Page Loader

గర్భిణి: వార్తలు

04 Feb 2024
క్యాన్సర్

World cancer day: ఇద్దరి కంటే ఎక్కువ మందితో సెక్స్ చేస్తే గర్భాశయ క్యాన్సర్?

World cancer day: మానవాళిని భయపెడుతున్న భయంకరమైన వ్యాధి క్యాన్సర్. స్త్రీలను ప్రభావితం చేసే అత్యంత సాధారణ క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్‌ ఒకటి.

03 Feb 2024
బాలీవుడ్

Poonam Pandey: నేను చనిపోలేదు, బతికే ఉన్నా: ఇన్‌స్టాలో పూనమ్ పాండే పోస్టు 

మోడల్, నటి పూనమ్ పాండే (Poonam Pandey) గర్భాశయ క్యాన్సర్‌తో శుక్రవారం మరణించినట్లు మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Jabardasth Avinash : జబర్దస్త్ అవినాష్ ఇంట్లో విషాదం.. బిడ్డను కోల్పోయినట్లు పోస్ట్ 

అందరినీ నవ్విస్తూ.. మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న జబర్దస్త్ ముక్కు అవినాష్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.

Viral : ఒకే బిడ్డను మోసి జన్మనిచ్చిన స్వలింగ జంట.. చరిత్ర సృష్టించిన స్పెయిన్ కపుల్

స్వలింగ జంట చరిత్ర సృష్టించింది. ఇద్దరూ కలిసి ఒకే బిడ్డను తమ గర్భంలో మోసి జన్మనివ్వడం విశేషం.

15 Nov 2023
అమెరికా

వైద్య శాస్త్రంలోనే మిరాకిల్.. మహిళకు రెండు గర్భసంచులు.. రెండింట్లోనూ ఒకేసారి గర్భం 

వైద్య శాస్త్రంలోనే అరుదైన సంఘటన అమెరికాలో జరిగింది. ఒకే కాన్పులో నలుగురు, ఐదుగురు, ఏకంగా తొమ్మిమంది పిల్లలు జన్మించిన వార్తలను మనం విని ఉన్నాం.

పిండాన్ని గర్భంలోనే చంపేయని ఏ కోర్టు చెప్తుంది?: అబార్షన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఓ వివాహిత తన 26 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి దాఖలు చేసిన పిటషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.