మణిపూర్: వార్తలు
12 Dec 2023
దుబాయ్COP 28: కాప్ 28 సదస్సులో ఊహించని పరిణామం.. వేదికపై మణిపూర్ బాలిక నిరసన
దుబాయ్ వేదికగా జరుగుతున్న 'కాప్-28' (COP28) ప్రపంచ వాతావరణ సదస్సులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
04 Dec 2023
తుపాకీ కాల్పులుManipur: మణిపూర్‌లో రెండు గ్రూపుల మధ్య కాల్పులు, 13 మంది మృతి
మణిపూర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లాలోని లీతు గ్రామంలో సోమవారం ఉదయం 10.30 గంటలకు రెండు గ్రూపులు జరిపిన కాల్పుల్లో 13 మంది మరణించారు.
20 Nov 2023
ఇంఫాల్UFO: ఇంఫాల్ విమానాశ్రయంపై గుర్తు తెలియని వస్తువు కోసం రాఫెల్ జెట్లతో గాలింపు
మణిపూర్‌లోని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వస్తువు (UFO) కనపడిన విషయం తెలిసిందే.
16 Nov 2023
భారతదేశంManipur: మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ వాహనంపై మిలిటెంట్లు మెరుపుదాడి
కలహాలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో గురువారం ఉదయం సాధారణ పెట్రోలింగ్‌లో ఉన్న అస్సాం రైఫిల్స్ సిబ్బంది వాహనంపై అనుమానిత ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు.
09 Nov 2023
భారతదేశంManipur: మణిపూర్‌లో బుల్లెట్ గాయాలతో రెండు మృతదేహాలు లభ్యం
మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాలలో బుల్లెట్ గాయాలతో ఒక మహిళతో సహా రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు గురువారం తెలిపారు.
08 Nov 2023
భారతదేశంManipur: మణిపూర్‌లో మెయిటీ విద్యార్థుల అపహరణ కేసులో ఇద్దరు అరెస్టు
మణిపూర్‌లో ఇద్దరు మైతీ కమ్యూనిటీ విద్యార్థులను అపహరించిన కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
01 Nov 2023
ఇంటర్నెట్Mobile internet: మణిపూర్‌లో నవంబర్ 5 వరకు మొబైల్ ఇంటర్నెట్పై నిషేదం
కొన్ని రోజుల పాటు ప్రశాంతంగా ఉన్న మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది.
01 Nov 2023
భారతదేశంManipur Violence: మోరేకు మణిపూర్ పోలీసుల బృందం.. మెరుపుదాడిలో ముగ్గురు పోలీసులకు గాయాలు
మణిపూర్ పోలీసు బృందాలపై మంగళవారం సాయుధ వ్యక్తులు మెరుపుదాడి చేయడంతో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.
31 Oct 2023
బీరెన్ సింగ్Manipur: మణిపూర్‌లో పోలీసు అధికారిని కాల్చి చంపిన మిలిటెంట్లు.. ఖండించిన సీఎం బీరేన్ సింగ్
మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. మోరేలో మంగళవారం మిలిటెంట్ల జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారి మరణించారు.
16 Oct 2023
రాహుల్ గాంధీమణిపూర్ కంటే ఇజ్రాయెల్‌పై ప్రధాని మోదీకి ఎక్కువ ఆసక్తి: రాహుల్ గాంధీ
మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండ కంటే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపైనే ప్రధాని ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు.
12 Oct 2023
ప్రభుత్వంమణిపూర్లో మళ్లీ హింసాత్మకం.. మరో 6 రోజుల పాటు ఇంటర్నెట్ నిషేధం
మణిపూర్‌లో మరోసారి అలజడులు రేగుతున్నాయి. ఈ మేరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మరో 6 రోజుల పాటు పొడిగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
09 Oct 2023
ఇండియా కూటమిమణిపూర్లో కుకి యువకుడిని సజీవ దహనం.. ప్రధాని మోదీపై 'ఇండియా' కూటమి విమర్శలు
మణిపూర్‌లోని ఓ వీడియో దేశాన్ని మళ్లీ షేక్ చేస్తోంది. కుకీ వర్గానికి చెందిన ఓ యువకుడిని సజీవ దహనం చేసిన వీడియో మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలకు కారణమైంది.
08 Oct 2023
ఇంఫాల్మణిపూర్లో మంత్రి ఇంటి బయట పేలుడు.. సీఆర్పీఎఫ్ జవాన్ సహా ఇద్దరికి గాయాలు
మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో మంత్రి నివాసం వెలుపల శనివారం రాత్రి పేలుడు సంభవించింది.
02 Oct 2023
సీబీఐమణిపూర్ విద్యార్థుల హత్య కేసులో నలుగురు అరెస్టు
జూలైలో మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థులను హత్య చేసిన కేసులో నలుగురు వ్యక్తులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది.
29 Sep 2023
ముఖ్యమంత్రిరావణకాష్టంగా మణిపూర్.. ముఖ్యమంత్రి నివాసంపై ఆందోళనకారుల దాడి
మణిపూర్ రాష్ట్రం మరోసారి తగలబడిపోతోంది. విద్యార్థుల హత్యను నిరసిస్తూ ఈశాన్య రాష్ట్రం రావణకాష్టంలా మారింది.
28 Sep 2023
భారతదేశంమణిపూర్: విద్యార్థుల హత్య నేపథ్యంలో DC కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ఆందోళనకారులు
మణిపూర్‌లో ఇద్దరు మైతీ విద్యార్థులను కిడ్నాప్ చేసి హత్య చేశారన్న ఆరోపణలపై మంగళవారం చెలరేగిన హింస గురువారం కూడా కొనసాగింది.
28 Sep 2023
కేంద్ర హోంశాఖమణిపూర్ హింసాకాండ నేపథ్యంలో.. ఎస్ఎస్పీ శ్రీనగర్ రాకేష్ బల్వాల్ నియామకం
ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్,హత్య తర్వాత మణిపూర్ మరో మారు హింసాత్మకంగా మారడంతో, సీనియర్ IPS అధికారి రాకేష్ బల్వాల్ను ఈశాన్య రాష్ట్రానికి రప్పించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
27 Sep 2023
మల్లికార్జున ఖర్గేమణిపూర్ ఘటనపై మోదీకి ఖర్గే చురకలు..అసమర్థ సీఎంను బర్తరఫ్ చేయాలని డిమాండ్
మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మరోసారి ఫైరయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా మండిపడ్డారు.
27 Sep 2023
భారతదేశంహింసాకాండ నేపథ్యంలో.. మణిపూర్‌ను 'డిస్టర్బడ్ ఏరియా'గా ప్రకటించిన ప్రభుత్వం
శాంతిభద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మణిపూర్ ప్రభుత్వం బుధవారం రాష్ట్రం మొత్తాన్ని '' 'డిస్టర్బడ్ ఏరియా'గా ప్రకటించింది.
27 Sep 2023
భారతదేశంమణిపూర్: 5 రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
ఇంఫాల్‌లో మంగళవారం పోలీసులకు,విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం మరోసారి ఇంటర్నెట్ సేవలపై ఐదు రోజుల నిషేధాన్ని అమలు చేసింది.
26 Sep 2023
తాజా వార్తలుమణిపూర్లో ఘోరం.. అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్య.. ఫొటోలు వైరల్
మణిపూర్‌లో అల్లర్ల నేపథ్యంలో జులైలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన విషయం తెలిసిందే.
23 Sep 2023
ఇంటర్నెట్100 రోజల తర్వాత మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ
నాలుగు నెలలుగా జాతి హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా పునరుద్ధరించనున్నట్టు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ప్రకటించారు.
12 Sep 2023
భారతదేశంమణిపూర్: కుకీ-జో గిరిజనులను కాల్చి చంపిన తీవ్రవాద గ్రూపులు
మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో మంగళవారం ఉదయం కనీసం ముగ్గురు గిరిజనులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారని ఒక అధికారి తెలిపారు.
12 Sep 2023
భూకంపంమణిపూర్లోని ఉఖ్రుల్లో 5.1 తీవ్రతతో భూకంపం
మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో సోమవారం 5.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్ సీఎస్) తెలిపింది.
08 Sep 2023
భారతదేశంమణిపూర్లో మళ్ళీ హింస: భద్రతా బలగాలు,సాయుధులకు మధ్య కాల్పులు
మణిపూర్ తెంగ్నౌపాల్ జిల్లాలోని పల్లెల్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు,సాయుధ సిబ్బంది మధ్య కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.
06 Sep 2023
తుపాకీ కాల్పులుమణిపూర్: కర్ఫ్యూను దిక్కరించి వీధుల్లోకి వచ్చిన నిరసనకారులు.. రబ్బరు బుల్లెట్లతో కాల్పులు
జాతి హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మరోసారి ఘర్షణ చెలరేగింది. ప్రజాసంఘాల నిరసనల నేపథ్యంలో బుధవారం చురచంద్రాపూర్, బిష్ణుపూర్‌లో హింసాత్మక వాతావరణం నెలకొంది.
04 Sep 2023
బీరెన్ సింగ్'ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా' సభ్యులపై మణిపూర్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్
మణిపూర్ రాష్ట్రంలో మరిన్ని ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నించిన ఎడిటర్స్ గిల్డ్ సభ్యులపై మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తెలిపారు.
01 Sep 2023
భారతదేశంమణిపూర్లో భీకర కాల్పులు.. 8 మంది మృతి, భారీగా పేలుడు పదర్థాలు స్వాధీనం
మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. భద్రతా బలగాలు, కుకీ మిలిటెంట్ల మధ్య భీకర ఎన్కౌంటర్లో జరిగింది. ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రంలో కలకలం సృష్టించింది.
