాలెంట్ ని ఉపయోగించుకోవడం తెలుసుకోకపోతే అవతలి వాళ్ళు నిన్ను ఉపయోగిస్తారు ప్రేరణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025