బరువు తగ్గడం: వార్తలు

Weight Loss: వ్యాయామం తర్వాత కూడా బరువు తగ్గడం లేదా? ఈ 4 రక్త పరీక్షలు చేయించుకోండి 

నేటి కాలంలో బరువు తగ్గడం అత్యంత కష్టమైన సవాలుగా మారింది. చెడు జీవనశైలి,ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు ఊబకాయానికి గురవుతున్నారు.

Hibiscus Tea: షుగర్ రాకుండా ఉండాలంటే ఈ టీ తాగండి

Benifits of Hibiscus Tea: మందార పువ్వులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో తయారైన రెడ్ కలర్ టీని ప్రతిరోజూ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Weight lose tips: నిద్రలో కూడా బరువు తగ్గుతారని మీకు తెలుసా? అదెలాగో తెలుసుకోండి 

lose weight with Sleep: ఈ రోజుల్లో ఊబకాయం తీవ్రమైన సమస్యగా మారింది.

18 Feb 2024

ఆహారం

Weight loss tips: ఈ కూరగాయలు తింటే ఈజీగా బరువురు తగ్గుతారు 

Weight loss tips: జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఎక్కువ సేపు కూర్చోవడం వంటి కారణాల వల్ల చాలా మంది ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు.

Jaggery Tea : బెల్లం టీ.. మహిళలకు స్పెషల్..ఆ సమయంలో నొప్పి నివారణి

బెల్లం టీ, ఈ మధ్య కాలంలో ఎక్కువ ఉపయోగిస్తున్నారు. చక్కెరకు బదులుగా దీన్ని వినియోగిస్తే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం చలికాలంలో శరీరాన్ని కాపాడుకోవాలంటే బెల్లం టీ తాగాల్సిందే.

బరువు తగ్గించే గ్రీన్ టీని ఎలా తయారు చేసుకోవాలి, ఏ సమయాల్లో తాగితే ఉత్తమం! 

గ్రీన్ టీ.. ఇది ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా బరువును తగ్గించుకునేందుకు గ్రీన్ టీ చక్కటి ఔషధంలా పని చేస్తుంది. ఇందులో ఉండే ఈజీసీజీ పదార్థం జీవక్రియ రేటు పెంచుతుంది.

డయాబెటిస్ కారణంగా కిడ్నీలు ప్రభావితం అయ్యాయని తెలియజేసే సంకేతాలు

డయాబెటిస్ ఉన్నవారు తమ కిడ్నీలకు వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, డయాబెటిస్ కు వాడే మందుల వల్ల కిడ్నీల మీద ప్రభావం పడటం.. మొదలగు కారణాల వల్ల మూత్రపిండాలు తమ పనిని సక్రమంగా చేయలేవు.

జాతీయ నడక దినోత్సవం 2023: మీ ఆయుష్షును, ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కాసేపు నడవండి

ఎంత నడిస్తే ఎంత ఆరోగ్యం వస్తుందన్న అనుమానాలు చాలామందిలో కలుగుతాయి. ఒకరోజులో ఎంత నడవాలన్న సందేహాలు ఉంటాయి. ఈ రోజు జాతీయ నడక దినోత్సవం.

18 Mar 2023

ఆహారం

కళ్లకింద నల్లటి వలయాలను తగ్గించడం నుండి నోటి దుర్వాసన పోగొట్టడం వరకు కీరదోస చేసే మేలు

రుతువు మారినప్పుడల్లా శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. అందుకే రుతువు మారుతున్నప్పుడు ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది.

18 Mar 2023

ఆహారం

మీరు ఎక్కువ చక్కెర తింటున్నారని తెలియజేసే కొన్ని లక్షణాలు

భారతదేశంలో డయాబెటిస్ తో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, ఆహార అలవాట్లలో అనేక మార్పులు, తీవ్రమైన ఒత్తిడి మొదలగునవన్నీ చక్కెర వ్యాధితో బాధపడే వారి సంఖ్యను పెంచుతాయి.

బరువు తగ్గాలని కార్బోహైడ్రేట్లు తక్కువ తింటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలుసుకోండి

లావుగా ఉన్న వాళ్ళు బరువు తగ్గాలని కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారాలని తీసుకుంటారు. దీనివల్ల బరువు తగ్గడం నిజమే అయినా కానీ, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.

ప్రపంచ స్థూలకాయ దినోత్సవం: కొవ్వును కరిగించే కొన్ని ట్రీట్ మెంట్స్

ప్రపంచమంతా ప్రస్తుతం ఒక మహమ్మారితో జీవిస్తోంది. అదే స్థూలకాయం. దీన్నెవ్వరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ స్థూలకాయం వల్ల అనేక ఇబ్బందులున్నాయి.

మాత్ బీన్: మహారాష్ట్రకు చెందిన ఈ పప్పు వల్ల కలిగే 5 లాభాలు

మాత్ బీన్.. దీన్ని మహారాష్ట్ర ప్రజలు ఎక్కువగా తింటారు. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా దొరుకుతుంది. దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ. తెలుగు ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఆగ్రా మిక్చర్ అని అంటారు.

