శ్రీనగర్: వార్తలు

Jammu and Kashmir : శ్రీనగర్‌లో ఘోర ప్రమాదం.. జీలం నదిలో పడవ బోల్తా.. 6 గురి మృతి 

జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం శ్రీనగర్ నగర శివార్లలోని జీలం నదిలో ప్రయాణికులు, పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది.

10 Apr 2024

విమానం

Flight charges: దేశీయ విమాన చార్జీలు 30శాతం వరకు ఎందుకు పెరిగాయి?

విమాన ప్రయాణం ప్రియమైపోతోంది. కొన్ని రూట్లలో పెరిగిన విమాన ప్రయాణ చార్జీలే అందుకు నిదర్శనం.

Jammu-Srinagar: జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. 10మంది మృతి 

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై శుక్రవారం ట్యాక్సీ లోయలో పడిపోవడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

30 Nov 2023

జమ్మూ

Srinagar NIT : శ్రీనగర్‌ ఎన్‌ఐటీలో ఉద్రిక్తత.. కష్టాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

ఉన్నత విద్య కోసం ఉత్తరాది వెళ్లిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ NIT (National Institute Of Technology)లో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.

జమ్ముకశ్మీర్: ట్రక్కు లోయలో పడి నలుగురు మృతి 

జమ్ముకశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో మంగళవారం ట్రక్కు అదుపుతప్పి లోతైన లోయలోకి బోల్తా పడిన ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు.

శ్రీనగర్‌- బారాముల్లా హైవేపై భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం 

జమ్ముకశ్మీర్‌లో సోమవారం ఉదయం శ్రీనగర్‌ నుంచి బారాముల్లా వెళ్లే జాతీయ రహదారిపై పేలుడు పదార్థాలు కలకలం రేపాయి.

30 May 2023

జమ్మూ

జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి 

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం కత్రా వెళ్తున్న బస్సు లోయలో దూసుకెళ్లింది.

నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం 

జమ్ముకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సోమవారం నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

మారిన శ్రీనగర్ ముఖచిత్రం; స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ వైఫై జోన్లుగా 8ప్రాంతాలు

శ్రీనగర్‌లోని లాల్ చౌక్ ఒకప్పుడు కర్ఫ్యూలు, ఉగ్రవాద దాడులకు నెలవుగా ఉండేది. నిత్యం ఇంటర్నెట్ ఆంక్షల్లో ఉండే ఆ ప్రాంతం త్వరలో ఉచిత వై-ఫై జోన్‌గా మారుబోతోంది. శ్రీనగర్‌ను స్మార్ట్‌సిటీగా చేయడంలో భాగంగా జమ్ముకశ్మీర్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.