అవిశ్వాస తీర్మానం: వార్తలు
13 Mar 2024
హర్యానాHaryana: హర్యానా అసెంబ్లీలో విశ్వాస పరీక్ష.. సీఎం నయాబ్ సైనీ విజయం
హర్యానా కొత్త ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకున్నారు.
12 Feb 2024
బిహార్Bihar: విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం.. ఎన్డీఏకు అనుకూలంగా 129 ఓట్లు
బిహార్ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం సాధించారు. 129 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది.
10 Aug 2023
నరేంద్ర మోదీనేడు ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. పార్లమెంటులో అవిశ్వాసంపై మూడో రోజు చర్చ
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో ఇవాళ వరుసగా మూడో రోజు చర్చ జరగనుంది. రెండో రోజు బుధవారం చర్చలు వేడెక్కాయి.
09 Aug 2023
అమిత్ షామణిపూర్ హింసను రాజకీయం చేయడం సిగ్గుచేటు: అమిత్ షా
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.
09 Aug 2023
స్మృతి ఇరానీరాహుల్ గాంధీ విమర్శలపై స్మృతి ఇరానీ ఎదురుదాడి
లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎదురుదాడికి దిగారు.
09 Aug 2023
రాహుల్ గాంధీNo Confidence Motion: మణిపూర్‌లో భారతమాత హత్యకు గురైంది; రాహుల్ గాంధీ ధ్వజం
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
09 Aug 2023
రాహుల్ గాంధీఅవిశ్వాస తీర్మానంపై నేడు రాహుల్ గాంధీ కీలక ప్రసంగం.. ఉత్కంఠగా మారనున్న సభాపర్వం
విపక్షాలు లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ చర్చలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లడనున్నారు.
08 Aug 2023
లోక్‌సభNo Confidence Motion: మణిపూర్ సీఎం బీరెన్‌సింగ్ రాజీనామా చేయాలి: ప్రతిపక్ష ఎంపీల డిమండ్
నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో వాడీ వేడగా చర్చ జరుగుతోంది.
08 Aug 2023
నరేంద్ర మోదీమోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అందుకే తీసుకొచ్చాం: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్
మోదీ ప్రభుత్వంపై పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తరుపున గౌరవ్ గొగోయ్ చర్చను ప్రారంభించారు.
08 Aug 2023
ప్రతిపక్షాలుNo Confidence Motion: నేడే మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం; లోక్‌సభలో ఏం జరగబోతోంది?
మణిపూర్ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో మాట్లాడాలాని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్షాల కూటమి 'ఇండియా' ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ జరగనున్నది.
01 Aug 2023
తాజా వార్తలుఈ నెల 8న అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ; 10న ప్రధాని మోదీ స్పీచ్
మణిపూర్‌లో జాతి ఘర్షణలపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చతో పాటు ప్రధాని మోదీ స్పీచ్ తేదీలు ఖరారయ్యాయి.
27 Jul 2023
దిల్లీ ఆర్డినెన్స్YSRCP: రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ మద్దతు; 'దిల్లీ ఆర్డినెన్స్' ఆమోదం ఇక లాంచనమే
దిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌కు మద్దతు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
26 Jul 2023
నరేంద్ర మోదీNo Confidence Motion: దేశ చరిత్రలో ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు?
మణిపూర్‌లో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో మాట్లాడాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ బుధవారం ఆమోదించారు.
26 Jul 2023
లోక్సభలోక్సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఆమోదం
మణిపూర్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు కాంగ్రెస్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కి చెందిన భారత రాష్ట్ర సమితి లోక్‌సభలో బుధవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి.