సౌదీ అరేబియా: వార్తలు
Global Oil Prices: ఇరాన్‌పై దాడులకు ట్రంప్ బ్రేక్.. భారీగా పడిపోయిన చమురు ధరలు!
అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు వరుసగా రెండో రోజూ తగ్గుముఖం పట్టాయి.
Houthis Attack Saudi Arabia: సౌదీ అరేబియాపై హూతీల విరుచుకుపాటు.. రియాద్ విమానాశ్రయం సహా ఆరు లక్ష్యాలపై దాడులు!
సౌదీ అరేబియాలోని పలు కీలక ప్రాంతాలపై శనివారం దాడులు చేసినట్లు యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు.
Riyadh airport attack: రియాద్ విమానాశ్రయంపై దాడి.. మరో భారతీయుడు మృతి
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై అక్టోబరు 10న హూతీలు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన మరో భారతీయుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
India: భారత్ తయారీ రంగానికి బ్రేక్.. 54.7కి పడిపోయిన PMI
భారత తయారీ రంగం అక్టోబర్‌లోనూ వృద్ధి బాటలోనే ఉన్నప్పటికీ, ఆ వేగం కొంత తగ్గింది. ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి, కొత్త ఆర్డర్ల రాక నెమ్మదించడంతో తయారీ రంగ పనితీరును సూచించే హెచ్‌ఎస్‌బీసీ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI) సెప్టెంబర్‌లోని 55.1 నుంచి అక్టోబర్‌లో 54.7కి పడిపోయింది.
Saudi Arabia: 'తొందరపడొద్దు'.. ఇరాన్‌పై దాడికి ముందు ట్రంప్‌కు సౌదీ కీలక విజ్ఞప్తి
అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి.
Saudi Arabia: దాడులు ఆపితే రూ.9,500 కోట్లు ఇస్తాం.. హూతీలకు సౌదీ ఆఫర్
పశ్చిమాసియాలో సౌదీ అరేబియా, హూతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.
Dakar Rally: డాకర్ ర్యాలీ అభిమానులకు షాక్.. 2027 రేస్ నుంచి సౌదీ ఔట్
డాకర్ ర్యాలీ అభిమానులకు షాక్.. 2027 రేస్ నుంచి సౌదీ ఔట్.. అయితే ర్యాలీకి బ్రేక్ పడలేదు.
Saudi Arabia: నవంబర్ 7 వరకు సౌదీకి విమాన సర్వీసులు రద్దు..
సౌదీ అరేబియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం విమాన సర్వీసులపై పడింది.
Houthis: మక్కా, మదీనాలపై దాడులు చేయలేదు.. సౌదీ చమురు కేంద్రాలే మా లక్ష్యం: హౌతీలు
మక్కా, మదీనా వంటి ఇస్లాం పవిత్ర నగరాలపై దాడులు చేశామన్న వార్తలను యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు ఖండించారు.
Houthis: క్షిపణులు కాదు.. ఎప్‌స్టీన్ కేసుతో సౌదీని టార్గెట్ చేస్తున్న హౌతీలు
యెమెన్‌లో కీలక ప్రాంతాలపై పట్టు కలిగిన హౌతీ తిరుగుబాటుదారులు తమ ప్రత్యర్థి సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా ప్రచారానికి తెరతీశారు.
Crude Oil Prices: గల్ఫ్‌లో యుద్ధ భయాలు.. $113 దాటిన క్రూడ్.. ఏఐ షేర్లలో భారీ పతనం
గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ భయాలు ముదురుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి.
Saudi Arabia: సౌదీ అరేబియా విమానాశ్రయంపై దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి!
సౌదీ అరేబియాలోని దమ్మామ్ నగరంలో ఉన్న కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిలో భారతీయుడు సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Turkey Defence Agreement: పాక్-సౌదీతో టర్కీ రక్షణ ఒప్పందం.. పార్లమెంటుకు 16 అధికరణాల 'మక్కా ఒప్పందం'
టర్కీ, పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య కుదిరిన త్రైపాక్షిక రక్షణ ఒప్పందానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
Air India: అక్టోబర్ 20 వరకు విమానాల రద్దు.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన
పశ్చిమాసియాలో నెలకొన్న భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో సౌదీ అరేబియాకు వెళ్లే విమాన సర్వీసుల రద్దును ఎయిర్ ఇండియా పొడిగించింది.
Yemen: యెమెన్ అధ్యక్ష భవనంపై హౌతీల దాడులు.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు
యెమెన్‌లోని ఏడెన్ నగరంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వ భవనంపై హౌతీలు గురువారం దాడులకు పాల్పడ్డారు.
