వ్యాయామం: వార్తలు
21 Mar 2023
యోగయోగాసనాలు వేయడం కష్టంగా ఉందా? వీల్ యోగా ట్రై చేయండి
చక్రంతో యోగా గురించి మీరెప్పుడూ విని ఉండరు. కానీ ఇది నిజం. చక్రం సాయంతో యోగాసనాలు వేయడమే వీల్ యోగా. దీనివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.
17 Mar 2023
నిద్రలేమిప్రపంచ నిద్రా దినోత్సవం: మీరు సరిగా నిద్రపోతున్నారా? ఒక్కసారి చెక్ చేసుకోండి
ప్రతీ సంవత్సరం మార్చి 17వ తేదీన ప్రపంచ నిద్రా దినోత్సవాన్ని జరుపుకుంటారు. నిద్ర లేకపోవడం వల్ల వచ్చే అనర్థాల గురించి అవగాహన చేయడానికి నిద్రా దినోత్సవాన్ని జరుపుతారు.
09 Mar 2023
ప్రపంచందాతృత్వం కోసం 24 గంటల్లో 8,008 పుల్-అప్‌లతో ప్రపంచ రికార్డు సృష్టించిన జాక్సన్
ఆస్ట్రేలియన్ ఫిట్‌నెస్ అభిమాని జాక్సన్ ఇటాలియన్ ఒక స్వచ్ఛంద సంస్థ కోసం డబ్బును సేకరించడానికి 24 గంటల్లో 8,008 పుల్-అప్‌లను పూర్తి చేయడం ద్వారా, గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పారు. వ్యాయామాలలో కష్టమైనవి పుల్-అప్‌లు. శరీరాన్ని యాక్టివ్ గా ఉంచడానికి వ్యాయామం చేయడానికి చాలా శక్తి అవసరం. ఎలాంటివారైనా 100 చేయగలరు. అయితే, 24 గంటల్లో 8,008 పుల్-అప్‌లు చేయడం అనేది మామూలు విషయం కాదు.
09 Mar 2023
యోగయోగా: విమాన ప్రయాణం వల్ల కలిగిన అలసటను దూరం చేసే యోగాసనాలు
వేరు వేరు టైమ్ జోన్లలో ప్రయాణించినపుడు నిద్ర దెబ్బతింటుంది. విమాన ప్రయాణం వల్ల కలిగిన అలసటతో పాటు టైమ్ జోన్ మారిపోయినపుడు నిద్ర సరిగ్గా పట్టదు. అంతేగాకుండా తీవ్రమైన అలసట శరీరాన్ని చేరుతుంది.
03 Mar 2023
యోగయోగ నిద్ర: నిద్రకూ మెలకువకూ మధ్య స్థితిలోని యోగనిద్ర వల్ల కలిగే లాభాలు
యోగనిద్ర.. ఇదొక ధ్యానం అని చెప్పవచ్చు. నిద్రకూ మెలుకువకూ మధ్య స్థితిలో ఉండటాన్ని యోగనిద్ర అంటారు. ఉపనిషత్తుల ప్రకారం మహాభారతంలోని శ్రీకృష్ణుడు, యోగనిద్రను పాటించేవారట.
28 Feb 2023
యోగతలనొప్పి ఇబ్బంది పెడుతోందా? ఈ యోగాసనాలు ప్రయత్నించండి
తలనొప్పిని ఎవ్వరూ భరించలేరు. అకస్మాత్తుగా నొప్పి కలిగితే అప్పుడు తట్టుకోవడం మరింత కష్టమవుతుంది. తలనొప్పిని తగ్గించడానికి మందులు వాడుతుంటారు.
24 Feb 2023
యోగనడుము పక్కన కొవ్వుతో చర్మం వేలాడుతోందా? ఈ ఆసనాలతో తగ్గించేయండి
పొట్ట పెరగడం వల్ల నడుము పక్కన భాగంలో కొవ్వు నిల్వలు ఎక్కువవుతాయి. దానివల్ల నడుము పక్క భాగం వేలాడినట్టుగా కనిపిస్తుంటుంది. వెనకాల నుండి చూసినపుడు ఈ చర్మం వేలాడటం స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇంగ్లీషులో వీటిని ముద్దుగా లవ్ హ్యాండిల్స్ అంటారు.
