NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maharashtra: మహారాష్ట్రలో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం
    తదుపరి వార్తా కథనం
    Maharashtra: మహారాష్ట్రలో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం
    మహారాష్ట్రలో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం

    Maharashtra: మహారాష్ట్రలో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 27, 2024
    02:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసింది.

    ఈ తరుణంలో మహారాష్ట్రలో మరో విద్యార్థిని పట్ల లైంగిక దాడి జరగడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

    మహారాష్ట్రలో మరో అత్యాచార ఘటన చోటుచేసుకుంది. రత్నగిరి జిల్లా నర్సింగ్ విద్యార్థిని (20)పై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.

    పోలీసులు కథనం మేరకు బాధితురాలు తరగతులు ముగిసిన అనంతరం ఇంటికి చేరుకోవడానికి ఆటో ఎక్కింది.

    డ్రైవర్ ఆమెతో మాటలు కలిపి, తాగడానికి నీళ్లు అందజేశాడు. ఆ నీటిలో డ్రైవర్‌ అప్పటికే మత్తుమందు కలపడంతో బాధితురాలు స్పృహ తప్పింది.

    Details

    నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్

    దీంతో ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని స్థానికులు గుర్తించారు.

    అనంతరం ఓ ఆసుపత్రికి తరలించారు. లైంగిక దాడి జరిగినట్లు గుర్తించిన విద్యార్థిని, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.

    ఇక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

    నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు, డాక్టర్లు, నర్సులు పెద్ద ఎత్తున రోడ్డుపై ధర్నా చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    అత్యాచారం

    తాజా

    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్

    మహారాష్ట్ర

    Pune Porsche accident: పూణే కారు ప్రమాదం కేసులో మరో ట్విస్ట్ .. రక్త నమూనాలను మార్చడానికి మూడు లక్షలు లంచం  భారతదేశం
    Pune: పూనే పోర్ష్ కారు ప్రమాదం.. యువకుని తల్లి అరెస్టు భారతదేశం
    Pune: పోర్ష్ కారు ప్రమాదం.. నన్ను పెద్దవాడిగా గుర్తించి విచారించండి మహో ప్రభో  భారతదేశం
    Sukhoi Jet Crash: నాసిక్‌లో కూలిన సుఖోయ్ యుద్ధ విమానం  భారతదేశం

    అత్యాచారం

    కేరళ బీచ్లో గ్యాంగ్ రేప్.. ఆశ్రమానికి వచ్చిన అమెరికా మహిళపై అఘాయిత్యం  కేరళ
    బెంగళూరులో యువతిపై దారుణం.. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్న మాజీ ప్రియుడు అరెస్ట్ బెంగళూరు
    రాజస్థాన్‌లో బాలికపై ఘోరం.. గ్యాంగ్ రేప్ తర్వాత సజీవ దహనం చేసిన దుండగులు రాజస్థాన్
    దిల్లీ: స్నేహితుడి కుమార్తెపై ప్రభుత్వ ఉన్నతాధికారి అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక  దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025