మహువా మోయిత్రా: వార్తలు

TMC MP Mohua Mitra: టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై కేసు నమోదు

TMC MP Mohua Mitra: గతేడాది క్యాష్ ఫర్ క్వారీ కుంభకోణంపై ఆరోపణలు ఎదుర్కొన్న టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఇప్పుడు మళ్లీ కొత్త కేసులో ఇరుక్కున్నారు.

Mahua Moitra:టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై చర్యలు.. సుమోటోగా విచారణ చేపట్టిన మహిళా కమిషన్

జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా చేసిన వ్యాఖ్యలపై వివాదం నెలకొంది.

Mahua moitra: మహువా మోయిత్రాకి షాక్.. ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు 

తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మోయిత్రా 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కృష్ణానగర్ స్థానం నుండి ప్రచారంలో బిజీగా ఉన్నారు.

Mahua Moitra: మహువా మోయిత్రా నివాసంలో సీబీఐ దాడులు

పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్న టీఎంసీ నేత, మాజీ ఎంపీ మహువా మోయిత్రా కష్టాలు ఆగడం లేదు.

Mahua Moitra: బంగ్లా తొలగింపు నోటీసు.. ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసిన మహువా మోయిత్రా 

గత ఏడాది లోక్‌సభ ఎంపీగా బహిష్కరించబడిన తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మోయిత్రా తన ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలంటూ వచ్చిన నోటీసును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

17 Jan 2024

లోక్‌సభ

Mahua Moitra: ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయండి.. లేకుంటే బలనంతంగా పంపిస్తాం: మహువాకు నోటీసులు

తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రాకు కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

Mahua Moitra: మహువా మెయిత్రాపై లోక్‌సభ వేటు.. సభ నుంచి విపక్షాల వాకౌట్

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మోయిత్రా ని లోక్‌సభ నుంచి బహిష్కరించారు.

Mahua Moitra : 'క్యాష్ ఫర్ క్వెరీ' కేసులో మలుపు.. ఇవాళ లోక్‌సభ ముందుకు రానున్న ఎథిక్స్ ప్యానెల్ నివేదిక 

'క్యాష్ ఫర్ క్వెరీ' కేసుకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణకు సిఫార్సు చేస్తూ లోక్‌సభ ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

Mamata Banerjee : మహువా మోయిత్రా కేసులో మౌనం వీడిన దీదీ.. ఏమన్నారంటే 

ప్రశ్నకు నగదు కేసులో మహువా మోయిత్రా పాత్రపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎట్టకేలకు స్పందించారు.

Trinamool Congress Party : టీఎంసీ మహువా మోయిత్రాకు కొత్త బాధ్యతలు 

తృణముల్ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మహువా మోయిత్రాకు కొత్త బాధ్యతలు అప్పగించింది.

Mahua Moitra : మహువా మోయిత్రాకు షాక్.. నివేదికను ఆమోదించిన ఎథిక్స్ ప్యానెల్ కమిటీ

టీఎంసీ లోక్‌సభ ఎంపీ మహువా మోయిత్రాకు పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ షాక్ ఇచ్చింది. ఈ మేరకు ఆమెపై తయారు చేసిన నివేదిక ఆమోదం పొందింది.

Mahua Moitra: మోయిత్రా బహిష్కరణకు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సిఫార్సు.. శీతాకాల సమావేశాల్లో సభ ముందుకు 

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లోక్‌సభ ఎంపీ మహువా మోయిత్రా ఉద్వాసనకు రంగం సిద్ధమవుతోంది.

