NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / రెసిపీ: క్యారెట్ లోని పోషకాలు శరీరానికి అందాలంటే క్యారెట్ దోస ట్రై చేయండి
    తదుపరి వార్తా కథనం
    రెసిపీ: క్యారెట్ లోని పోషకాలు శరీరానికి అందాలంటే క్యారెట్ దోస ట్రై చేయండి
    క్యారెట్ దోస రెసిపీ

    రెసిపీ: క్యారెట్ లోని పోషకాలు శరీరానికి అందాలంటే క్యారెట్ దోస ట్రై చేయండి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 24, 2023
    11:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    క్యారెట్ లో మంచి పోషకాలుంటాయి. ఇందులో ఉండే విటమిన్ ఏ, కళ్ళకు మేలు చేస్తుంది. అలాగే ఇందులోని బీటాకెరోటిన్ చర్మాన్ని సంరక్షిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

    మరి ఇంత మేలు చేసే క్యారెట్ ని కొంతమంది డైరెక్ట్ గా తినలేరు. అలాంటి వారు క్యారెట్ దోస ట్రై చేయవచ్చు. దీన్ని చేయడం చాలా సింపుల్.

    పొద్దు పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లో క్యారెట్ దోస తింటే ఆ మజానే వేరు. దోసను ఎక్కువగా ఇష్టపడేవారు క్యారెట్ దోసని ట్రై చేయండి. మీరు మళ్ళీ మళ్ళీ తినాలని అనుకుంటారు.

    రెసిపీ:

    క్యారెట్ దోస తయారు చేయడానికి క్యారెట్, అల్లం తీసుకుని వాటిని బాగా తురిమి పక్కన పెట్టుకోవాలి.

    క్యారెట్ దోస

    నోరూరించే క్యారెట్ దోస తయారీ

    ఇప్పుడు దోస పిండిని రెడీ చేసి ఉంచుకోవాలి.

    ఆ తర్వాత ఒక పాత్ర తీసుకుని అందులో కొంత నూనె వేసి, క్యారెట్ తురుమును, అల్లం తురుమును వేయించాలి. వేయించిన దాన్ని గ్రైండర్ లో వేసి రుబ్బాలి.

    ఇప్పుడు క్యారెట్, అల్లం కలిసి పేస్ట్ లాగా తయారవుతుంది. ఈ పేస్ట్ ని ఆల్రెడీ తయారు చేసుకున్న దోసపిండిలో కలిపేయాలి.

    ఆ దోసపిండితో పెనం మీద దోసలు వేయాలి. పెనం మీద కాలుతున్న దోసల మీద కొద్దిగా నూనె జల్లాలి. ఈ దోసను మరోవైపు కూడా బాగా కాల్చాలి. అలా మొత్తం దోసలను తయారు చేసుకోండి.

    ఆ తర్వాత టమాట చట్నీ, వేరుశనగ చట్నీ తయారు చేసుకుని దోసలను హ్యాపీగా ఆరగించండి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రెసిపీస్
    వంటగది

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    రెసిపీస్

    నోరూరించే పాప్ కార్న్ వెరైటీలను ఇలా తయారు చేసుకోండి వంటగది
    రెసిపీస్: తేలిగ్గా వండుకోగలిగే ఆహారాల్లో వీటిని ట్రై చేయండి వంటగది
    వసంత పంచమి: ఈ వెరైటీ ప్రసాదాలను తయారు చేసుకోవడం తెలుసుకోండి పండగ
    నేషనల్ హాట్ చాక్లెట్ డే 2023: నోరూరించే చాక్లెట్ రెసీపీలను ప్రయత్నించండి లైఫ్-స్టైల్

    వంటగది

    కిచెన్: రాగి ముద్ద నుండి రాగిదోశ వరకు రాగులతో తయారయ్యే వంటకాల రెసిపీస్ బరువు తగ్గడం
    సంక్రాంతి సంబరం: పాలతో తయారయ్యే నోరూరించే తీపి పదార్థాలు, మీకోసమే సంక్రాంతి
    ఆహారానికి మరింత రుచిని అందించే జామ్ లని ఇంట్లోనే తయారు చేసుకోండి లైఫ్-స్టైల్
    మీకు వడ అంటే ఇష్టమా? ఈ వెరైటీలను ఒకసారి ట్రై చేయండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025