Anojan Sivarasa: ఫేస్‌బుక్ కామెంట్ కేసులో శ్రీలంక యువకుడికి ఊరట.. మరణశిక్ష రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
సౌదీ అరేబియాలో మరణశిక్షను ఎదుర్కొంటున్న శ్రీలంక వలస కార్మికుడు అనోజన్ శివరాసకు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఊరటనిచ్చింది.
Saudi Arabia: సౌదీ చమురు దిగ్గజం అరామ్‌కో ప్రధాన కార్యాలయంపై హూతీల బాలిస్టిక్ క్షిపణి దాడి..
సౌదీ అరేబియాలో హూతీ తిరుగుబాటుదారుల దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
#NewsBytesExplainer: సౌదీ రక్షణ వ్యవస్థకే సవాల్ విసురుతున్న హౌతీలు.. వారి వ్యూహాల వెనుక కథ ఇదే!
ఒకప్పుడు యెమెన్‌లోని పర్వత ప్రాంతాలకే పరిమితమైన హౌతీ తిరుగుబాటు దళాలు ఇప్పుడు సౌదీ అరేబియా రాజధాని రియాద్ వరకు క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేయగల స్థాయికి ఎదిగాయి.
IndiGo: సౌదీలో ఉద్రిక్త పరిస్థితులు.. అక్టోబర్ 17 వరకు ఇండిగో విమానాలు రద్దు
సౌదీ అరేబియాలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇండిగో విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
Saudi Arabia: సౌదీపై పెరిగిన దాడులు.. ప్రజలకు ముందస్తు హెచ్చరికలు నిలిపివేత
సౌదీ అరేబియాలో క్షిపణి దాడులకు సంబంధించి ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడాన్ని అధికారులు నిలిపివేశారు.
Trump: 'హౌతీలు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు'.. ట్రంప్ తీవ్ర ఆగ్రహం
యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై ఇటీవల జరిపిన దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Saudi Crown Prince : హూతీల దాడులతో ఉలిక్కిపడిన సౌదీ.. ప్యాలస్‌లు మారుస్తున్న యువరాజు
సౌదీ అరేబియాపై హూతీ తిరుగుబాటుదారులు గత పదేళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రంగా దాడులకు దిగుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
Yemen conflict: యెమెన్ ఘర్షణల ప్రభావం.. సౌదీ అరేబియాలో 1,500 విమానాలు రద్దు
యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారుల ఇటీవలి దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Riyadh Airport Attacks: రియాద్ విమానాశ్రయంలో భారీ పేలుడు.. వైరల్‌గా మారిన భయానక దృశ్యాలు
రియాద్ విమానాశ్రయంపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Dammam International Airport: సౌదీలోని దమ్మామ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హూతీల క్షిపణి దాడి
సౌదీ అరేబియా (Saudi Arabia)లోని కీలక విమానాశ్రయాలపై హూతీ రెబల్స్ దాడులకు పాల్పడ్డారు.
Saudi Arabia: రియాద్ ఎయిర్‌పోర్టుపై మళ్లీ క్షిపణి దాడి.. విమానాశ్రయ కార్యకలాపాలు నిలిపివేత
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి దాడికి పాల్పడ్డారు.
Riyadh airport attack: రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు!
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగినట్లు అనుమానిస్తున్న దాడిలో 12 మంది మరణించగా, మరో 309 మంది గాయపడ్డారు.
Riyadh airport: రియాద్ ఎయిర్‌పోర్టులో పేలుడు కలకలం.. పలు విమానాలు రద్దు
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం భారీ పేలుడు శబ్దం వినిపించింది.
Airlines suspend : సౌదీ విమానాశ్రయాలపై హౌతీల దాడులు.. రియాద్‌కు విమాన సర్వీసులు రద్దు
సౌదీ అరేబియా, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.
Houthi Attacks Saudi: రియాద్, ఆభా విమానాశ్రయాలపై హూతీల దాడులు.. తీవ్రంగా ఖండించిన భారత్
సౌదీ అరేబియాపై హూతీ తిరుగుబాటుదారుల దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది.
Saudi Arabia: సౌదీలో శ్రీలంక తమిళ కార్మికుడికి మరణశిక్ష.. క్షమాభిక్ష కోసం పెరుగుతున్న డిమాండ్లు
శ్రీలంకకు చెందిన అనోజన్ శివరాసా సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తూ ఊహించని న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారు.
