ఆర్మీ: వార్తలు
హమాస్‌తో పోరాడేందుకు యుద్ధంలోకి దిగిన 95ఏళ్ల ఇజ్రాయెల్ మాజీ సైనికుడు
హమాస్ గ్రూప్- ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకర యుద్ధం నడుస్తోంది.
Assam: 16ఏళ్ల బాలిక్‌పై ఆర్మీ మేజర్ దంపతుల పైశాచికం.. తిండి పెట్టకుండా, నాలుకను కోసి, రక్తం వచ్చేలా కొట్టి..
తమ ఇంట్లో పని చేస్తున్న 16ఏళ్ల బాలికను రెండేళ్లుగా చిత్రహింసలకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై ఆర్మీ మేజర్, అతని భార్యను అస్సాంలో అరెస్టు చేశారు.
ఐదో రోజూ కొనసాగుతున్న అనంతనాగ్ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్న భారత సైన్యం
జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా కొకెర్‌నాగ్ ప్రాంతంలో భీకర కాల్పులు జరుగుతున్నాయి.
Anantnag encounter: అనంతనాగ్ ఎన్‌కౌంటర్‌లో మరో సైనికుడు వీరమరణం.. నాలుగుకు చేరిన మరణాలు
జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో సైనికుడు వీరమరణం పొందాడు. దీంతో ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం మరణాలు నాలుగుకు చేరుకున్నాయి.
కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు ఉన్నతాధికారులు వీరమరణం
జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోంచక్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హిమన్యున్ ముజామిల్ భట్ మరణించారు.
జమ్ముకశ్మీర్: పుల్వామాలో ఎన్‌కౌంటర్; లష్కరే టాప్ లీడర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆదివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
లద్దాఖ్: వాహనం లోయలో పడి 9మంది ఆర్మీ సిబ్బంది మృతి
లద్దాఖ్‌లోని లేహ్ జిల్లాలో ఆర్మీ వాహనం ఘోర ప్రమాదానికి గురైంది.
జాతివివక్ష వల్లే అమెరికా సైనికుడు మా వద్దకు వచ్చాడు: ఉత్తర కొరియా
కటిక దరిద్రం, కఠిన ఆంక్షలు నేపథ్యంలో నిత్యం ఉత్తర కొరియా నుంచి వందలాది మంది ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్తుంటారు. అయితే తాజాగా అందుకు విరుద్ధమైన, అందరిని ఆశ్చర్యపరిచే సంఘటన ఒకటి జరిగింది.
నైజీరియా: బందిపోట్ల ఆకస్మిక దాడిలో 26 మంది సైనికులు మృతి
సెంట్రల్ నైజీరియాలో ఆదివారం బందిపోట్లు జరిపిన ఆకస్మిక దాడిలో నైజీరియా భద్రతా దళాలకు చెందిన 26 మంది సైనికులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
మణిపూర్ కల్లోలిత ప్రాంతాల్లో పోలీసులు, సీఆర్‌పీఎఫ్ మోహరింపు.. అస్సాం రైఫిల్స్ తొలగింపుపై సైన్యం కీలక ప్రకటన
మణిపూర్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలో అస్సాం రైఫిల్స్ పై పోలీసులు కేసు నమోదు చేయడంపై ఇండియన్ ఆర్మీలోని స్పియర్ కార్ప్స్ విభాగం స్పందించింది.
Jammu Kashmir: కుల్గామ్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు; ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం
జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రవాదులతో జరిగిన ఎదుకాల్పుల్లో ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు.
Indian Army jawan: కుల్గామ్‌లో భారత ఆర్మీ జవాన్ కిడ్నాప్; అతని కారులో రక్తపు మరకలు
జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఓ భారత ఆర్మీ జవాను కిడ్నాప్‌కు గురయ్యాడు. శనివారం సాయంత్రం నుంచి జవాన్ కనిపించకుండా పోయినట్లు బంధువులు తెలిపారు.
ఆస్ట్రేలియాలో కుప్పకూలిన మిలటరీ హెలికాప్టర్.. నలుగురు గల్లంతు
ఆస్ట్రేలియన్ మిలటరీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. ఆస్ట్రేలియా దేశంలోని ఈశాన్యతీరంలో సైనిక విన్యాసాలు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆఫ్రికా దేశం నైజర్‌లో తిరుగుబాటు: అధ్యక్షుడిని తొలగించిన సైన్యం
నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆఫ్రికా దేశం 'నైజర్' అధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్ తన పదవిని కోల్పోయారు. అధ్యక్షుడిపై ఆ దేశ సైన్యం బుధవారం తిరిగుబాటు చేసింది.
సాంకేతిక లోపంతో కుప్పకూలిన సుడాన్ విమానం.. నలుగురు సైనికులు సహా 9 మంది దుర్మరణం
సూడాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.సాంకేతిక లోపం కారణంగా ఓ విమానం కుప్పకూలిన ఘటనలో 9 మంది దుర్మరణం పాలయ్యారు.
ఒక్క అక్షర దోషంతో అగ్రరాజ్యం లక్షలాది మిలిటరీ ఈమెయిల్స్, రహస్యాలు లీక్
ఒకే ఒక్క అక్షర దోషం అమెరికా మిలిటరీకి తీవ్ర తలనొప్పిగా మారింది.
మణిపూర్‌లో మహిళలు మా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు: సైన్యం
మణిపూర్‌లోని మహిళలు ఉద్దేశపూర్వకంగా తమ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని, తమ ఆపరేషన్లలో జోక్యం చేసుకుంటున్నారని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది.
గిన్నిస్ బుక్ రికార్డు: ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ రాయిని తొలగించిన శ్రీలంక వైద్యులు
ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ రాయిని తొలగించి శ్రీలంక ఆర్మీ వైద్యుల బృందం గిన్నిస్ రికార్డు సృష్టించింది.
కుప్వారా: ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
సరిహద్దు ప్రాంతమైన కుప్వారా జిల్లాలో ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా మంగళవారం చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఆర్మీ జవాన్ భార్యపై వేధింపుల ఆరోపణలపై తమిళనాట దుమారం
తమిళనాడులో 40 మందికి పైగా జవాన్ భార్యపై వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
కశ్మీర్ సరిహద్దులో బెలూన్ కలకలం.. పాకిస్థాన్ పైనే అనుమానం
భారత్ పాక్ సరిహద్దుల్లో పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ విమానం ఆకారపు బెలూన్ కలకలం సృష్టించింది. జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెలూన్ పై పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ( పీఐఏ ) పేరిట ఓ లోగో కనిపించడం గమనార్హం.
ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించినా, రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు
సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించినప్పటికీ, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ భవిష్యత్తు అంధకారంగానే ఉందని పాకిస్థాన్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పాకిస్థాన్‌లో హింస; కాల్పుల్లో ఆరుగురు మృతి
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పార్టీ నాయకులు, మద్దతుదారులు ఆందోళకు దిగారు.
మణిపూర్‌లో 23,000మందిని రక్షించిన సైన్యం; చురచంద్‌పూర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ సడలింపు
మణిపూర్‌లో హింస నేపథ్యంలో శాంతి భద్రతలను కాపాడేందుకు, పౌరులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైన్యం, అస్సాం రైఫిల్స్‌ను రంగంలోకి దింపింది.
ఎన్ కౌంటర్ మధ్యలో ముష్కరుల దొంగదెబ్బ.. ఐదుగురు ఆర్మీజవాన్లు మృతి
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. వారు జరిపిన బాంబు పేలుడులో ఐదురుగు జవాన్లు మృత్యువాత పడ్డారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత; రాష్ట్రం ఎందుకు రావణకాష్టమైంది? ఈ హింస వెనకాల ఉన్న దశాబ్దాల కథేంటి?
మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం పెద్ద ఎత్తున హింస చెలరేగింది. సాయుధ గుంపులు ఇళ్లకు నిప్పు పెట్టాయి.
అలస్కాలో కుప్పకూలిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు
శిక్షణ ముగించుకుని తిరిగి వస్తున్న అమెరికాకు చెందిన రెండు సైనిక హెలికాప్టర్లు అలస్కాలో గురువారం కూలిపోయాయి.
ఉగ్రదాడిలో మరణించిన ఐదుగురు జవాన్ల పేర్లు వెల్లడి; రంగంలోకి ఎన్ఐఏ
ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు భారత ఆర్మీ జవాన్ల మృతి చెందడంపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందం శుక్రవారం జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాకు రానుంది.
