వంటగది: వార్తలు
18 Mar 2023
రెసిపీస్నేషనల్ కార్న్ డాగ్ డే: అదిరిపోయే రుచిగల ఫ్రై ఆహారాలను ఇప్పుడే ట్రై చేయండి
ప్రతీ సంవత్సరం అమెరికాలో మార్చ్ 18వ తేదీని నేషనల్ కార్న్ డాగ్ డే గా జరుపుకుంటారు. కార్న్ తో చేసిన ఆహారాలను హాట్ డాగ్స్ తో కలిపి తినేవాటిని కార్న్ డాగ్స్ అంటారు.
25 Jan 2023
పండగవసంత పంచమి: ఈ వెరైటీ ప్రసాదాలను తయారు చేసుకోవడం తెలుసుకోండి
ఈ సంవత్సరం జనవరి 26వ తేదీన వసంత పంచమి జరుపుకుంటున్నారు.ఈ రోజు సరస్వతీ దేవికి పూజ చేస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతుంటారు.
23 Jan 2023
రెసిపీస్రెసిపీస్: తేలిగ్గా వండుకోగలిగే ఆహారాల్లో వీటిని ట్రై చేయండి
కొంతమందికి ఆహారం వండుకోవడం కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎక్కువ శాతం రెస్టారెంట్ల మీదే ఆధారపడతారు.
19 Jan 2023
రెసిపీస్నోరూరించే పాప్ కార్న్ వెరైటీలను ఇలా తయారు చేసుకోండి
పాప్ కార్న్ అంటే మీకిష్టం అయితే ఈ రోజు ఇంట్లో తయారు చేసుకోగలిగే పాప్ కార్న్ వెరైటీల గురించి తెలుసుకుందాం.
17 Jan 2023
లైఫ్-స్టైల్మీకు వడ అంటే ఇష్టమా? ఈ వెరైటీలను ఒకసారి ట్రై చేయండి
పొద్దున్న లేవగానే ఏ టిఫిన్ తిందామని వెతుక్కునే వారికి వడ ఊరిస్తూ ఉంటుంది. చట్నీ, సాంబర్ తో వడ తింటే వచ్చే ఆనందమే వేరు. ఈ వడల్లో చాలా రకాలుంటాయి.
16 Jan 2023
లైఫ్-స్టైల్ఆహారానికి మరింత రుచిని అందించే జామ్ లని ఇంట్లోనే తయారు చేసుకోండి
చిప్స్, బ్రెడ్స్, కాల్చిన చికెన్, చికెన్ 65, మటన్ ఫ్రై లాంటి ఆహార పదార్థాల అంచుకు జామ్ ఉంటే వాటి రుచి మరింత పెరుగుతుంది.
11 Jan 2023
సంక్రాంతిసంక్రాంతి సంబరం: పాలతో తయారయ్యే నోరూరించే తీపి పదార్థాలు, మీకోసమే
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలే తెచ్చిందే తుమ్మెదా అని పాడుకోవాల్సిన సమయం వచ్చేసింది. తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి సంబరం ముందుగానే వచ్చింది.
11 Jan 2023
బరువు తగ్గడంకిచెన్: రాగి ముద్ద నుండి రాగిదోశ వరకు రాగులతో తయారయ్యే వంటకాల రెసిపీస్
రాగులు.. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో రాగులను తైదలు అని పిలుస్తారు.