NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ప్రేరణ: ఈరోజు నువ్వు చేసే పని రేపటి నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది 
    తదుపరి వార్తా కథనం
    ప్రేరణ: ఈరోజు నువ్వు చేసే పని రేపటి నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది 
    ఈరోజు నువ్వు చేసే పని రేపటి నీ భవిష్యతును నిర్ణయిస్తుంది

    ప్రేరణ: ఈరోజు నువ్వు చేసే పని రేపటి నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 21, 2023
    06:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈరోజు నువ్వేం చేస్తున్నావనే దాని మీదే రేపటి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. అంటే నిన్న నువ్వు చేసిన పని వల్లే ఈరోజు నువ్విలా ఉన్నావన్నమాట.

    ఈరోజు నువ్వు కష్టాల్లో ఉన్నావంటే, నిన్న నువ్వు సరిగ్గా పనిచేయలేదన్నమాట. నువ్వు నిన్న కష్టపడి సరిగ్గా పనిచేస్తే ఈరోజు నీకు కష్టం వచ్చేదే కాదు.

    నువ్వు నిజంగా నిన్న కష్టపడినా ఈరోజు కూడా కష్టాలు వెంటపడుతున్నాయంటే నీది దురదృష్టం అని చెప్పవచ్చు.

    అయితే కష్టం అనే మాట వచ్చినపుడు దురదృష్టం అనే మాట రాకుడదు. కానీ కొన్ని అనుకోని పరిణామాల వల్ల అంతులేని కష్టాలు వస్తాయి.

    ఉదాహరణకు నిన్నటి దాకా కష్టపడి చదివి, తీరా ఎగ్జామ్ రాద్దామనుకునే సమయంలో యాక్సిడెంట్ అయ్యి ఎగ్జామ్ రాయలేకపోవడం లాంటిదన్నమాట.

    Details

    వయసు ఉన్నప్పుడే పని చేయాలి 

    పైన చెప్పిన దురదృష్టకర పరిణామాలు నీ జీవితంలో లేనట్లయితే నీకు ఈరోజు వచ్చిన కష్టానికి నిన్న నువ్వు చేసిన తప్పులో లేదా నిన్న నువ్వు పడిన సుఖాలో కారణమవుతాయి.

    ఇలా కాకుండా నీకు వచ్చిన చిన్న అడ్డంకిని కూడా దురదృష్టం లాగా భావించి నువ్వు సరిగ్గా పనిచేయకుండా ఉండిపోతున్నావంటే అది నీ బాధ్యతా రాహిత్యమని, నిర్లక్ష్యమని అర్థం.

    రేపు కష్టం రాకూడదంటే ఈరోజే పనిచెయ్, ఈరోజు ఎంత పనిచేస్తే రేపు నీ జీవితం అంత బాగుంటుంది. అలా కాకుండా, ఈరోజును ఎంజాయ్ చేసి రేపు పనిచేద్దాం అనుకుంటే రేపు నీ ఆరోగ్యం బాగోలేక నీకు పనిచేసే అవకాశం రాకపోవచ్చు.

    సో, వయసు ఉన్నప్పుడే వర్క్ చేయాలి. అలసిపోయినపుడు ఆగిపోవాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రేరణ
    జీవితం

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    ప్రేరణ

    ప్రేరణ: ఒత్తిడిని పక్కకు నెట్టి ప్రశాంతంగా మారినపుడే విజయం నీ సొంతమవుతుంది  జీవనశైలి
    ప్రేరణ: జీవితం నువ్వనుకున్నట్టు ఉండదని తెలుసుకుంటే నీకు జీవితంలో బాధ తక్కువగా ఉంటుంది  జీవితం
    ప్రేరణ: జీవితాన్ని పరుగు పందెంలా భావిస్తే గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేవు  జీవితం
    ప్రేరణ: పట్టుదలతో పనిచేస్తే పర్వతం కూడా పాదాల కిందకు వస్తుంది  జీవితం

    జీవితం

    ప్రేరణ: అంతా అయిపోయిందనుకోకండి, చీకటి పడ్డ తర్వాతే చంద్రుడు వస్తాడు  ప్రేరణ
    ప్రేరణ: నీ లక్ష్యాన్ని చేరడంలో ఆలస్యమవుతుంటే లక్ష్యాన్ని చేరుకునే దారిని మార్చాలి కానీ లక్ష్యాన్ని కాదు  ప్రేరణ
    ప్రేరణ: నువ్వు చేసే పని రేపటి నీ భవిష్యత్తుకు ఉపయోగపడకపోతే ఈరోజే దాన్ని వదిలెయ్  ప్రేరణ
    ప్రేరణ: నీ పట్ల నువ్వు నిజాయితీగా ఉండకపోతే నువ్వు అనుకున్న గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేవు  ప్రేరణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025