NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2023: బిడ్డకు పాలిచ్చే తల్లులను తండ్రులు జాగ్రత్తగా ఎలా చూసుకోవాలంటే? 
    తదుపరి వార్తా కథనం
    వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2023: బిడ్డకు పాలిచ్చే తల్లులను తండ్రులు జాగ్రత్తగా ఎలా చూసుకోవాలంటే? 
    బిడ్డకు పాలిచ్చే తల్లులను జాగ్రత్తగా చూసుకోవడానికి తెలుసుకోవాల్సిన విషయాలు

    వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2023: బిడ్డకు పాలిచ్చే తల్లులను తండ్రులు జాగ్రత్తగా ఎలా చూసుకోవాలంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 02, 2023
    10:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తల్లిపాలు బిడ్డకి చాలా అవసరం. తల్లిపాలలోని పోషకాలు బిడ్డకి ఆరోగ్యాన్ని అందిస్తాయి.

    బిడ్డకు పాలివ్వడం మాతృమూర్తుల పని కాబట్టి చాలామంది తండ్రులు ఆ విషయంలో తల్లుల గురించి ఎలాంటి కేర్ తీసుకోకుండా ఉంటారు.

    కానీ పాలిచ్చే తల్లుల పట్ల తండ్రులు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.ఆగస్టు 1 నుండి 7 వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ని జరుపుతున్న నేపథ్యంలో పాలిచ్చే మాతృమూర్తుల పట్ల తండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

    బిడ్డకు తల్లి పాలు ఇవ్వడం ఎందుకు ముఖ్యమో తండ్రులు అర్థం చేసుకోవాలి

    బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లి గర్భాశయం సంకోచిస్తుంది. అలాగే బరువు తగ్గుతారు ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ వంటివి రాకుండా ఉంటుంది.

    Details

    మీ భాగస్వామి పనుల్లో పాలు పంచుకోవాలి 

    బిడ్డకు పాలిచ్చిన తర్వాత తల్లి విశ్రాంతి కోరుకుంటుంది. ఆ విషయం తండ్రులు అర్థం చేసుకోవాలి. వంట చేయడం, ఇంట్లో ఏవైనా పనులు చేయడం మొదలగు విషయాల్లో తల్లులను తక్కువగా ఇన్వాల్వ్ చేయాలి.

    ఇంకా బిడ్డకు స్నానం చేయించడం, డ్రెస్ వేయడం, డైపర్స్ మార్చడం మొదలగు విషయాల్లో తండ్రి పాలు పంచుకోవాలి.

    బిడ్డకు పాలిచ్చే సమయంలో తల్లులు కావాల్సినన్ని నీటిని తాగాల్సి ఉంటుంది. తల్లులు ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉండడం అనేది చాలా ముఖ్యం.

    బిడ్డ ఆకలిని తండ్రి గుర్తించాలి:

    కొత్తగా తల్లిదండ్రులైన వాళ్లకు ఈ విషయంలో సరైన జ్ఞానం ఉండదు. కానీ బిడ్డ ఆకలిని తల్లి మాత్రమే కాదు తండ్రి కూడా గుర్తించాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహిళ
    ప్రెగ్నెన్సీ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    మహిళ

    ప్రెగ్నెన్సీ సమయంలో ఇచ్చే సలహాలు, వాటి వెనక ఉండే నిజాలు ప్రెగ్నెన్సీ
    బడ్జెట్ 2023: మహిళల కోసం కొత్త పొదుపు పథకాన్ని ప్రకటించిన కేంద్రం బడ్జెట్ 2023
    ముస్లిం మహిళలు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలి: మద్రాసు హైకోర్టు తమిళనాడు
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం అత్యాచారం

    ప్రెగ్నెన్సీ

    బిడ్డకు జన్మనిచ్చాక చర్మాన్ని, జుట్టును, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు టిప్స్ చర్మ సంరక్షణ
    బెలూన్ డైలేషన్: గర్భంలో ఉన్న పిండానికి గుండె ఆపరేషన్ చేసిన వైద్యులు లైఫ్-స్టైల్
    ప్రెగ్నెన్సీ సమయంలో డయాబెటిస్: తగ్గించేందుకు పాటించాల్సిన పద్దతులు  మహిళ
    మార్నింగ్ సిక్నెస్: గర్భిణీ మహిళల్లో కనపడే ఈ ఇబ్బంది లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు  మహిళ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025