NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ప్రేరణ: నీ చుట్టూ ఉన్న ప్రపంచం మారాలంటే నీ ఆలోచనలు మారాలి 
    తదుపరి వార్తా కథనం
    ప్రేరణ: నీ చుట్టూ ఉన్న ప్రపంచం మారాలంటే నీ ఆలోచనలు మారాలి 
    నీ ఆలోచన మారితే నీ ప్రపంచం మారుతుంది

    ప్రేరణ: నీ చుట్టూ ఉన్న ప్రపంచం మారాలంటే నీ ఆలోచనలు మారాలి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 12, 2023
    05:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మీ ఆలోచనలను బట్టి మీ ప్రవర్తన ఉంటుంది. మీరు దేని గురించైతే ఆలోచిస్తుంటారో అదే ప్రపంచం మీ చుట్టూ తయారవుతుంది.

    అందుకే, మీలో మార్పు రావాలని కోరుకుంటే మీ ఆలోచనలను మార్చుకోవాలి. ఆలోచనలు అనేవి మిమ్మల్ని భవిష్యత్తులో ఎక్కడ ఉంచాలో డిసైడ్ చేస్తాయి.

    నువ్వు ఐఏఎస్ కావాలని ఆలోచిస్తూ కూర్చుంటే, దానికోసం మార్గం కనిపిస్తుంది. కనిపించిన మార్గం గుండా వెళ్తూ ఉంటే ఐఏఎస్ అయిపోతావు.

    నీకసలు ఏదీ సాధించాలన్న ఆలోచనే లేకపోతే నువ్వు అసలు ఏ పనీ చేయలేవు. తిన్నామా, పడుకున్నామా తెల్లారిందా అన్నట్టుగా జీవితం మారిపోతుంది. అలాంటి లైఫ్ బాగుందని నువ్వు అనుకుంటే అది నీ ఛాయిస్. కానీ జీవితం మారాలనుకుంటే ఆలోచన మారాలి.

    Details

    నువ్వేం ఆలోచిస్తావో అదే నువ్వు 

    మనమేదైతే ఎక్కువగా ఆలోచిస్తామో మనం అదే అవుతాం. నీకు డబ్బు కావాలనుకుంటే డబ్బెలా సంపాదించాలో ఆలోచిస్తూ ఉండు, మార్గాలు వెతుకు, నీకు డబ్బు వస్తూనే ఉంటుంది. ఒక ఆలోచన మీద నీ మనసును, శరీరాన్ని కేంద్రీకరిస్తే ఆ ఆలోచన నిజమై నీ ముందు కనిపిస్తుంది.

    ఎప్పుడైతే ఒక ఆలోచనను మరో ఆలోచన డామినేటి చేసి, రెండూ కొట్లాడుకునే స్థితికి వస్తాయో, అప్పుడు ఆ ఆలోచనల మధ్య జరిగే గొడవను సద్దుమణిగేలా చేయడానికే నీకు సమయం సరిపోతుంది. ఫలితంగా నువ్వు మారకుండా ఎప్పటిలాగే ఉండిపోతావు.

    నువ్వు అభివృద్ధి చెందాలంటే, నువ్విప్పుడున్న ప్రపంచం మారాలంటే ఆలోచన మార్చుకోవాలి. దానికి తగినట్టుగా పనిచేయాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రేరణ
    జీవితం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ప్రేరణ

    ప్రేరణ: ఇతరులను దాటేయాలని పనిచేసే వాళ్ళకు అశాంతే మిగులుతుంది  లైఫ్-స్టైల్
    ప్రేరణ: గొప్ప పనులు చేయడానికే కాదు గొప్పగా ఆలోచించడానికి కూడా ధైర్యం కావాలి  లైఫ్-స్టైల్
    ప్రేరణ: అంతా అయిపోయిందనుకోకండి, చీకటి పడ్డ తర్వాతే చంద్రుడు వస్తాడు  జీవితం
    ప్రేరణ: నీ లక్ష్యాన్ని చేరడంలో ఆలస్యమవుతుంటే లక్ష్యాన్ని చేరుకునే దారిని మార్చాలి కానీ లక్ష్యాన్ని కాదు  జీవితం

    జీవితం

    ప్రేరణ: నువ్వు చేసే పని రేపటి నీ భవిష్యత్తుకు ఉపయోగపడకపోతే ఈరోజే దాన్ని వదిలెయ్  ప్రేరణ
    ప్రేరణ: నీ పట్ల నువ్వు నిజాయితీగా ఉండకపోతే నువ్వు అనుకున్న గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేవు  ప్రేరణ
    ప్రేరణ: ఒక రంగంలో నువ్వు ఎదగాలంటే నీ పక్కన వెన్ను తట్టేవాళ్ళు ఉండాలి  ప్రేరణ
    ప్రేరణ: జీవితం నువ్వనుకున్నట్టు ఉండదని తెలుసుకుంటే నీకు జీవితంలో బాధ తక్కువగా ఉంటుంది  ప్రేరణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025