ప్రతిపక్షాలు: వార్తలు
Maldives: పార్లమెంటులో మాల్దీవుల అధ్యక్షుడి ప్రసంగాన్ని బహిష్కరించిన ప్రతిపక్షాలు
మాల్దీవుల పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. అయితే మాల్దీవుల రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన మాల్దీవియన్ డెమొక్రాటిక్, డెమొక్రాట్‌లు సమావేశంలో అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి.
Ayodhya Temple: జనవరి 22న అయోధ్యలో మోదీ.. మరి 'ఇండియా' కూటమి నేతలు ఎక్కడంటే!
జనవరి 22న అయోధ్యలో ప్రధాన నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని ముందుండి నడిపించనున్నారు.
MPs suspended: లోక్‌సభలో మరో 49 మంది ఎంపీలు సస్పెండ్.. మొత్తం 141 మందిపై సస్పెన్షన్ వేటు
డిసెంబర్ 13న పార్లమెంట్‌లో భద్రతా లోపంపై మంగళవారం కూడా లోక్‍సభ దద్దరిల్లింది. దీంతో మరో 49 మంది ప్రతిపక్ష ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు.
INDIA bloc meet: 92మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ వేళ.. నేడు 'ఇండియా' కూటమి కీలక భేటీ
పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో విపక్షాలకు చెందిన మొత్తం 92 మంది ఎంపీలను ఉభయ సభల నుంచి సస్పెండ్ చేసిన వేళ.. ప్రతిపక్ష 'ఇండియా' మంగళవారం దిల్లీలో సమావేశం కాబోతోంది.
Alexei Navalny: రష్యాలో ఎన్నికల వేళ.. పుతిన్ ప్రత్యర్థి జైలులో అదృశ్యం
రష్యాలో ప్రతిపక్ష నేత, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవానీ జైలులో హఠాత్తుగా అదృశ్యం కావడంతో కలకలం రేగుతోంది.
Apple: ప్రతిపక్ష నేతల ఐఫోన్ల హ్యాకింగ్.. ఆపిల్ అధికారులకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమన్లు!
ప్రతిపక్ష నేతల ఆపిల్ ఐఫోన్ల హ్యాకింగ్ వివాదం దేశంలో చర్చనీయాశంగా మారింది.
కొన్ని టీవీ షోలు, యాంకర్లను బహిష్కరిస్తాం: ఇండియా కూటమి
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఇంట్లో జరిగిన ప్రతిపక్ష కూటమి 'ఇండియా' సమన్వయ కమిటీ తొలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రతిపక్ష 'ఇండియా' కూటమి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం.. సీట్ల పంపకం, ప్రచార వ్యూహంపై చర్చ
లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకం, ప్రచార వ్యూహంపై చర్చలే ప్రధాన ఎజెండాగా ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి కోఆర్డినేషన్ కమిటీ తొలిసారి భేటీ కాబోతోంది.
ఇవాళ ఇండియా కూటమి మూడో కీలక సమావేశం..ఖరారు కానున్న ప్రచార వ్యూహం, లోగో
ఇవాళ ముంబైలో విపక్షాల కూటమి మూడోసారి భేటీ కానుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి వ్యతిరేకంగా లోగో, సమన్వయ కమిటీతో పాటు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనున్నారు.
రేపు ముంబైలో ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి సమావేశం.. 27 పార్టీల హాజరు
2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించేందుకు లక్ష్యంగా ప్రతిపక్షాల ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) కూటమి గురువారం మూడోసారి సమావేశం అవుతోంది.
No Confidence Motion: నేడే మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం; లోక్‌సభలో ఏం జరగబోతోంది?
మణిపూర్ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో మాట్లాడాలాని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్షాల కూటమి 'ఇండియా' ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ జరగనున్నది.