24 Feb 2023
శరీరంవీ-షేఫ్ బాడీ కోసం పెంచాల్సిన కండరాలు, చేయాల్సిన ఎక్సర్ సైజులు
ప్రతీ ఒక్కరూ తమ బాడీ వీ-షేప్ లో ఉంటే బాగుంటుందని అనుకుంటారు. అలాంటప్పుడు వీపు కండరాల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏ కండరాలకు ఎలాంటి ఎక్సర్ సైజ్ చేస్తే మీరనుకున్నట్టు వీ-షేప్ లోకి బాడీ వస్తుందో తెలుసుకోండి.
22 Feb 2023
లైఫ్-స్టైల్ఆరోగ్యం: మీరు మసాజ్ ఎందుకు చేయించుకోవాలో తెలుసుకోండి
మసాజ్ అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. శరీర కండరాలను ఉత్తేజ పర్చడానికి, రక్త ప్రసరణ పెంచడానికి, నొప్పులను తగ్గించడానికి మసాజ్ ఉపయోగపడుతుంది.
20 Feb 2023
యోగఎత్తు నుండి చూస్తే కళ్ళు తిరుగుతున్నాయా? దాన్నుండి బయటపడే యోగాసనాలు
అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వకుండా చేయడంలో యోగా పాత్ర కీలకంగా ఉంటుంది. దీర్ఘకాలిక రోగాల నుండి కూడా యోగా బయట పడేస్తుంది. ప్రస్తుతం వర్టిగోను దూరం చేసే యోగాసనాల గురించి తెలుసుకుందాం.
02 Feb 2023
యోగవెరికోస్ వెయిన్స్ లేదా ఉబ్బు నరాలు తగ్గిపోవాలంటే చేయాల్సిన యోగాసనాలు
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల నరాలు ఉబ్బినట్టుగా మారతాయి. ఆ పరిస్థితినే వెరికోస్ వెయిన్స్ అంటారు. ఎక్కువశాతం కాళ్లలోని నరాలు ఉబ్బిపోయి ఈ పరిస్థితి ఎదురవుతుంది. దీన్ని తగ్గించుకోవడానికి యోగాసనాలు బాగా పనికొస్తాయి.
01 Feb 2023
లైఫ్-స్టైల్ధ్యానం గురించి అస్సలు నమ్మకూడని జనంలో ఉన్న కొన్ని అపోహాలు
యువత నుండి వృద్ధుల వరకూ అందరూ ధ్యానం చేయడాన్ని మంచి అలవాటుగా చెబుతారు. కానీ కొందరు దీనికి కొన్ని అపోహాలు జోడించారు. ధ్యానం గురించి జనంలో ఉన్న కొన్ని నమ్మకాలను ఇక్కడ బద్దలు కొడదాం.
20 Jan 2023
మానసిక ఆరోగ్యంఈటింగ్ డిజార్డర్ అంటే ఏమిటి? అదెలా వస్తుంది? ఎలా పోగొట్టుకోవాలి?
ఈ డిజార్డర్ అనేది తినడానికి, తినకపోవడానికి సంబంధించినది. జీవితంలో ఎదురయ్యే బాధల నుండి ఉపశమనం పొందడానికి కొందరు ఎక్కువ తింటారు, కొందరు అస్సలు తినరు. తినే అలవాట్లలో వచ్చే మార్పులను ఈటింగ్ డిజార్డర్ అంటారు.
09 Jan 2023
చలికాలంశరీరం: సరిగ్గా నిలబడలేక వంగిపోతున్నారా? సింపుల్ ఎక్సర్ సైజెస్ ట్రై చేయండి
ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్స్, లాప్ట్ ట్యాప్ లు వాడకుండా ఉండలేకపోతున్నారు. దానివల్ల శరీర ఆకారం వంగిపోతుంది. అది క్రమంగా వెన్నెముక సమస్యలకు దారి తీస్తుంది.
