మణిపూర్: వార్తలు
01 Jun 2023
అమిత్ షామణిపూర్ హింసాకాండ ఎఫెక్ట్; డీజీపీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
మణిపూర్‌లో కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
31 May 2023
అమిత్ షామణిపూర్లో శాంతి పునరుద్ధరణకు 5 కీలక నిర్ణయాలు
నెల రోజులుగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో రాష్ట్ర కేబేనెట్ 5 కీలక నిర్ణయాలు తీసుకుంది.
30 May 2023
ముఖ్యమంత్రిమణిపూర్ ఘర్షణల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం, ఉద్యోగాలు
మణిపూర్‌లో ఇటీవల జరిగిన జాతి హింసలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం ఆర్థికసాయంతో పాటు ఇంటికో ఉద్యోగాన్ని ఇస్తామని ప్రకటించాయి.
30 May 2023
అమిత్ షామణిపూర్లో అమిత్ షా; ఉద్రిక్తతలను తగ్గించడంపై స్పెషల్ ఫోకస్
మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
29 May 2023
అస్సాం/అసోంఅసోంలోని సోనిత్‌పూర్‌లో 4.4 తీవ్రతతో భూకంపం
అసోంలోని సోనిత్‌పూర్‌లో సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది.
29 May 2023
ముఖ్యమంత్రిమణిపూర్లో 40మంది మిలిటెంట్లు హతం: సీఎం బీరెన్ సింగ్
మణిపూర్‌లో హింస ఆగడం లేదు. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతున్నాయి.
22 May 2023
ఇంఫాల్మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస, ఇళ్లు దగ్ధం, కర్ఫ్యూ విధింపు
మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. ఇంఫాల్‌లోని న్యూ లంబులనే ప్రాంతంలో సోమవారం ఖాళీ చేసిన ఇళ్లను ఒక గుంపు దగ్ధం చేసింది.
09 May 2023
ఆంధ్రప్రదేశ్మణిపూర్ నుంచి సురక్షితంగా ఇళ్లకు చేరుకున్న 163మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు
మణిపూర్‌లో హింస చెలరేగుతున్న నేపథ్యంలో అక్కడ ఐఐడీ, ట్రీఐటీ, ఎన్ఐటీల్లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి తరలించింది.
07 May 2023
ఆర్మీమణిపూర్లో 23,000మందిని రక్షించిన సైన్యం; చురచంద్‌పూర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ సడలింపు
మణిపూర్‌లో హింస నేపథ్యంలో శాంతి భద్రతలను కాపాడేందుకు, పౌరులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైన్యం, అస్సాం రైఫిల్స్‌ను రంగంలోకి దింపింది.
06 May 2023
తాజా వార్తలుమణిపూర్లో 'నీట్ యూజీ 2023' పరీక్ష వాయిదా
మణిపూర్‌లో హింస నేపథ్యంలో పరీక్షా కేంద్రాలు కేటాయించిన అభ్యర్థులకు నీట్ (యూజీ)-2023 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వాయిదా వేసింది.
04 May 2023
ఇంఫాల్మణిపూర్లో కనిపిస్తే కాల్చివేత; రాష్ట్రం ఎందుకు రావణకాష్టమైంది? ఈ హింస వెనకాల ఉన్న దశాబ్దాల కథేంటి?
మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం పెద్ద ఎత్తున హింస చెలరేగింది. సాయుధ గుంపులు ఇళ్లకు నిప్పు పెట్టాయి.
28 Apr 2023
నోంగ్‌తోంబమ్ బీరెన్ సింగ్మణిపూర్లో ఉద్రిక్తత: సీఎం కార్యక్రమ వేదికకు నిప్పు; 144 సెక్షన్ విధింపు
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ శుక్రవారం హాజరుకావాల్సిన ఈవెంట్ వేదికను గురువారం రాత్రి కొందరు తగలబెట్టారు.