మహిళ: వార్తలు
05 Jun 2023
అమెరికాగ్లోబల్ బిలియనీర్స్ : టాప్ 20 మహిళా కుబేరులు వీరే !
ప్రపంచ మహిళా కుబేరుల జాబితాను ఫోర్బ్స్ సంస్థ రిలీజ్ చేసింది. రియల్ ఎస్టేట్ రంగం నుంచి రిటైల్, క్యాసినో, కాస్మోటిక్స్, బ్యాంకింగ్ సహా ఇందులో పలు రంగాలకు చెందిన మహిళలున్నారు. టాప్ టెన్ లో 8 మంది అమెరికన్స్ ఉన్నారు.
24 May 2023
ప్రెగ్నెన్సీప్రెగ్నెన్సీ సమయంలో డయాబెటిస్: తగ్గించేందుకు పాటించాల్సిన పద్దతులు
మహిళలు గర్భం దాల్చినపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భాన్ని మోసే 9నెలల సమయంలో ఆరోగ్యపరంగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.
04 May 2023
తెలంగాణతెలంగాణ: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ నెల నుంచే సన్నబియ్యంతో భోజనం
తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో సన్నబియ్యంతో భోజనాన్ని ఈ నెల నుంచి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
04 Apr 2023
అందంమేకప్ లేకుండా అందంగా కనిపించడానికి పాటించాల్సిన చిట్కాలు
మేకప్ తో పూర్తి లుక్ మారిపోతుంది. నిజమే, కానీ మేకప్ లోని రసాయనాలు చర్మాన్ని పాడుచేస్తాయి. ఇలాంటి ఇబ్బంది మీ చర్మానికి రాకుండా ఉండాలంటే మేకప్ లేకుండా అందంగా కనిపించాలి.
01 Apr 2023
ప్రకటన1.59 లక్షల పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం
మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం 2023-24 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన మహిళా పెట్టుబడిదారుల కోసం కొత్త చిన్న పొదుపు పథకం. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేయడంతో ఇది అమల్లోకి వచ్చింది.
27 Mar 2023
బడ్జెట్ 20237.5% వడ్డీ లభించే మహిళా సమ్మాన్ పొదుపు పథకం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ 2023ని సమర్పిస్తున్నప్పుడు, ఇప్పటికే ఉన్న కొన్ని పొదుపు పథకాలలో కీలకమైన మార్పులతో పాటు, కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను స్లాబ్‌లను మార్చడానికి ప్రకటనలు చేశారు. ఆర్థిక మంత్రి మహిళల కోసం మహిళా సమ్మాన్ పొదుపు పథకం కూడా ప్రకటించారు.
15 Mar 2023
ముంబైప్లాస్టిక్ సంచిలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం; కుమార్తెపైనే అనుమానాలు
ముంబయిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. లాల్‌బాగ్ ప్రాంతంలో 53 ఏళ్ల మహిళ మృతదేహం ప్లాస్టిక్ సంచిలో లభ్యమైంది. మృతదేహాన్ని నెలల తరబడి గదిలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతురాలు కుమార్తెపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
14 Mar 2023
కల్వకుంట్ల కవితమహిళా రిజర్వేషన్ బిల్లు: రేపు కవిత ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత్ జాగృతి బుధవారం దిల్లీలోని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది.
11 Mar 2023
దిల్లీనా చిన్నతనంలో మా నాన్న లైంగికంగా వేధించాడు: డీసీడబ్ల్యూ చీఫ్ సంచలన కామెంట్స్
దిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ శనివారం తన చిన్ననాటి కష్టాలను వివరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నతనంలో తన తండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్పారు.
10 Mar 2023
హైదరాబాద్తెలంగాణ: ప్రయాణికుల భద్రత కోసం క్యాబ్, ఆటో ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు
ప్రయాణికుల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా రైల్వే స్టేషల్ లేదా బస్టాండ్ వద్ద క్యాబ్ లేదా ఆటో ఎక్కే మహిళా ప్రయాణికుల భద్రత కోసం ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనుంది. అర్థరాత్రి నుంతి తెల్లవారుజాము వరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.
10 Mar 2023
కల్వకుంట్ల కవితWomen's Reservation Bill: మహిళా రిజర్వేషన్‌ను సాధించే వరకూ విశ్రమించేది లేదు: ఎమ్మెల్సీ కవిత
ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత శుక్రవారం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు.
07 Mar 2023
టెక్నాలజీమహిళల కోసం ట్రిలియన్ డాలర్ల టెక్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఇడా టిన్
టెక్ ప్రపంచంలో పురుషులతో సమానంగా మహిళలు పాల్గొనడం లేదనే అభిప్రాయం చాలామందికి ఉంది. అయితే ఒక స్త్రీ, స్త్రీల కోసం నిర్మించిన సామ్రాజ్యం నేడు ట్రిలియన్ డాలర్లకు ఎదిగింది.
07 Mar 2023
మహిళా దినోత్సవంWomen's Day: భారత రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన మహిళా నాయకురాళ్లు వీళ్లే
పురుషాధిక్య భారతీయ సమాజంలో మహిళలకు రాజకీయాల్లో పరిమిత సంఖ్యలో అవకాశాలు దక్కాయి. కాలానుగూనంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో కొందరు నాయకురాళ్లు స్వశక్తితో ఎదిగి దేశ రాజకీయాల్లో తమదైన ముద్రవేశారు.
