పిల్లల పెంపకం: వార్తలు

NCRB: దేశంలో చిన్నారులపై 96 శాతం పెరిగిన అత్యాచారాలు

దేశంలో చిన్నారులపై నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దేశంలో 2016-2022 మధ్య కాలంలో పిల్లలపై అత్యాచారం కేసులు భయంకరంగా పెరిగాయి.

Spinal Stroke in Kids: పిల్లల్లో స్పైనల్ స్ట్రోక్.. ఎందుకు ఏర్పడుతుందో తెలుసుకోండి 

వెన్నుపాములోని ఓ విభాగానికి రక్తసరఫరా నిలిచిపోతే స్పైనల్ స్ట్రోక్ ఏర్పడుతుంది.

Children's Day Special: దేశంలో అతిపిన్న వయస్కులైన సీఈఓలు వీరే.. 10ఏళ్లకే అద్భుతం చేశారు 

నేడు బాలల దినోత్సవం. నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతదేశంలో నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాం.

Hamas Terrorists : బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ చిన్నారులను ఆడిస్తూ, లాలిస్తున్న హమాస్ ఉగ్రవాదలు 

ఇజ్రాయెల్ చిన్నారులను హ‌మాస్ తీవ్రవాదులు బంధీలుగా పట్టుకున్నారు. ఈ మేరకు వారు ఎడవకుండా ఆడిస్తూ లాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వీడియోను హమాస్ సాయుధులు విడుదల చేశారు.

07 Sep 2023

ఆహారం

Food: ఐదేళ్ళ లోపు పిల్లలు తినకూడని ఆహరాలు తెలుసుకోండి. 

ఐదేళ్ల లోపు పిల్లలకు పోషకాహారం తప్పకుండా అందించాలి. పిల్లలు ఎదగడానికి సరైన ఆహారం అందించడం చాలా ముఖ్యం.

Parenting: మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ కి బానిసగా మారకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు 

ప్రస్తుతం తల్లిదండ్రులు పిల్లలు అల్లరి చేస్తుంటే వాళ్ళ చేతుల్లో ఫోన్ పెట్టేసి తమ పని తాము చేసుకుంటున్నారు. దీనివల్ల పిల్లలు స్మార్ట్ ఫోన్ కి బానిసగా మారుతున్నారు.

మీ పిల్లలు మీరు చెప్పింది వినకుండా వాదిస్తున్నారా? ఇలా డీల్ చేయండి 

పిల్లల పెంపకం అంత ఈజీ కాదు. ఏడెనిమిదేళ్ళ వయసు రాగానే పిల్లలు చెప్పింది వినరు. అడ్డంగా వాదించడం మొదలెడతారు. కొన్నిసార్లు వారి వాదనలు మీకు విచిత్రంగా అనిపిస్తాయి.

పిల్లల పెంపకం: పిల్లలు ఒంటరితనంతో బాధపడుతున్నారని తెలియజేసే లక్షణాలు

పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వారు ఎలా ఉన్నారు? ఏం ఫీలవుతున్నారు? తెలుసుకోకపోతే వాళ్ళు పడే ఇబ్బందులను కనిపెట్టలేరు.

అంతర్జాతీయ పిచ్చిగీతల దినోత్సవం: పిల్లల్లో క్రియేటివిటీని పెంచాలంటే పిచ్చిగీతలు గీయించండి

పిచ్చిగీతలతో క్రియేటివిటీ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అసలు పిచ్చి గీతల దినోత్సవం ఏంటని కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఇది నిజం.

పిల్లల పెంపకం: మీ పిల్లలు బయట ఆడుకోవట్లేదా? భవిష్యత్తులో జరిగే ప్రమదాలు ఇవే

ప్రస్తుత తరంలో పిల్లలు బయట ఆడుకోవడం బాగా తగ్గిపోయింది. తల్లిదండ్రులు కూడా పిల్లల మీద అతి జాగ్రత్త చూపిస్తూ బయట ఆడుకోవడానికి పంపట్లేదు.

ఆడపిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే తల్లిదండ్రులు చెప్పే మాటలు

ఆడపిల్లలను పెంచడంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. ఆ జాగ్రత్త కొన్ని కొన్ని సార్లు అతి జాగ్రత్తగా మారిపోతూ ఉంటుంది అలాంటి టైం లోనే కొన్ని జాగ్రత్తలు ఆడపిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంటాయి.

