అత్యాచారం: వార్తలు

డీఏవీ స్కూల్‌లో మైనర్ రేప్ కేసు: డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష

బంజారాహిల్స్‌ డీఏవీ స్కూల్‌లోని నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో డ్రైవర్ రజనీ కుమార్‌కు హైదరాబాద్ కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష విధించింది.

విశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక

విశాఖపట్నంలోని గంగవరంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చిన ఘటన శనివారం వెలుగుచూసింది.

14 Feb 2023

హర్యానా

ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం

హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌ నగరంలో ఘోరం జరిగింది. 27ఏళ్ల మహిళా టెక్కీకి మత్తుమందు ఇచ్చి సహారా మాల్‌లోని బేస్‌మెంట్‌లో పార్క్ చేసిన తన కారులోనే నిందితుడు అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.

13 Feb 2023

కర్ణాటక

రాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ భర్త ఆదిల్ దుర్రానీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆదిల్ తనపై అత్యాచారం చేశారని మైసూరులో ఓ ఇరాన్ విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.