Cash For Query : మహువా మోయిత్రాకు ఉచ్చు..రేపు నివేదికను స్వీకరించనున్న ప్యానెల్ 

తృణముల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ, మహువా మోయిత్రాకు ఉచ్చు బిగుస్తోంది. ఈ మేరకు ప్రశ్నకు నగదు కేసులో మంగళవారం, లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ప్యానెల్ డ్రాఫ్ట్ నివేదికను స్వీకరించనుంది. అనంతరం సదరు ఎంపీపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Mahua Moitra : వ్యక్తిగత సంబంధమే ఈ రచ్చకు కారణం.. ఎథిక్స్ కమిటీ ముందు ఎంపీ మహువా మోయిత్రా

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా 'క్యాష్ ఫర్ క్వేరీ' కేసులో ఇవాళ పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యారు.

Mahua Moitra:ఎథిక్స్ ప్యానెల్ ముందు న్యాయవాదిని 'క్రాస్ ఎగ్జామిన్' చేయాలనుకుంటున్నా: మహువా మోయిత్రా 

పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారన్న ఆరోపణల కేసులో నవంబర్ 2న తన విచారణ నిమిత్తం లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ముందు హాజరవుతానని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా తెలిపారు.

28 Oct 2023

ఎంపీ

వ్యాపారవేత్త దర్శన్‌కు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌‌లను నేనే ఇచ్చా: మహువా మోయిత్రా 

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ నిషికాంత్ దూబే, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా మధ్య వివాదం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.

Mahua Moitra: సమయం కోరుతున్న ఎంపీ మహువా మోయిత్రా.. వచ్చే నెలలోనే ఎథిక్స్ ప్యానెల్ కమిటీ ముందుకు

నగదుకు ప్రశ్న కేసులో పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రంలోని తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా లోక్‌సభ ఎథిక్స్ ప్యానెల్ కమిటీకి ఝలక్ ఇచ్చారు.

27 Oct 2023

లోక్‌సభ

Mahua Moitra: మహువా మోయిత్రాకు బిగుస్తున్న ఉచ్చు.. ఆమె విదేశీ పర్యటనలపై ఆరా తీసే అవకాశం.. 

పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎంపీ మహువా మోయిత్రాకు ఉచ్చు బిగుస్తోంది.

26 Oct 2023

లోక్‌సభ

Cash For Query : మహువా మోయిత్రా ప్రశ్నకు డబ్బు కేసులో నేడు లోక్‌సభ ప్యానెల్ విచారణ

తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ప్రశ్నకు డబ్బు కేసులో ఇవాళ లోక్‌సభ ప్యానెల్ విచారణ చేపట్టనుంది.

Fresh attack on Mahua Moitra: మహువా మోయిత్రాపై బీజేపీ ఎంపీ తాజా దాడి

పార్లమెంట్‌లో అదానీ అంశంపై ప్రశ్నలను లేవనెత్తడానికి ఒక పారిశ్రామికవేత్త నుండి లంచం తీసుకున్నారనే ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) శాసనసభ్యురాలు మహువా మోయిత్రాపై బిజెపి ఎంపి నిషికాంత్ దూబే బుధవారం తాజాగా మరోసారి మాటల యుద్ధం ప్రారంభించారు.

20 Oct 2023

లోక్‌సభ

మహువా మొయిత్రా కేసులో అనూహ్యం.. కేసు నుంచి తప్పుకున్న లాయర్, అక్టోబర్ 31న విచారణ 

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ నేత మహువా మొయిత్రా పరువునష్టం దావాపై దిల్లీ హైకోర్టు అక్టోబర్ 31న విచారణకు లిస్ట్ చేసింది.

పీఎంఓ హీరానందని సంతకం చేయమని బలవంతం చేసింది: మహువా మోయిత్రా

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా మీడియాలో బహిర్గతమైన వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ అఫిడవిట్‌ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ ఫిర్యాదు..అక్టోబర్ 26న ఎథిక్స్ ప్యానెల్ విచారణ 

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై 'క్యాష్ ఫర్ క్వెరీ' ఫిర్యాదుపై అక్టోబర్ 26న బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, న్యాయవాది జై ఆనంద్ దేహద్రాయ్‌లను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారించనుంది.