మణిపూర్: వార్తలు
మణిపూర్ అంశంపై రాజ్యసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్
మణిపూర్ అంశంపై రాజ్యసభ గురువారం అట్టుడికింది. సభలో మణిపూర్ హింసపై చర్చించాలని కాంగ్రెస్ పట్టుబట్టగా అధికార పక్ష సభ్యలు అడ్డుకున్నారు.
మణిపూర్ కల్లోలిత ప్రాంతాల్లో పోలీసులు, సీఆర్‌పీఎఫ్ మోహరింపు.. అస్సాం రైఫిల్స్ తొలగింపుపై సైన్యం కీలక ప్రకటన
మణిపూర్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలో అస్సాం రైఫిల్స్ పై పోలీసులు కేసు నమోదు చేయడంపై ఇండియన్ ఆర్మీలోని స్పియర్ కార్ప్స్ విభాగం స్పందించింది.
No Confidence Motion: మణిపూర్‌లో భారతమాత హత్యకు గురైంది; రాహుల్ గాంధీ ధ్వజం
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
No Confidence Motion: మణిపూర్ సీఎం బీరెన్‌సింగ్ రాజీనామా చేయాలి: ప్రతిపక్ష ఎంపీల డిమండ్
నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో వాడీ వేడగా చర్చ జరుగుతోంది.
మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అందుకే తీసుకొచ్చాం: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్
మోదీ ప్రభుత్వంపై పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తరుపున గౌరవ్ గొగోయ్ చర్చను ప్రారంభించారు.
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస; తుపాకీ కాల్పుల్లో ముగ్గురు మృతి, ఇళ్లు దగ్ధం
జాతి ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో శుక్రవారం అర్థరాత్రి మళ్లీ హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలో సాయుధులు తుపాకులతో రెచ్చిపోయారు.
మణిపూర్‌లో మళ్లీ అలజడి.. బెటాలియన్‌పై దాడి చేసి తుపాకులు చోరీ
మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సాయుధ బలగాల క్యాంప్‌లపై ఓ వర్గం దాడి చేసి భారీగా ఆయుధాలను ఎత్తుకెళ్లారు.
Manipur violence: మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస.. 17 మందికి తీవ్ర గాయాలు
మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. తాజాగా బిష్ణుపూర్ జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
Rajya Sabha : నాకు పెళ్లెంది, కోపం రాదన్న చైర్మన్.. రాజ్యసభలో సరదా సంభాషణ
మణిపూర్ హింసాకాండ జ్వాలల నేపథ్యంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పార్లమెంట్‌లో గురువారం నవ్వులు విరిశాయి.
Manipur Go Missing: మణిపూర్‌లో 3 నెలల్లో 30 మంది అదృశ్యం
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ జాతి ఘర్షణలతో అట్టుడుకుతోంది. మణిపూర్‌లో అల్లర్ల కారణంగా మే నుంచి ఇప్పటి వరకు దాదాపు 30మంది అదృశ్యమైనట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈ నెల 8న అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ; 10న ప్రధాని మోదీ స్పీచ్
మణిపూర్‌లో జాతి ఘర్షణలపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చతో పాటు ప్రధాని మోదీ స్పీచ్ తేదీలు ఖరారయ్యాయి.
Supreme Court: 'ఆ 14రోజులు పోలీసులు ఏం చేశారు'? మణిపూర్‌పై సమగ్ర నివేదిక కోరిన సుప్రీంకోర్టు
మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
మణిపూర్ హింసకు 'కుకీ'లే కారణమని దాఖలైన పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
మణిపూర్ హింసాకాండకు కుకీ చొరబాటుదారులు మాత్రమే బాధ్యులని పేర్కొన్న పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.
Manipur viral video: సుప్రీంకోర్టును ఆశ్రయించిన మణిపూర్ లైంగిక వేధింపుల బాధితులు; నేడు విచారణ
ఇటీవల మణిపూర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రగా ఊరేగించిన వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
Opposition in Manipur: మణిపూర్‌లో గవర్నర్‌ను కలిసిన ప్రతిపక్ష కుటమి ఎంపీలు
ప్రతిపక్ష కూటమి 'ఇండియా-INDIA'కి చెందిన 21 మంది ఎంపీల బృందం రెండు రోజుల పర్యటన కోసం శనివారం మణిపూర్‌కు వెళ్లింది.
