దిల్లీ ఆర్డినెన్స్: వార్తలు
08 Aug 2023
దిల్లీ సర్వీసెస్ బిల్లు'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాజ్యసభలో ఆమోదం; సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఆప్
దిల్లీ సర్వీసెస్ బిల్లు (దిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు, 2023) సోమవారం రాత్రి రాజ్యసభలో ఆమోదం పొందింది.
07 Aug 2023
దిల్లీ సర్వీసెస్ బిల్లునేడు రాజ్యసభకు దిల్లీ సర్వీసెస్ బిల్లు; విప్ జారీ చేసిన ఆప్, కాంగ్రెస్
ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న దిల్లీ సర్వీసెస్ బిల్లును కేంద్రం ప్రభుత్వం సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది.
02 Aug 2023
చంద్రబాబు నాయుడుదిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో కేంద్రానికి చంద్రబాబు మద్దతు
పార్లమెంట్‌లో దిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నిర్ణయించింది.
02 Aug 2023
తాజా వార్తలుదిల్లీ సర్వీస్ బిల్లులో మీకు ఏం మెరిట్స్ కనిపించాయి? వైసీపీ, బీజేడీకి చిదంబరం ప్రశ్నలు
దిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ సవరణ బిల్లుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
01 Aug 2023
లోక్‌సభDelhi services bill: లోక్‌సభలో 'దిల్లీ సర్వీసెస్ బిల్లు'ను ప్రవేశపెట్టిన అమిత్ షా
మణిపూర్ హింసపై పార్లమెంట్ అట్టుడుకుతున్న వేళ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం లోక్‌సభలో దిల్లీ సర్వీస్ బిల్లు(గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2023)ను ప్రవేశపెట్టారు.
01 Aug 2023
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలుDelhi Services Bill: నేడు లోక్‌సభలో దిల్లీ సర్వీస్ బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
దిల్లీ సర్వీసెస్ బిల్లు (గవర్నమెంట్ ఆఫ్ ది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ దిల్లీ (సవరణ) బిల్లు, 2023)ను మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. తొలుత ఈ బిల్లును లోక్‌సభలో ప్రతిపాదించనున్నారు.
27 Jul 2023
బీజేపీYSRCP: రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ మద్దతు; 'దిల్లీ ఆర్డినెన్స్' ఆమోదం ఇక లాంచనమే
దిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌కు మద్దతు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
17 Jul 2023
దిల్లీDelhi Ordinance: రాజ్యసభలో సంఖ్యా బలం లేకున్నా ఆర్డినెన్స్‌ను బీజేపీ ఎలా ఆమోదిస్తుందంటే!
దిల్లీలోని అధికారులు, బ్యూరోక్రాట్లను కేంద్రం పరిధిలోకి తెస్తూ బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.