NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Hamas Terrorists : బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ చిన్నారులను ఆడిస్తూ, లాలిస్తున్న హమాస్ ఉగ్రవాదలు 
    తదుపరి వార్తా కథనం
    Hamas Terrorists : బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ చిన్నారులను ఆడిస్తూ, లాలిస్తున్న హమాస్ ఉగ్రవాదలు 
    ఇజ్రాయెల్ బంధీ చిన్నారులను ఆడిస్తూ, లాలిస్తున్న హమాస్ ఉగ్రవాదలు

    Hamas Terrorists : బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ చిన్నారులను ఆడిస్తూ, లాలిస్తున్న హమాస్ ఉగ్రవాదలు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 14, 2023
    12:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇజ్రాయెల్ చిన్నారులను హ‌మాస్ తీవ్రవాదులు బంధీలుగా పట్టుకున్నారు. ఈ మేరకు వారు ఎడవకుండా ఆడిస్తూ లాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వీడియోను హమాస్ సాయుధులు విడుదల చేశారు.

    ఇజ్రాయిల్ ప్ర‌జ‌లను బంధీ చేసిన హమాస్, వారి చెర‌లో ఉన్న చిన్నారుల వీడియోను బాహ్యప్రపంచానికి చూపించారు.

    త‌మ వ‌ద్ద ఉన్న పిల్ల‌ల్ని బాగానే చూసుకుంటున్నామ‌ని ఓ సందేశం ఇచ్చారు.

    వీడియోలో సాయుధులు ఓ చెత్తో చిన్నారిని ఎత్తుకుని, మరోచెత్తో ఆయుధం ధరించి బిజీగా గడిపారు. చిన్న తొట్టెలో ఉన్న ఓ చిన్నారిని ఆడిస్తున్నారు.

    ఏకే రైఫిళ్ల‌ను ప‌ట్టుకునే చేతులతో పిల్ల‌ల్ని ఆడిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

    ఈ వీడియోపై ఇజ్రాయెల్ మండిపడుతోంది. గాజా నుంచి హ‌మాస్‌ను త‌రిమేందుకు క్షేత్రస్థాయిలో యుద్ధం కొనసాగిస్తోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    చిన్నారులను ఆడిస్తున్న హమాస్ మిలిటెంట్లు

    You can see their injuries,
    hear their cries
    and feel them trembling from fear as these children are held hostage in their own homes by Hamas terrorists and their parents lie there dead in the next room.

    These are the terrorists that we are going to defeat. pic.twitter.com/myDsGnOzT1

    — Israel Defense Forces (@IDF) October 14, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    హమాస్
    ఇజ్రాయెల్
    పిల్లల పెంపకం

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

    Israel-Hamas conflict: నెత్తురోడుతున్న పశ్చిమాసియా.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 1,100 మంది మృతి  అంతర్జాతీయం
    ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం.. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు  ధర
    ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి.. అమెరికా-ఇరాన్ 6 బిలియన్ డాలర్ల ఒప్పందానికి లింకేంటి? అమెరికా
    Israel-Hamas conflict: హమాస్ దాడిలో కేరళ మహిళకు గాయాలు    భారతదేశం

    హమాస్

    ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి వెనుక ఇరాన్‌ హస్తం  ఇజ్రాయెల్
    ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులు ఎలా ఉన్నారు? కేంద్రం ఏం చెబుతోంది?  ఇజ్రాయెల్
    యుద్ధాన్ని మేం ప్రారంభించలేదు.. కానీ మేమే పూర్తి చేస్తాం: హమాస్‌కు ఇజ్రాయెల్ హెచ్చరిక  ఇజ్రాయెల్
    Hamas-Israel conflict: మా మద్దతు పాలస్తీనియన్లకే: సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్  ఇజ్రాయెల్

    ఇజ్రాయెల్

    పాలస్తీనాపై ఇజ్రాయెల్ దళాల దాడి; 11మంది మృతి పాలస్తీనా
    ఇజ్రాయెల్‌లో ఎవరికీ తెలియని కరోనా కొత్త వేరియంట్; రెండు కేసులు నమోదు కోవిడ్
    న్యాయ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో భారీ నిరసనలు; నెతన్యాహు ప్రభుత్వానికి అల్టిమేటమ్ న్యాయ శాఖ మంత్రి
    ఇజ్రాయెల్ ప్రతీకారం; లెబనాన్‌లోని గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులు లెబనాన్

    పిల్లల పెంపకం

    మీ టీనేజ్ పిల్లలు ఇంటర్నెట్ కి బానిసలుగా మారారా? ఈ సంకేతాల ద్వారా తెలుసుకోండి. లైఫ్-స్టైల్
    మీ పిల్లలకు చదువు మీద ఆసక్తి కలిగించడానికి చేయాల్సిన పనులు లైఫ్-స్టైల్
    పిల్లల పెంపకం: మీ పిల్లలు మీ తోడు లేకుండా ఆడుకోవాలంటే మీరు చేయాల్సిన పనులు లైఫ్-స్టైల్
    అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కలిగి ఉన్న పిల్లలు తినకూడని ఆహారాలు ఆహారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025