14 Mar 2023

డబ్బు

డబ్బు గురించి పిల్లల్లో ఏ విధంగా అవగాహన కల్పించాలో తెలుసుకోండి

డబ్బు ఉండడం కన్నా దాన్నెలా ఖర్చుపెట్టాలో తెలిసినవాళ్లే ఎక్కువ ఆనందంగా ఉంటారు. డబ్బు దాచుకోవడం, ఖర్చుపెట్టడమనేది ఒక కళ. ఆ కళ అందరికీ రాదు, నేర్చుకోవాల్సిందే.

ఎగ్జామ్స్ టెన్షన్ ని దూరం చేసే టిప్స్, మీకోసమే

మార్చ్ వచ్చేసింది, ఎగ్జామ్ సీజన్ మొదలైంది. స్కూల్ పిల్లల దగ్గర నుండి కాలేజీ విద్యార్థుల దాకా ఎగ్జామ్ టెన్షన్ తో భయపడుతుంటారు. పరీక్షలంటే భయం సహజమే, అయినా కానీ అదెక్కువైతే ప్రమాదం.

మీ పిల్లల మీద ఎగ్జామ్స్ ఒత్తిడి పడకుండా ఉండడానికి చేయాల్సిన పనులు

మంచి మార్కులు తెచ్చుకోవాలనే విషయంలో పిల్లల మీద చాలా ఒత్తిడి ఉంటున్న మాట నిజం. తల్లిదండ్రులైతే నేమీ, ఉపాధ్యాయులైతే నేమీ పిల్లల నుండి మంచి మార్కులు కావాలనుకుంటూ వారి మీద ఒత్తిడి పెంచేస్తున్నారు.

వరల్డ్ టీన్ మెంటల్ వెల్నెస్ డే: చరిత్ర, విశేషాలు, టీనేజర్ల మానసిక సమస్యలు, అధిగమించే పద్దతులు

ప్రతీ సంవత్సరం మార్చ్ 2వ తేదీన వరల్డ్ టీన్ మెంటల్ వెల్నెస్ డే జరుపుకుంటారు. టీనేజర్లు ఎదుర్కునే మానసిక సమస్యలపై అవగాహన కోసం ఈ రోజును జరుపుకుంటున్నారు.

ఆడపిల్లలు తక్కువ వయసులో పుష్పవతి అవ్వడానికి కారణాలు

పిల్లలు యుక్తవయసులోకి వెళ్తున్నప్పుడు పుష్పవతి అవుతారు. యుక్తవయసులోకి రావడమనేది ఆడపిల్లల్లోనూ, మగపిల్లల్లోనూ ఉంటుంది.

20 Feb 2023

ఆహారం

అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కలిగి ఉన్న పిల్లలు తినకూడని ఆహారాలు

మనం తినే ఆహారాలే మన శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయి. అందుకే ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలు ఏ డి హెచ్ డి సమస్యతో బాధపడుతుంటే వారికి కొన్ని ఆహారాలను దూరంగా ఉంచాలి.

పిల్లల పెంపకం: మీ పిల్లలు మీ తోడు లేకుండా ఆడుకోవాలంటే మీరు చేయాల్సిన పనులు

పిల్లలతో ఆడటం సరదాగా ఉంటుంది. కానీ వాళ్ళు ఆడాలనుకున్న ప్రతీసారీ పెద్దలు వెళ్ళి ఆడించడానికి సమయం ఉండదు. అలాంటప్పుడు ఎవరి తోడు లేకుండా ఎలా ఆడుకోవాలో పిల్లలకు నేర్పించాలి. దానికోసం ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.

మీ పిల్లలకు చదువు మీద ఆసక్తి కలిగించడానికి చేయాల్సిన పనులు

పిల్లల్ని పెంచడం ఒక కళ. దానికి చాలా నేర్పు కావాలి, ఓర్పు కావాలి. పిల్లల పెంపకంలో మిగతా విషయాలను వదిలేస్తే, వాళ్ళకు చదువు మీద ఆసక్తి కలిగించడానికి చాలా ప్రయాస పడాల్సి వస్తుంది.

మీ టీనేజ్ పిల్లలు ఇంటర్నెట్ కి బానిసలుగా మారారా? ఈ సంకేతాల ద్వారా తెలుసుకోండి.

మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ ని వదలట్లేదా? దానివల్ల వాళ్ళ మూడ్ పాడవుతోందా? అలసిపోతున్నారా? ఐతే మీ పిల్లలు ఇంటర్నెట్ కి బానిసలుగా మారారని చెప్పుకోవచ్చు.