ఆర్మీ: వార్తలు
12 May 2023
పాకిస్థాన్ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించినా, రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు
సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించినప్పటికీ, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ భవిష్యత్తు అంధకారంగానే ఉందని పాకిస్థాన్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
10 May 2023
పాకిస్థాన్ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పాకిస్థాన్‌లో హింస; కాల్పుల్లో ఆరుగురు మృతి
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పార్టీ నాయకులు, మద్దతుదారులు ఆందోళకు దిగారు.
07 May 2023
మణిపూర్మణిపూర్లో 23,000మందిని రక్షించిన సైన్యం; చురచంద్‌పూర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ సడలింపు
మణిపూర్‌లో హింస నేపథ్యంలో శాంతి భద్రతలను కాపాడేందుకు, పౌరులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైన్యం, అస్సాం రైఫిల్స్‌ను రంగంలోకి దింపింది.
05 May 2023
ఉగ్రవాదులుఎన్ కౌంటర్ మధ్యలో ముష్కరుల దొంగదెబ్బ.. ఐదుగురు ఆర్మీజవాన్లు మృతి
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. వారు జరిపిన బాంబు పేలుడులో ఐదురుగు జవాన్లు మృత్యువాత పడ్డారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
04 May 2023
మణిపూర్మణిపూర్లో కనిపిస్తే కాల్చివేత; రాష్ట్రం ఎందుకు రావణకాష్టమైంది? ఈ హింస వెనకాల ఉన్న దశాబ్దాల కథేంటి?
మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం పెద్ద ఎత్తున హింస చెలరేగింది. సాయుధ గుంపులు ఇళ్లకు నిప్పు పెట్టాయి.
28 Apr 2023
అమెరికాఅలస్కాలో కుప్పకూలిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు
శిక్షణ ముగించుకుని తిరిగి వస్తున్న అమెరికాకు చెందిన రెండు సైనిక హెలికాప్టర్లు అలస్కాలో గురువారం కూలిపోయాయి.
21 Apr 2023
జమ్ముకశ్మీర్ఉగ్రదాడిలో మరణించిన ఐదుగురు జవాన్ల పేర్లు వెల్లడి; రంగంలోకి ఎన్ఐఏ
ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు భారత ఆర్మీ జవాన్ల మృతి చెందడంపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందం శుక్రవారం జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాకు రానుంది.
20 Apr 2023
జమ్ముకశ్మీర్ఆర్మీ వాహనంలో చెలరేగిన మంటలు; నలుగురు జవాన్లు మృతి
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ ప్రాంతంలో గురువారం ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగాయి.
13 Apr 2023
జమ్ముకశ్మీర్సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చేసిన సైన్యం; ఏకే 47 మ్యాగజైన్, నగదు స్వాధీనం
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సుందర్‌బనీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం గురువారం పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చేసింది.
13 Apr 2023
పంజాబ్పంజాబ్: భటిండాలో మరో ఆర్మీ జవాన్ మృతి
పంజాబ్‌లోని భటిండాలో మరో ఆర్మీ జవాన్ మృతి చెందాడు. ప్రమాదవశాత్తూ తన సర్వీస్ వెపన్ పేలిపోవడంతో అతను మరణించినట్లు గురువారం పోలీసులు తెలిపారు.
12 Apr 2023
పంజాబ్భటిండా మిలిటరీ క్యాంపు; జవాన్లపై కాల్పులు జరిపింది ఎవరు? రైఫిల్ ఎక్కడ?
భటిండా ఆర్మీ క్యాంపులో కాల్పులు జరిగిన నలుగు జవాన్లు మరణించిన ఘటనకు సంబంధించిన వివరాలను బుధవారం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఇన్వెస్టిగేషన్) అజయ్ గాంధీ వెల్లడించారు.
12 Apr 2023
పంజాబ్పంజాబ్ మిలిటరీ స్టేషన్‌లో కాల్పుల కలకలం; నలుగురు మృతి
పంజాబ్‌లోని భటిండా మిలిటరీ స్టేషన్‌లో బుధవారం ఉదయం జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించినట్లు ఆర్మీ సౌత్ వెస్ట్రన్ కమాండ్ కార్యాలయం ప్రకటించింది.
12 Apr 2023
మయన్మార్పజిగి గ్రామంపై మయన్మార్ మిలిటరీ వైమానిక దాడి; 100మంది మృతి
మయన్మార్ మిలిటరీ జుంటా పౌరులపై వైమానిక దాడులకు తెగబడింది. ఈ దాడిలో పిల్లలు, విలేకరులతో సహా కనీసం 100 మంది మరణించారు. మయన్మార్ మిలిటరీని 'జుంటా' పిలుస్తారు.
07 Apr 2023
ఇజ్రాయెల్ఇజ్రాయెల్ ప్రతీకారం; లెబనాన్‌లోని గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులు
జెరూసలేంలోని అల్-అక్సా మసీదు వద్ద జరిగిన ఘర్షణల అనంతరం లెబనాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.
25 Mar 2023
రాజస్థాన్రాజస్థాన్: ఆర్మీ ప్రాక్టిస్‌లో అపశృతి; జైసల్మేర్‌లో 3 ఆర్మీ మిస్సైళ్లు మిస్ ఫైర్
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత సైన్యం చేస్తున్న ఫీల్డ్ ప్రాక్టీస్‌లో అపశృతి చోటు చేసుకుంది. సైన్యం ప్రయోగించిన మూడు క్షిపణులు మిస్ ఫైర్ అయ్యాయి. పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద ఫైరింగ్ ప్రాక్టీస్ జరగుతుండగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.
09 Mar 2023
భారతదేశంపాకిస్థాన్ కవ్విస్తే భారత్ ఊరుకోదు, తగిన సమాధానం చెబుతుంది: అమెరికా
పాకిస్థాన్, భారత్ మధ్య సరిహద్దు ఘర్షణలపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. భారతదేశ వ్యతిరేక తీవ్రవాద గ్రూపులకు మద్దతు ఇచ్చే సుదీర్ఘ చరిత్ర పాకిస్థాన్‌కు ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వార్షిక ముప్పు నివేదిక వెల్లడించింది.
04 Mar 2023
చైనామా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదు: చైనా
చైనా తన రక్షణ వ్యయాన్ని భారీగా పెంచవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో ఆ దేశ పార్లమెంటు ప్రతినిధి శనివారం స్పందించారు. చైనా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాంగ్ చావో పేర్కొన్నారు.
27 Feb 2023
దిల్లీఅగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు; ఆ పిటిషన్లన్నీ కొట్టివేత
అగ్నిపథ్ పథకాన్ని దిల్లీ హైకోర్టు సమర్థిస్తూ నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్ పథకం రాజ్యాంగ సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, న్యాయమూర్తి సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
11 Feb 2023
హిమాచల్ ప్రదేశ్దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా?
టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా భద్రత కోసం ఒక దశాబ్దం పాటు సేవలందించిన స్నిఫర్ లాబ్రడార్ కుక్కను ఈ వారం వేలం వేశారు.