Mecca Pact : హూతీల దాడులు.. సౌదీ రక్షణగా రంగంలోకి పాకిస్థాన్,తుర్కియే
ఇరాన్ మద్దతున్న హూతీ తిరుగుబాటుదారులు,సౌదీ అరేబియా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Houthi vs Saudi: హౌతీలు ఇస్లాంకు శత్రువులు.. సౌదీకి పాక్ అండగా ఉండాలి: అష్రఫీ
మధ్యప్రాచ్యంలో సౌదీ అరేబియా, హౌతీల మధ్య కొనసాగుతున్న ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Saudi Arabia: గ్రాండ్ మసీదులో బాంబర్ వార్తలు అవాస్తవం.. సౌదీ అరేబియా ప్రకటన
సౌదీ అరేబియాలోని మక్కా గ్రాండ్ మసీదులో ఆత్మాహుతి బాంబర్ ఉన్నట్లు వచ్చిన వార్తలను ఆ దేశ అధికారులు శుక్రవారం ఖండించారు.
Oman pilot: ఇజ్రాయెల్ విమానంలోకి ఒమన్ వ్యక్తి ఎలా వచ్చాడు?.. అసలు అనుమతి ఎవరిచ్చారు?
ఫ్లై దుబాయ్ FZ1073 విమానంలో బుధవారం చోటుచేసుకున్న ఘటనతో పెను ప్రమాదం తప్పింది.
Dubai-Tel Aviv Flight: దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న విమానంలో ఎమర్జెన్సీ అలర్ట్.. అసలేం జరిగింది?
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో ప్రయాణ సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
Saudi Arabia: సౌదీ అణు బాంబు తయారు చేస్తుందా? అమెరికా రహస్య నివేదికలో కీలక అంశాలు!
అణ్వాయుధాల తయారీ విషయంలో పశ్చిమాసియా దేశాల మధ్య పోటీపై మరోసారి చర్చ మొదలైంది.
Saudi Arabia: ఫేస్‌బుక్ పోస్టు వివాదం.. శ్రీలంక తమిళ వలస కార్మికుడికి సౌదీలో ఉరిశిక్ష
సౌదీ అరేబియాలో పనిచేస్తున్న 24 ఏళ్ల శ్రీలంక తమిళ వలస కార్మికుడికి ఉరిశిక్ష పడింది.
Saudi Arabia : సౌదీ తొలి కార్లు ఇవే.. సైన్స్ ఫిక్షన్ సినిమాను తలపిస్తున్న ఎక్సోబాట్
సౌదీ అరేబియా ఆటో మొబైల్ రంగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది.
US-Saudi Arabia: సౌదీకి 48 ఎఫ్-35 విమానాలు.. 24.3 బిలియన్ డాలర్ల ఒప్పందానికి అమెరికా ఆమోదం
అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత సౌదీ అరేబియా చేపడుతున్న మరో భారీ ఆయుధ కొనుగోలుకు అమెరికా ఆమోదం తెలిపింది.
Crude Oil: క్రూడ్ ధరలు పెరుగుతున్న వేళ భారత్‌కు షాక్.. ఆరామ్‌కో సరఫరా బంద్?
సౌదీ అరేబియాకు చెందిన చమురు దిగ్గజం ఆరామ్‌కో.. భారత రిఫైనరీలకు ముడి చమురు సరఫరాను నిలిపివేసినట్లు 'ది ఎకనామిక్ టైమ్స్' నివేదించింది.
US-Houthi: ఒమన్‌లో హౌతీలతో అమెరికా రహస్య భేటీ.. వారాంతంలో చర్చలు!
యెమెన్ విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Saudi Arabia: సౌదీకి కొత్త టెన్షన్.. ఎఫ్-15 కూల్చేశామని హౌతీల ప్రకటన!
సౌదీ అరేబియాకు వరుస సవాళ్లు ఎదురవుతున్నాయి. తాజాగా తమ దేశానికి చెందిన ఎఫ్-15 యుద్ధవిమానాన్ని కూల్చివేసినట్లు హౌతీ సైన్యం ప్రకటించడం పశ్చిమాసియాలో కలకలం రేపుతోంది.
Saudi Arabia: మక్కా సమీపంలో హూతీల డ్రోన్.. కూల్చివేసిన సౌదీ అరేబియా
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం సౌదీ అరేబియాలోని ముస్లింల పవిత్ర నగరం మక్కా సమీపానికీ చేరింది.
Saudi Arabia: చమురు ఎగుమతులపై హౌతీల పట్టు.. పాక్ దూరంతో సౌదీకి కొత్త చిక్కులు
ప్రపంచ చమురు మార్కెట్‌పై గణనీయమైన ప్రభావం చూపే సౌదీ అరేబియా ఇప్పుడు ఊహించని భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
China missile: యెమెన్‌లో మిస్టరీ మిస్సైల్ శకలాలు.. చైనా క్షిపణిని సౌదీ వాడుతోందా?
ప్రస్తుతం యెమెన్‌లోని హౌతీలకు, సౌదీ అరేబియాకు మధ్య యుద్ధం కొనసాగుతోంది.
Saudi East-West Pipeline: హర్మూజ్ తర్వాత.. సౌదీ పైప్‌లైన్ మూసివేత.. భారత్‌పై ప్రభావమెంత?