07 Mar 2023
అంతర్జాతీయ మహిళల దినోత్సవంఅంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇలా జరుపుకుందాం
ప్రతి సంవత్సరం మార్చి 8 న, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సమాజంలో మహిళలు సాధించిన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విజయాలను జరుపుకుంటారు. మహిళల సమానత్వం గురించి తెలియపర్చడంతో పాటు హక్కులపై దృష్టిని తీసుకురావడం ఈ రోజు లక్ష్యం.
04 Mar 2023
హోళీహోళీ రోజు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో తెలియజేసే టిప్స్, ఆడవాళ్ళకు మాత్రమే
హోళీ రోజు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా రంగులతో నిండిపోతుంది. అయితే రంగులతో ఆడేటపుడు మీరు వేసుకున్న డ్రెస్ మీకు సౌకర్యంగా ఉండాలి. లేకపోతే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది.
02 Mar 2023
నాగాలాండ్నాగాలాండ్ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా మహిళా ఎమ్మెల్యేల విజయం
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సరికొత్త చరిత్రకు నాందిపలికాయి. చరిత్రలో తొలిసారి మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.
27 Feb 2023
ఉమెన్ టీ20 సిరీస్మహిళల టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాదే; ఆరోసారి కప్పు కైవసం
కేప్‌టౌన్ వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా విజయ దుందుభిని మోగించింది. దక్షిణాఫ్రికాను 19పరుగుల తేడాతో ఓడించి ఏకంగా ఆరోసారి ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
25 Feb 2023
ఉమెన్ టీ20 సిరీస్Women's T20 World Cup Final:టైటిల్ పోరులో రేపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఢీ
మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కేప్‌టౌన్ వేదికగా ఆదివారం జరగనుంది. నిర్ణయాత్మక పోరులో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మహిళల జట్లు తలపడనున్నాయి.
25 Feb 2023
క్రికెట్South Africa World Cup Final: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా; ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌లోకి
కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20ప్రపంచ కప్ 2023లో దక్షిణాఫ్రికా జట్టు చరిత్ర సృష్టించింది. న్యూలాండ్స్‌లో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సఫారీ టీమ్ ఇంగ్లండ్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.
14 Feb 2023
అంతరిక్షంతొలి మహిళా వ్యోమగామిని త్వరలో అంతరిక్షంలోకి పంపనున్న సౌదీ అరేబియా
సౌదీ అరేబియా ఈ ఏడాది చివర్లో అంతరిక్షంలోకి తొలిసారిగా మహిళా వ్యోమగామిని పంపనుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి 10-రోజుల మిషన్‌లో రైయానా బర్నావి, వ్యోమగామి అలీ అల్-ఖర్నీతో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. వీరిద్దరూ ప్రైవేట్ స్పేస్ మిషన్ యాక్సియమ్ మిషన్ 2 (యాక్స్-2)లో భాగంగా కక్ష్యలో ఉన్న అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించే మొదటి సౌదీ వ్యోమగాములుగా చరిత్ర సృష్టించనున్నారు.
14 Feb 2023
అత్యాచారంఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం
హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ నగరంలో ఘోరం జరిగింది. 27ఏళ్ల మహిళా టెక్కీకి మత్తుమందు ఇచ్చి సహారా మాల్‌లోని బేస్‌మెంట్‌లో పార్క్ చేసిన తన కారులోనే నిందితుడు అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.
02 Feb 2023
తమిళనాడుముస్లిం మహిళలు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలి: మద్రాసు హైకోర్టు
ముస్లిం మహిళలు 'ఖులా' ద్వారా విడాకులు పొందాలనుకుంటే ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలని, షరియత్ కౌన్సిల్ వంటి సంస్థల వద్దకు వెళ్లొద్దని మద్రాసు హైకోర్టు పేర్కొంది. వివాహాలను రద్దు చేసే అధికారం ప్రైవేట్ సంస్థలు లేదని తేల్చి చెప్పింది.
01 Feb 2023
బడ్జెట్ 2023బడ్జెట్ 2023: మహిళల కోసం కొత్త పొదుపు పథకాన్ని ప్రకటించిన కేంద్రం
బడ్జెట్ 2023లో మహిళల కోసం కేంద్రం కొత్త పథకాన్ని ప్రకటించింది. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్(Mahila Samman Saving Certificate)పేరుతో ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
10 Jan 2023
ప్రెగ్నెన్సీప్రెగ్నెన్సీ సమయంలో ఇచ్చే సలహాలు, వాటి వెనక ఉండే నిజాలు
ప్రెగ్నెన్సీ సమయంలో మీరు సురక్షితంగా ఉండాలి. దానివల్ల మీ కడుపులో ఉన్న బిడ్డ సురక్షితంగా ఉంటుంది. ఐతే కడుపులో శిశువును మోస్తున్న సమయంలో చాలామంది చాలా సలహాలు ఇస్తుంటారు.