NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttarpradesh: ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణం..మసీదులో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హమీర్‌పూర్‌లో మతాధికారి అరెస్ట్
    తదుపరి వార్తా కథనం
    Uttarpradesh: ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణం..మసీదులో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హమీర్‌పూర్‌లో మతాధికారి అరెస్ట్
    మసీదులో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హమీర్‌పూర్‌లో మతాధికారి అరెస్ట్

    Uttarpradesh: ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణం..మసీదులో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హమీర్‌పూర్‌లో మతాధికారి అరెస్ట్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 30, 2023
    11:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్ లోని హమీర్‌పూర్ జిల్లాలోని మసీదులో 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై ఒక మత గురువును అరెస్టు చేసినట్లు పోలీసులను ఉటంకిస్తూ వార్తా సంస్థ IANS నివేదించింది.

    జిల్లాలోని కురారా ప్రాంతంలోని మసీదులో మౌలానా ముంతజీర్ ఆలం (28) దగ్గరికి ఉర్దూ క్లాస్ కోసం బాలిక వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

    IANS ప్రకారం,మౌలానా తరగతి తర్వాత బాలికపై అత్యాచారం చేశాడు. అత్యాచారానికి ముందు మౌలానా బాలిక తమ్ముడికి చాకోలెట్ ఇచ్చి, మసీదు బయట కూర్చోమన్నాడు.

    Details 

    ఐపీసీ, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు

    అనంతరం ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయగా వారు పోలీసులకు సమాచారం అందించారు.

    ఐపీసీ, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, బీహార్‌కు చెందిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని కురారా స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీ ప్రకాష్ యాదవ్ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    అత్యాచారం

    తాజా

    Pakistan Spy: పంజాబ్‌లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్.. ఆపరేషన్ సిందూర్ సమయంలో సున్నిత సమాచారం చేరవేత.. పంజాబ్
    Canara Bank: కర్ణాటకలో కెనరా బ్యాంకులో భారీ దోపిడీ.. 59 కిలోల బంగారం గల్లంతు! కర్ణాటక
    Stock Market : నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్
    IIT Seats: 23 ఐఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 18,160 సీట్లు  ఐఐటీ బాంబే

    ఉత్తర్‌ప్రదేశ్

    ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న వర్షం.. 24 గంటల్లో 19 మంది మృతి భారీ వర్షాలు
    ఉత్తర్‌ప్రదేశ్ జువెనైల్ హోమ్‌లో ఘోరం.. పిల్లలపై సూపరింటెండెంట్‌ దాష్టికం భారతదేశం
    ఉత్తర్‌ప్రదేశ్: భూవివాదంతో కుటుంబంలోని ముగ్గురి దారుణ హత్య భారతదేశం
    గ్రేటర్‌ నోయిడాలో నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్ట్‌ కూలి నలుగురు మృతి   భారతదేశం

    అత్యాచారం

    రాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు కర్ణాటక
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం హర్యానా
    విశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక విశాఖపట్టణం
    డీఏవీ స్కూల్‌లో మైనర్ రేప్ కేసు: డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష బంజారాహిల్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025