క్యాన్సర్: వార్తలు
04 Mar 2023
జో బైడెన్అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు క్యాన్సర్ చికిత్స; ఛాతి నుంచి చర్మం తొలగింపు
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు ఛాతి వద్ద క్యాన్సర్ సోకినట్లు శుక్రవారం వైట్‌హౌస్ వైద్యులు ప్రకటించారు. ఫిబ్రవరిలో అధ్యక్షుడి ఛాతీ నుంచి క్యాన్సర్ కణజాలాన్ని తొలగించనట్లు వైట్ హౌస్ వైద్యుడు కెవిన్ సీఓ కానర్ చెప్పారు. దీన్ని బేసల్ సెల్ కార్సినోమా అని అంటారని, ఇది ఒక రకమైన క్యాన్సర్ వెల్లడించారు.