మణిపూర్ వైరల్ వీడియో కేసులో కీలక మలుపు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితమే ఈ ఘటనపై సుప్రీంకోర్టులో కేంద్రం ఓ అపిడవిట్ దాఖలు చేసింది. ఇకపై ఈ కేసుని సీబీఐ విచారిస్తుందని అందులో పేర్కొంది.
Manipur:హింసతో అట్టుడుకుతున్న మణిపూర్ కి విపక్ష నేతల బృందం
మణిపూర్‌లో గత కొన్ని నెలల నుండి దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయమై విపక్షాలు పార్లమెంట్ లో ఏకమై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టారు.
మహిళలను గౌరవించకపోతే దేశం పురోగమించదు.. బీజేపీ అధికార దాహంతో ఆటలాడుతోంది: రాహుల్ గాంధీ
బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ అధికార దాహంతో ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మణిపూర్ అమానుష వైరల్ వీడియో కేసు సీబీఐ చేతికి.. సుప్రీంకు కేంద్రం వివరణ
మణిపూర్ అమానుష కేసుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్‌గా మారడంపై విచారణ నిమిత్తం సదరు కేసును సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రహోం శాఖ వివరించింది.
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడమే లక్ష్యం; కుకీ, మైతీ గ్రూపులతో కేంద్రం చర్చలు
కుకీ, మైతీ గ్రూపుల జాతి ఘర్షణలతో మణిపూర్ మూడు నెలలుగా హింస చెలరేగుతోంది. మిలిటెంట్ గ్రూప్‌లు చేస్తున్న విద్వంసానికి ఆ రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు మణిపూర్ అంశంపై ప్రధాన ఎజెండాగా మారింది.
Manipur violence: మణిపూర్‌లో మరోసారి విధ్వంసం, భద్రతా దళాల బస్సులకు నిప్పు
మణిపూర్‌లో మరోసారి విధ్వంసం చెలరేగింది. మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని మోరే జిల్లాలో ఒక గుంపు అనేక ఇళ్లకు నిప్పు పెట్టింది.
రాజీనామా ప్రచారానికి బీరెన్ సింగ్ ఫుల్ స్టాప్.. మణిపూర్ సీఎంగా కొనసాగనున్నట్లు ప్రకటన
మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో స్పందించిన సీఎం, తాను రాజీనామా చేయబోనని తేల్చి చెప్పారు.
మణిపూర్ కిరాణా షాపులో లైంగిక వేధింపులు..సరుకులు కొంటున్న యువతిని వేధించిన జవాన్ సస్పెండ్
భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మహిళలపై దాష్టీకాలకు కేంద్రంగా నిలుస్తోంది. రక్షించాల్సిన పోలీసులు, ఆర్మీ భక్షిస్తోంది. ప్రజల మాన, ప్రాణాలను కాపాడాల్సిన అధికారులు, సిబ్బందిలో కొందరు అఘాయిత్యాలకు పాల్పడటం కలకలం సృష్టిస్తోంది.
మిస్టర్ మోదీ, మణిపూర్‌లో భారతదేశ ఆలోచనను పునర్నిర్మిస్తాం: రాహుల్ గాంధీ
మణిపూర్ హింసకు సంబంధించి పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వాలని ప్రతిపక్షాలు కూటమి 'ఇండియా'పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మణిపూర్‌పై పార్లమెంట్‌లో ప్రతిష్టంభన: రాత్రింతా ప్రతిపక్ష ఎంపీలు నిరసన
మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్‌లో వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు మూడు రోజులుగా ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేస్తున్నాయి.
మణిపూర్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 718మంది మయన్మార్ పౌరులు
జాతి ఘర్షణలతో అట్టుకుతున్న మణిపూర్‌కు మయన్మార్ నుంచి అక్రమ వలసలు ఆగడం లేదు.
NDA vs INDIA: పార్లమెంటు భవనంలోని గాంధీ విగ్రహం ఎదుట పోటాపోటీగా నిరసనలు
రాజస్థాన్‌లో మహిళలపై దాడులు, మణిపూర్‌లో జాతి ఘర్షణల నేపథ్యంలో సోమవారం పార్లమెంటు భవనంలోని గాంధీ విగ్రహం ఎదుట అధికార 'ఎన్డీఏ', ప్రతిపక్ష 'ఇండియా' పోటాపోటీగా నిరనసకు దిగాయి.