06 Jan 2023
బరువు తగ్గడంపొట్ట తగ్గించడంలో ప్రతీసారీ ఫెయిల్ అవుతున్నారా? ఈ ఆహారాలు ట్రై చేయండి
కేలరీలు ఎక్కువగా ఉండే అహారాలనే ఎక్కువ మంది తినడానికి ఇష్టపడతారు. కానీ వాటివల్ల కొవ్వు మొత్తం పొట్ట దగ్గర చేరుతుంది. అప్పుడు మళ్లీ దాన్ని కరిగించుకోవడానికి కష్టపడతారు.
03 Jan 2023
యోగనరాల బలహీనత వల్ల కాళ్ళలో వణుకు పుడుతుందా? ఈ యోగాసనాలు ప్రయత్నించండి
యోగా వల్ల మీ మనసు ప్రశాంతంగా మారడమే కాదు మీ కండరాలకు బలం చేకూరి శరీరానికి శక్తి అందుతుంది. ఇంకా బరువు తగ్గడంలో యోగా చాలా హెల్ప్ చేస్తుంది.
31 Dec 2022
గుండెపోటుచెడు కొవ్వు పెరగడం వల్ల వచ్చే సమస్యలు.. కొవ్వు పెరగకుండా చేసే దారులు
శరీరంలో చెడు కొవ్వు పెరగడాన్ని నిర్లక్ష్యం చేస్తే అది హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులకు దారి తీసే అవకాశం ఉంది.
31 Dec 2022
చలికాలంచలికాలంలో మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి చేయాల్సిన కొన్ని పనులు
చలికాలం కొందరికి సంతోషాలను మిగిల్చితే మరికొందరికి నొప్పులను, శారీరక బాధలను మిగుల్చుతుంది. ఈ కాలంలో మంచి ఆహారాన్ని కొంతమంది ఎంజాయ్ చేస్తారు.
16 Dec 2022
లైఫ్-స్టైల్బాసింపట్టు వేసుకుని కూర్చోవడం వల్ల ప్రెగ్నెన్సీ మహిళలకు ఇబ్బంది కలుగుతుందా?
గర్భం ధరించిన తర్వాత మహిళలు తమ అరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కడుపులో బిడ్డ ఆరోగ్యం మీద దృష్టి పెట్టి తమ ఆరోగ్యాన్ని కుదురుగా ఉంచుకోవాలి. సాధారణంగా ఈ సమయంలో శరీరంలో చాలా మార్పులు వస్తుంటాయి.
22 Dec 2022
లైఫ్-స్టైల్సోషల్ మీడియాతో విసిగిపోయారా? ఆన్ లైన్ లో ఈ పనులు మొదలు పెట్టండి
కొన్ని కొన్నిసార్లు టైమ్ ఎంతకీ గడవదు. ఏదో తెలియని బోరింగ్ ఫీలింగ్ మనల్ని ఆక్రమించుకుంటుంది. ప్రతీ ఒక్కరికీ ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతుంటుంది.
11 Dec 2022
నిద్రలేమికంటి సంరక్షణ కోసం 6 చిట్కాలు పాటించండి
శరీరంలో కళ్ళు చాలా ముఖ్యం వాటిని సంరక్షించుకోవడానికి ఇవి పాటించండి
12 Dec 2022
లైఫ్-స్టైల్సపోటా లాంటి ఈ పండు వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్
అబియూ ఫ్రూట్, దక్షిణ అమెరికా, పెరూ, కొలంబియా, బ్రెజిల్, వెనిజులా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పండును ఒక్కో దేశంలో ఒక్కోలా పిలుస్తారు.
21 Dec 2022
లైఫ్-స్టైల్మీకు నిద్ర సరిగ్గా పట్టడం లేదా? మెదడులో సెరెటోనిన్ స్థాయిలను పెంచుకోండిలా
మీ మెదడులో సెరెటోనిన్ అనే రసాయనం కావాల్సినంత మోతాదులో విడుదల కాకపోతే మీకు నిద్ర సరిగ్గా పట్టదు, ఊరికే అలసిపోతారు. కోపం పెరుగుతుంది. జీర్ణసమస్యలు తలెత్తుతాయి. ఆకలి తగ్గిపోతుంది.