జమ్మూ: వార్తలు

Kupwara Encounter: ఉగ్రవాదుల నుండి స్టెయిర్ AUG రైఫిల్ స్వాధీనం.. నాటో సైనికులు దానిని ఆఫ్ఘనిస్తాన్‌లో ఉపయోగించారు

కుప్వారా జిల్లాలోని కెరాన్ సెక్టార్‌లో హతమైన ఇద్దరు విదేశీ ఉగ్రవాదుల నుంచి గురువారం ఆస్ట్రియాలో తయారు చేసిన బుల్‌పప్ అసాల్ట్ రైఫిల్'స్టెయర్ ఏయూజీ'స్వాధీనం చేసుకుంది.

Jammu: జమ్మూలో ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి ఆర్మీ ప్లాన్..  ఉగ్రవాదులను వేటాడేందుకు 500 మంది పారా కమాండోల మోహరింపు 

గత కొంతకాలంగా జమ్మూలోని పలు ప్రాంతాలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. దాదాపు పదేళ్ల తర్వాత కశ్మీర్ లోయలో కాకుండా జమ్ములోని కొండ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులు చేశారు.

Poonch Attack : జవాన్లపై అమెరికా రైఫిళ్లతో ఉగ్రదాడి.. ఇది వారిపనే 

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేశారు.

30 Nov 2023

తెలంగాణ

Srinagar NIT : శ్రీనగర్‌ ఎన్‌ఐటీలో ఉద్రిక్తత.. కష్టాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

ఉన్నత విద్య కోసం ఉత్తరాది వెళ్లిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ NIT (National Institute Of Technology)లో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.

ఉగ్రవాదాన్ని ఆపేవరకు పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవు : అనురాగ్ ఠాకూర్

ఒకప్పుడు భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా తిలకించేవారు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు.

11 Sep 2023

ఇండియా

Ladakh : పాక్ వైపు నుంచి 200 మంది ఉగ్రవాదులు చొరబాటు కోసం వేచి ఉన్నారు: నార్తన్‌ కమాండ్‌ చీఫ్‌

భారత్ లో చొరబాటు కోసం పాక్ వైపు 200 మంది ఉగ్రవాదులు వేచి చూస్తున్నారని నార్తన్‌ కమాండ్‌ చీఫ్‌, లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆరోపించారు.

కశ్మీర్ సరిహద్దులో బెలూన్ కలకలం.. పాకిస్థాన్ పైనే అనుమానం 

భారత్ పాక్ సరిహద్దుల్లో పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ విమానం ఆకారపు బెలూన్‌ కలకలం సృష్టించింది. జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెలూన్ పై పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ( పీఐఏ ) పేరిట ఓ లోగో కనిపించడం గమనార్హం.

జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి 

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం కత్రా వెళ్తున్న బస్సు లోయలో దూసుకెళ్లింది.

కేంద్ర కీలక నిర్ణయం.. 14 మొబైల్ యాప్స్ ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు ఉపయోగించే 14 యాప్స్ ను కేంద్రం బ్లాక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.