ఆడపిల్లలు తక్కువ వయసులో పుష్పవతి అవ్వడానికి కారణాలు

పిల్లలు యుక్తవయసులోకి వెళ్తున్నప్పుడు పుష్పవతి అవుతారు. యుక్తవయసులోకి రావడమనేది ఆడపిల్లల్లోనూ, మగపిల్లల్లోనూ ఉంటుంది.

20 Feb 2023

సినిమా

కేలరీల కొరత: బరువు తగ్గడానికి పనికొచ్చే అద్భుతమైన టెక్నిక్

కేలరీల కొరత అంటే ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఆగండి అక్కడికే వస్తున్నాం. సాధారణంగా మన తిన్న ఆహారం నుండి వచ్చే ఎనర్జీని కొలిచే ప్రమాణమే కేలరీ.

ఆరోగ్యాన్ని అందించే బ్రౌన్ రైస్ తో రుచికరమైన వంటలు

ఆరోగ్యంతో పాటు రుచిని కూడా అందించే రెసిపీ గురించి తెలుసుకుందాం

28 Jan 2023

ఆహారం

బరువు తగ్గడం: పొట్టకొవ్వు పెరుగుతుంటే ఈ పండ్లను మీ ఆహారంలో చేర్చుకోండి

బరువు తగ్గాలని ఆలోచించే వారు పొట్టచుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కొన్ని సార్లు వాళ్లలో పెద్ద మార్పేమీ ఉండదు.

ఈటింగ్ డిజార్డర్ అంటే ఏమిటి? అదెలా వస్తుంది? ఎలా పోగొట్టుకోవాలి?

ఈ డిజార్డర్ అనేది తినడానికి, తినకపోవడానికి సంబంధించినది. జీవితంలో ఎదురయ్యే బాధల నుండి ఉపశమనం పొందడానికి కొందరు ఎక్కువ తింటారు, కొందరు అస్సలు తినరు. తినే అలవాట్లలో వచ్చే మార్పులను ఈటింగ్ డిజార్డర్ అంటారు.

ఆహారం: గుండెకు మేలు చేసే బీట్ రూట్ గురించి తెలుసుకోండి

బీట్ రూట్ ని పెద్దగా పట్టించుకోని వారు దానివల్ల ఆరోగ్యానికి కలిగే లాభాల గురించి ఇప్పుడే తెలుసుకోండి. బీట్ రూట్ లో ఫోలేట్ అనే పోషకం ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది.

11 Jan 2023

వంటగది

కిచెన్: రాగి ముద్ద నుండి రాగిదోశ వరకు రాగులతో తయారయ్యే వంటకాల రెసిపీస్

రాగులు.. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో రాగులను తైదలు అని పిలుస్తారు.

పొట్ట తగ్గించడంలో ప్రతీసారీ ఫెయిల్ అవుతున్నారా? ఈ ఆహారాలు ట్రై చేయండి

కేలరీలు ఎక్కువగా ఉండే అహారాలనే ఎక్కువ మంది తినడానికి ఇష్టపడతారు. కానీ వాటివల్ల కొవ్వు మొత్తం పొట్ట దగ్గర చేరుతుంది. అప్పుడు మళ్లీ దాన్ని కరిగించుకోవడానికి కష్టపడతారు.

బరువు తగ్గడం: 80-20 రూల్ డైట్ పాటిస్తే వచ్చే లాభాలు

మీరు తినాలనుకున్నది తింటూ కూడా ఆరోగ్యంగా ఉండొచ్చన్న సంగతి మీకు తెలుసా? ఇది ఎవరికైనా చెబితే అసాధ్యం అని అంటారు. కానీ ఇది సాధ్యమే. డైట్ లో 80-20 రూల్ తో ఇది ఈజీగా సాధ్యపడుతుంది.

బరువు తగ్గేందుకు కార్బోహైడ్రేట్లు తగ్గించుకుంటున్నారా? దానివల్ల కలిగే నష్టాలు తెలుసుకోండి

శరీర బరువు పెరగడానికి కారణం కార్బో హైడ్రేట్ ఆహారాలే అని చెప్పి, వాటిని తీసుకోవడం మానేస్తుంటారు. ఐతే వాటిని పూర్తిగా మానేయడం వల్ల శరీరానికి నష్టం కలుగుతుంది.

చెడు కొవ్వు పెరగడం వల్ల వచ్చే సమస్యలు.. కొవ్వు పెరగకుండా చేసే దారులు

శరీరంలో చెడు కొవ్వు పెరగడాన్ని నిర్లక్ష్యం చేస్తే అది హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులకు దారి తీసే అవకాశం ఉంది.

2023: కొత్త సంవత్సరంలో కొత్త అలవాట్లు.. మీ డైలీ డైట్ కి వీటిని జోడించండి

కొత్త సంవత్సరాన్ని కొత్త ఉత్సాహంతో మొదలు పెట్టడానికి అందరూ సిద్ధమైపోయారు. అలాగే కొత్త సంవత్సరంలో ఏమేం చేయాలనుకుంటున్నారో ఆల్రెడీ తీర్మానించేసుకున్నారు. ఈ తీర్మానాల్లో రోజువారి ఆహారం గురించి తప్పకుండా ఉంటుంది.

బరువు తగ్గడం: పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించే ఆయుర్వేద పద్దతులు

పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించడం అనేది చాలా పెద్ద టాస్క్. దీనికోసం చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా విఫలం అవుతుంటారు.