పార్లమెంటుకు వచ్చిన రాహుల్ గాంధీకి గ్రాండ్ వెల్‌కమ్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత వేటుపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ సెక్రటేరియట్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆగస్టు 31నుంచి ముంబైలో 'ఇండియా' కూటమి సమావేశాలు
ఇండియా కూటమి మరోసారి సామావేశం కానుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై వేదికగా రెండు రోజుల పాటు భేటీ కానున్నారు. ఆగస్ట్ 31, సెప్టెంబరు 1న రెండు రోజుల ఈ సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రపతిని కలిసిన ప్రతిపక్ష నేతల బృందం; మణిపూర్ పరిస్థితిపై మెమోరాండం అందజేత
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని 'ఇండియా' కూటమికి చెందిన 31 మంది ప్రతిపక్ష నేతల బృందం బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. మణిపూర్‌లో పరిస్థితిపై మెమోరాండం సమర్పించారు.
అధికార, ప్రతిపక్షా తీరుపై కలత చెందిన లోక్‌సభ స్పీకర్; సమావేశాలకు గైర్హాజరు
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కలత చెందినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
Opposition in Manipur: మణిపూర్‌లో గవర్నర్‌ను కలిసిన ప్రతిపక్ష కుటమి ఎంపీలు
ప్రతిపక్ష కూటమి 'ఇండియా-INDIA'కి చెందిన 21 మంది ఎంపీల బృందం రెండు రోజుల పర్యటన కోసం శనివారం మణిపూర్‌కు వెళ్లింది.
No confidence motion: లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్
మణిపూర్‌లో హింసపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు బుధవారం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు సమర్పించాయి.
INDIA: మోదీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానానికి రెడీ అవుతున్న ప్రతిపక్షాలు
మణిపూర్ అంశం, విపక్ష కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జాతీయ రాజకీయలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రతిపక్ష కూటమి 'ఇండియా', అధికార పక్షం ఎన్డీఏ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
మణిపూర్‌పై పార్లమెంట్‌లో ప్రతిష్టంభన: రాత్రింతా ప్రతిపక్ష ఎంపీలు నిరసన
మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్‌లో వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు మూడు రోజులుగా ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేస్తున్నాయి.
NDA vs INDIA: పార్లమెంటు భవనంలోని గాంధీ విగ్రహం ఎదుట పోటాపోటీగా నిరసనలు
రాజస్థాన్‌లో మహిళలపై దాడులు, మణిపూర్‌లో జాతి ఘర్షణల నేపథ్యంలో సోమవారం పార్లమెంటు భవనంలోని గాంధీ విగ్రహం ఎదుట అధికార 'ఎన్డీఏ', ప్రతిపక్ష 'ఇండియా' పోటాపోటీగా నిరనసకు దిగాయి.
INDIA alliance: 'జీతేగా భారత్'- ప్రతిపక్షాల 'ఇండియా' కుటమికి ట్యాగ్‌లైన్ ఇదే
ప్రతిపక్షాలు తమ కూటమి పేరును ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్( ఇండియా-INDIA)గా ప్రకటించిన విషయం తెలిసిందే.
Opposition Meeting: 26 ప్రతిపక్షాల కూటమి పేరు 'I-N-D-I-A' గా ఖరారు
బెంగళూరులో సమావేశమైన 26 ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి పేరును ఖరారు చేశాయి.
PM Modi: 'అదొక అవినీతిపరుల సమ్మేళనం'; ప్రతిపక్షాల సమావేశంపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హార్డ్ కోర్ అవినీతిపరులంటూ వారిపై ధ్వజమెత్తారు.
Opposition 26 vs NDA 38: పోటాపోటీగా అధికార, ప్రతిపక్షాల సమావేశాలు
కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరకేంగా ప్రతిపక్షాలు బెంగళూరులో నిర్వహిస్తున్న సమావేశాలు మంగళవారం కూడా కొనసాగనున్నాయి. రెండోరోజు సమావేశానికి 26రాజకీయ పార్టీలు హాజరవుతాయని కాంగ్రెస్ పేర్కొంది.
Opposition Meeting: నేడు బెంగళూరలో ప్రతిపక్షాల నేతల సమావేశం; 2024 ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై ఫోకస్
బెంగళూరు వేదికగా ప్రతిపక్షాలు మరోసారి సమావేశం కాబోతున్నాయి. అయితే ఈసారి సోమవారం, మంగళవారం ఈ సమావేశాలు జరగనున్నాయి.