తదుపరి వార్తా కథనం

కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్
వ్రాసిన వారు
TEJAVYAS BESTHA
Sep 18, 2023
11:00 pm
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర మంత్రి మండలి సంచలన నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనుంది.
దీంతో పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం పొలిటికల్ రిజర్వేషన్లు దక్కనున్నాయి.
ఈ నెల 20న బుధవారం బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు కొత్తగా నిర్మించిన భవనంలో మంగళవారం నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ పై కేంద్రం సంచలన నిర్ణయం
Women's Reservation Bill cleared in Union Cabinet meeting, says sources pic.twitter.com/UpJgmrK6EF
— ANI (@ANI) September 18, 2023