ఆర్మీ వాహనంలో చెలరేగిన మంటలు; నలుగురు జవాన్లు మృతి
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ ప్రాంతంలో గురువారం ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగాయి.
సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చేసిన సైన్యం; ఏకే 47 మ్యాగజైన్, నగదు స్వాధీనం
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సుందర్‌బనీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం గురువారం పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చేసింది.
పంజాబ్: భటిండాలో మరో ఆర్మీ జవాన్ మృతి
పంజాబ్‌లోని భటిండాలో మరో ఆర్మీ జవాన్ మృతి చెందాడు. ప్రమాదవశాత్తూ తన సర్వీస్ వెపన్ పేలిపోవడంతో అతను మరణించినట్లు గురువారం పోలీసులు తెలిపారు.
భటిండా మిలిటరీ క్యాంపు; జవాన్లపై కాల్పులు జరిపింది ఎవరు? రైఫిల్ ఎక్కడ?
భటిండా ఆర్మీ క్యాంపులో కాల్పులు జరిగిన నలుగు జవాన్లు మరణించిన ఘటనకు సంబంధించిన వివరాలను బుధవారం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఇన్వెస్టిగేషన్) అజయ్ గాంధీ వెల్లడించారు.
పంజాబ్ మిలిటరీ స్టేషన్‌లో కాల్పుల కలకలం; నలుగురు మృతి
పంజాబ్‌లోని భటిండా మిలిటరీ స్టేషన్‌లో బుధవారం ఉదయం జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించినట్లు ఆర్మీ సౌత్ వెస్ట్రన్ కమాండ్ కార్యాలయం ప్రకటించింది.
పజిగి గ్రామంపై మయన్మార్ మిలిటరీ వైమానిక దాడి; 100మంది మృతి
మయన్మార్ మిలిటరీ జుంటా పౌరులపై వైమానిక దాడులకు తెగబడింది. ఈ దాడిలో పిల్లలు, విలేకరులతో సహా కనీసం 100 మంది మరణించారు. మయన్మార్ మిలిటరీని 'జుంటా' పిలుస్తారు.
ఇజ్రాయెల్ ప్రతీకారం; లెబనాన్‌లోని గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులు
జెరూసలేంలోని అల్-అక్సా మసీదు వద్ద జరిగిన ఘర్షణల అనంతరం లెబనాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.
రాజస్థాన్: ఆర్మీ ప్రాక్టిస్‌లో అపశృతి; జైసల్మేర్‌లో 3 ఆర్మీ మిస్సైళ్లు మిస్ ఫైర్
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత సైన్యం చేస్తున్న ఫీల్డ్ ప్రాక్టీస్‌లో అపశృతి చోటు చేసుకుంది. సైన్యం ప్రయోగించిన మూడు క్షిపణులు మిస్ ఫైర్ అయ్యాయి. పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద ఫైరింగ్ ప్రాక్టీస్ జరగుతుండగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.
పాకిస్థాన్ కవ్విస్తే భారత్ ఊరుకోదు, తగిన సమాధానం చెబుతుంది: అమెరికా
పాకిస్థాన్, భారత్ మధ్య సరిహద్దు ఘర్షణలపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. భారతదేశ వ్యతిరేక తీవ్రవాద గ్రూపులకు మద్దతు ఇచ్చే సుదీర్ఘ చరిత్ర పాకిస్థాన్‌కు ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వార్షిక ముప్పు నివేదిక వెల్లడించింది.
మా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదు: చైనా
చైనా తన రక్షణ వ్యయాన్ని భారీగా పెంచవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో ఆ దేశ పార్లమెంటు ప్రతినిధి శనివారం స్పందించారు. చైనా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాంగ్ చావో పేర్కొన్నారు.
అగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు; ఆ పిటిషన్లన్నీ కొట్టివేత
అగ్నిపథ్ పథకాన్ని దిల్లీ హైకోర్టు సమర్థిస్తూ నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్ పథకం రాజ్యాంగ సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, న్యాయమూర్తి సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా?
టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా భద్రత కోసం ఒక దశాబ్దం పాటు సేవలందించిన స్నిఫర్ లాబ్రడార్ కుక్కను ఈ వారం వేలం వేశారు.