NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / ఆస్ట్రేలియాలో కుప్పకూలిన మిలటరీ హెలికాప్టర్.. నలుగురు గల్లంతు
    తదుపరి వార్తా కథనం
    ఆస్ట్రేలియాలో కుప్పకూలిన మిలటరీ హెలికాప్టర్.. నలుగురు గల్లంతు
    ఆస్ట్రేలియాలో కుప్పకూలిన మిలటరీ హెలికాప్టర్.. నలుగురు గల్లంతు

    ఆస్ట్రేలియాలో కుప్పకూలిన మిలటరీ హెలికాప్టర్.. నలుగురు గల్లంతు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 29, 2023
    12:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆస్ట్రేలియన్ మిలటరీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. ఆస్ట్రేలియా దేశంలోని ఈశాన్యతీరంలో సైనిక విన్యాసాలు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

    ఈ ప్రమాదంలో ఆర్మీ హెలికాప్టర్ నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ఎయిర్ క్రూ సిబ్బంది అదృశ్యమయ్యారని ఆస్ట్రేలియా రక్షణశాఖ మంత్రి రిచర్ట్ మార్లెస్ శనివారం తెలిపారు.

    శుక్రవారం అర్ధరాత్రి క్వీన్స్ లాండ్‌లోని హామిల్టన్ ద్వీపంలో సైనిక విన్యాసాలు చేస్తుండగా హెలికాప్టర్ కూలిపోయింది.

    నలుగరు గల్లంతైన సమాచారాన్ని వారి కుటంబాలకు తెలియజేశామని అధికారులు తెలిపారు.

    Details

    గల్లంతైనా వారి కోసం గాలింపు చర్యలు

    ప్రస్తుతం గల్లంతైన వారి కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.

    రెండు వారాలుగా జరుగుతున్న ఈ సైనిక విన్యాసాల్లో జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణ కొరియా దేశాలు కూడా పాల్గొంటున్నాయి.

    చైనా నుంచి ముప్పు పొంచి ఉండటంతో ఆస్ట్రేలియా తన సాయుధ బలగాల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నది.

    ఈ నేపథ్యంలో తన మిత్రదేశాలతో కలిసి తరుచూ ఆస్ట్రేలియా సైనిక విన్యాసాలను నిర్వహిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆస్ట్రేలియా
    ఆర్మీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆస్ట్రేలియా

    టీమిండియాపై అడమ్ జంపా వీర విజృంభణ క్రికెట్
    ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు పెద్దమొత్తంలో వేతనాలు క్రికెట్
    WTC ఫైనల్‌కు ఆసీస్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే? క్రికెట్
    సిడ్నీలో క్వాడ్ సమ్మిట్‌ను రద్దు; హిరోషిమాలో తదుపరి చర్చలు  తాజా వార్తలు

    ఆర్మీ

    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? హిమాచల్ ప్రదేశ్
    అగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు; ఆ పిటిషన్లన్నీ కొట్టివేత దిల్లీ
    మా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదు: చైనా చైనా
    పాకిస్థాన్ కవ్విస్తే భారత్ ఊరుకోదు, తగిన సమాధానం చెబుతుంది: అమెరికా భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025