ప్రధాని మోదీపై మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. హింసకు పోలీసులూ కారణమేనట
మణిపూర్‌లో చెలరేగుతున్న హింస నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
మణిపూర్ బాధితులకు అమెరికా సానుభూతి, రాష్ట్ర సర్కారుకు అగ్రరాజ్యం సూచనలు
మణిపూర్‌లో జరుగుతున్న దురాగతాలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఇద్దరు మహిళలపై జరిగిన నగ్న ఊరేగింపు, లైంగిక వేధింపులు, హత్యాచార ఘటనలను క్రూరమైన చర్యగా అభివర్ణించింది.
Manipur Violence: మిజోరాం నుంచి మణిపూర్‌కు మైతీ ప్రజలు: ప్రత్యేక విమానాల ఏర్పాటు
మాజీ మిలిటెంట్ల సంస్థ Peace Accord MNF Returnees' Association (PAMRA) హెచ్చరిక నేపథ్యంలో మైతీ తెగకు చెందిన వారు మిజోరాం నుంచి మణిపూర్‌కు తరలివెళ్తున్నారు.
Manipur violence: మణిపూర్‌లో వెలుగుచూస్తున్న దారుణాలు; స్వాతంత్య్ర సమరయోధుడి భార్య సజీవ దహనం
జాతి ఘర్షణలతో మండిపోతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
మణిపూర్ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన
ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మణిపూర్ పరిస్థితిపై చర్చ నేపథ్యంలో పార్లమెంట్ అట్టుడికిపోతోంది.
Manipur Violence: మణిపూర్‌లో అదేరోజు 40కి.మీ దూరంలో మరో ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్
మణిపూర్‌లో కుకీ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన బాధాకరమైన సంఘటన జరిగిన రోజునే మరో ఘోరం జరిగింది.
Manipur video case: మణిపూర్ వీడియో కేసులో మరొకరు అరెస్టు
మణిపూర్ వీడియో కేసులో పోలీసులు మరొక నిందితుడిని గుర్తించి అరెస్టు చేసారు. అతడి పేరు యుమ్లెంబమ్ నుంగ్సితోయ్ మెటీ (19)గా పోలీసులు తెలిపారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 5కు చేరుకుంది.
రణరంగంగా మారిన మణిపూర్.. వ్యక్తి తలనరికి వేలాడదీసిన వీడియో వైరల్
వరుస హింసాత్మక ఘటనలతో అల్లాడిపోతున్న మణిపూర్‌లో మరో భయంకరమైన ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తలనరికి కంచెకు వేలాడదీసిన వీడియో వైరల్‌గా మారడంతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు.
మహిళల ఊరేగింపుపై జాతీయ మహిళా కమిషన్ 3 సార్లు ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఇప్పటికే మూడు సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఛైర్ పర్సన్ రేఖా శర్మ ఆవేదన వ్యక్తం చేశారు.
మణిపూర్‌ను వేధిస్తున్న పోలీసుల కొరత.. 6 వేల ఎఫ్ఐఆర్ లు నమోదైతే 657 మందే అదుపులోకి
మణిపూర్ అల్లర్లకు సంబంధించి మే నుంచి సుమారు 6 వేల ఎఫ్ఐఆర్ లను పోలీసులు నమోదు చేశారు. కానీ కేవలం 657 మంది నిందితులనే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు: పోరుగు రాష్ట్రాల నుంచి డీఐజీ స్థాయి అధికారుల నియామకం
మణిపూర్ హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. దీంతో మణిపూర్‌కు ఇతర రాష్ట్రాల నుంచి సీనియర్ పోలీసు అధికారులను తరలిస్తున్నారు.
మణిపూర్ ఘటన.. ప్రధాన నిందితుడి ఇంటిని కాల్చేసిన స్థానికులు
మణిపూర్ లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఉరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
మణిపూర్ అమానుషం: నిందితులపై చర్యలకు 2 నెలల ఆలస్యంపై స్పందించిన జిల్లా ఎస్పీ
యావత్ దేశాన్నే కుదిపేసిన మణిపూర్ మహిళల నగ్న ఘటనలో నిందితులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగడంపై పౌర సంఘాలు మండిపడుతున్నాయి.