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
Saudi Arabia: అక్కరకు రాని పాక్‌తో రక్షణ ఒప్పందం.. సౌదీ చమురు ఎగుమతులకు భారీ ముప్పు!
సౌదీ అరేబియా-హూతీ తిరుగుబాటుదారుల (Saudi Arabia-Houthis) మధ్య జరుగుతున్న ఘర్షణలు పాకిస్థాన్‌కు ఇబ్బందికరంగా మారాయి.
Pakistan Attack On Houthis: సౌదీకి పాక్ షాక్.. హౌతీల దాడులపై సైనిక చర్యకు నో చెప్పిన ఇస్లామాబాద్
సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ దేశాలు గత నెలలో కుదుర్చుకున్న మక్కా రక్షణ ఒప్పందం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Saudi Arabia: నదులు లేవు.. వర్షం లేదు.. అయినా 3.7 కోట్ల మందికి నిత్యం మంచినీరు! ఎలా సాధ్యం?
నదీ వ్యవస్థే లేదు.. 95 శాతం భూభాగం ఎడారి. వర్షపాతం కూడా చాలా తక్కువ. ఏడాదికి కురిసే వర్షం 100 మిల్లీమీటర్లకు మించదు.
Houthi attacks on Saudi: సౌదీపై హూతీల దాడులు.. 73 మందికి గాయాలు
సౌదీ అరేబియా,యెమెన్‌లోని హూతీల మధ్య ఘర్షణలు మరింత తీవ్రస్థాయికి చేరాయి.
Yemen: యెమెన్‌లో మళ్లీ చెలరేగిన హింస.. నాలుగు రోజుల్లో 117 మంది మృతి
యెమెన్‌లో మళ్లీ హింస చెలరేగింది. ప్రభుత్వ బలగాలు, హౌతీ తిరుగుబాటుదారుల మధ్య పశ్చిమ ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో పోరు జరుగుతోంది.
Bangladesh: మక్కా రక్షణ ఒప్పందంలో చేరడంలో ముప్పులేదు: బంగ్లాదేశ్
'మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం'లో చేరడం వల్ల తమ దేశానికి ఎలాంటి భద్రతాపరమైన ముప్పు ఉండదని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది.
Mecca Pact: మక్కా ఒప్పందానికి తొలి పరీక్ష.. రెండో రోజే రిఫైనరీపై హౌతీల దాడి
ఆగస్టు 7న ముగ్గురు నేతలు మక్కాలో ఓ ఒప్పందంపై సంతకాలు చేశారు.
Kenya's Top Fuel Supplier: సౌదీ,యూఏఈని దాటిన భారత్.. కెన్యాకు పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాలో నంబర్‌వన్
మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన వాణిజ్య మార్గాలు దెబ్బతిన్న వేళ భారత్ కీలక పరిణామాన్ని నమోదు చేసింది.
Saudi Arabia: ఎర్ర సముద్రంలో సౌదీ అరేబియా చమురు ట్యాంకర్ పై దాడి
సౌదీ అరేబియాలోని రెడ్‌సీ తీరంలో సోమవారం (ఆగస్టు 24) ఓ ట్యాంకర్ అగ్నిప్రమాదానికి గురైంది.
Bangladesh: పాక్-టర్కీ-సౌదీ కూటమిలోకి బంగ్లాదేశ్? భారత్‌కు కొత్త తలనొప్పి!
ఒకవైపు పాకిస్థాన్.. మరోవైపు టర్కీ.. మధ్యలో సౌదీ అరేబియా. ఇప్పుడు ఈ సమీకరణంలోకి బంగ్లాదేశ్ కూడా అడుగుపెట్టే అవకాశాలపై చర్చ మొదలైంది.
Pakistan: భిక్షాటనతో పాక్ పరువు తీయొద్దు.. సౌదీ వెళ్లేవారికి ఇస్లామాబాద్ హెచ్చరిక
విదేశాల్లో పాకిస్థానీయుల భిక్షాటన, అక్రమ వలసల వ్యవహారం ఆ దేశ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారుతోంది.
Islamic Nato: పాక్,సౌదీ,టర్కీ కూటమిలో మునీర్‌కు కీలక పాత్ర.. అసలు వ్యూహమేంటి?
పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ కలిసి ఇటీవల 'ఇస్లామిక్ నాటో'గా పిలుస్తున్న సైనిక కూటమిని ఏర్పాటు చేశాయి.
Saudi Arabia: సౌదీ అరామ్‌కోపై డ్రోన్ దాడి.. హౌతీల కీలక ప్రకటన
సౌదీ అరేబియా(Saudi Arabia)లోని జజాన్‌లో ఉన్న అరామ్‌కో చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడి చేసినట్లు హౌతీలు ప్రకటించారు.