30 Aug 2023
భారతదేశంమణిపూర్లో ఆగని హింసకాండ.. ఖోయిరెంటాక్‌లో ప్రతీకార కాల్పుల్లో వ్యక్తి మృతి
మణిపూర్‌లో హింసాత్మకమైన ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన అల్లర్లలో మరో వ్యక్తి ప్రాణం గాల్లో కలిసిపోయింది. కుకీ-జో గ్రామంపై మూక దాడి చేయడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.
29 Aug 2023
కాంగ్రెస్ఎలాంటి చర్చ జరగకుండానే ముగిసిన మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు
మణిపూర్ వర్షాకాల సమావేశాలు ఎలాంటి చర్చ లేకుండానే, అర్ధాంతరంగా ముగిశాయి. మణిపూర్‌లో జాతి ఘర్షణలు చెలరేగిన తర్వాత తొలిసారి మంగళవారం సమావేశమైన అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.
29 Aug 2023
ఇంఫాల్నేటి నుంచి మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు; రాష్ట్రంలో హింస చెలరేగిన తర్వాత తొలిసారి భేటీ
మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో జాతి హింస చెలరేగిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.
25 Aug 2023
బీరెన్ సింగ్మణిపూర్ దుస్థితికి కాంగ్రెస్సే కారణమన్న బీరెన్ సింగ్.. సీఎం రాజీనామాకు సీపీఐ పట్టు
మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజకీయంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు.
21 Aug 2023
సుప్రీంకోర్టుManipur violence: మణిపూర్ హింసపై సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించిన జస్టిస్ మిట్టల్ కమిటీ
మణిపూర్‌లో చెలరేగిన హింసపై జస్టిస్ (రిటైర్డ్) గీతా మిట్టల్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సోమవారం నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.
19 Aug 2023
జీ20 సమావేశంజీ20 ఈవెంట్‌ను మణిపూర్‌లో ఎందుకు నిర్వహించడం లేదు: అఖిలేష్ యాదవ్
మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని చెంబుతున్న కేంద్రం ప్రభుత్వం, ఆ రాష్ట్రంలో జీ20 ఈవెంట్‌ను ఎందుకు నిర్వహించడం లేదని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు.
18 Aug 2023
భారతదేశంమణిపూర్లో మళ్లీ చెలరేగిన హింసాకాండ.. తెల్లవారుజామున కాల్పుల్లో ముగ్గురు మృతి
మణిపూర్‌లో మరోసారి హింసాకాండ చెలరేగింది. ఉఖ్రుల్ జిల్లాలో శుక్రవారం గుర్తుతెలియని అల్లరిమూకలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
17 Aug 2023
సీబీఐమణిపూర్ అల్లర్లు : 53 మంది సీబీఐ అధికారుల కేటాయింపు
మణిపూర్ రాష్ట్రానికి 53 మంది కేంద్ర దర్యాప్తు బృందం అధికారులను, సీబీఐ(CBI) కేటాయించింది. మారణకాండకు సంబంధించిన కేసులను విచారించేందుకు ఈ నియామకాలను చేపట్టినట్లు ఆ సంస్థ వెల్లడించింది.
15 Aug 2023
నరేంద్ర మోదీPM Modi: దేశం మొత్తం మణిపూర్ వెంటే ఉంది: స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని మోదీ
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతినుద్దేశించి మాట్లాడారు.
12 Aug 2023
నేషనల్ పీపుల్స్ పార్టీ/ఎన్పీపీ'సర్జికల్ స్ట్రైక్'తోనే మణిపూర్ సమస్య పరిష్కారం: ఎన్పీపీ
మణిపూర్‌లో 'అక్రమ వలసదారులు, మిలిటెంట్ల' సమస్య పరిష్కరానికి 'సర్జికల్ స్ట్రైక్' వంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి) నాయకుడు ఎం. రామేశ్వర్ సింగ్ అన్నారు.
11 Aug 2023
అస్సాం రైఫిల్స్మణిపూర్: అస్సాం రైఫిల్స్ అంశంపై ప్రధానికి మైతీ, కుకీ ఎమ్మెల్యేల లేఖలు
మణిపూర్ రాష్ట్రంలో అస్సాం రైఫిల్స్ అంశంపై రగడ కొనసాగుతోంది. ఈ మేరకు కుకీ, మైతీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రధాన మంత్రి మోదీకి లేఖలు రాశారు.
10 Aug 2023
నరేంద్ర మోదీవిపక్షాల అవిశ్వాస తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలోని కీలకాంశాలు ఇవే..!
మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో త్వరలోనే శాంతి నెలకొంటుందని, ఈ సభ, దేశం సంపూర్ణంగా మణిపూర్ ప్రజలకు అండగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.