English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి 
    తదుపరి వార్తా కథనం
    జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి 
    జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి

    జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి 

    వ్రాసిన వారు Stalin
    May 30, 2023
    09:20 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం కత్రా వెళ్తున్న బస్సు లోయలో దూసుకెళ్లింది.

    ప్రమాదంలో 10మంది మృతి చెందగా, 20మంది గాయపడ్డారు. ఝజ్జర్ కోట్లి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

    ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 75మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జమ్మూలోని ఆసుపత్రికి తరలించారు.

    ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

    రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలో ట్రాక్టర్ లోయలో పడిన ఒక రోజు(సోమవారం) తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలు, ఇద్దరు మైనర్లు సహా ఎనిమిది మంది మృతి చెందగా, మరో 26మంది గాయపడ్డారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రమాదం జరిగిన ప్రదేశంలోని దృశ్యాలు

    #WATCH | J&K | A bus going from Amritsar to Katra fell into a deep gorge. As per Jammu DC, 10 people died in the accident. More details awaited.

    Visuals from the spot. pic.twitter.com/fM2rN0fMSN

    — ANI (@ANI) May 30, 2023
    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సహాయక చర్యలు

    #WATCH | J&K | A bus from Amritsar to Katra fell into a gorge in Jammu. As per Jammu DC, 7 peopled died and 4 critically injured; 12 others also sustained injuries.

    Visuals from the spot. pic.twitter.com/iSse58ovos

    — ANI (@ANI) May 30, 2023
    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్మూ
    శ్రీనగర్
    బస్
    తాజా వార్తలు

    తాజా

    Cease Fire Violation: రెచ్చిపోయిన పాక్.. భారత్‌పై మళ్లీ దాడులు భారతదేశం
    Vikram Misri: యుద్ధానికి ఫుల్‌స్టాప్.. భారత్ సంచలన ప్రకటన భారతదేశం
    Donald Trump: భారత్-పాక్ కాల్పుల విరమణను అంగీకరించాయంటూ డొనాల్డ్ ట్రంప్ పోస్టు డొనాల్డ్ ట్రంప్
    IPL 2025: బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ కేంద్రంగా ఐపీఎల్‌ మిగిలిన మ్యాచ్‌లు? ఐపీఎల్

    జమ్మూ

    కేంద్ర కీలక నిర్ణయం.. 14 మొబైల్ యాప్స్ ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం

    శ్రీనగర్

    మారిన శ్రీనగర్ ముఖచిత్రం; స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ వైఫై జోన్లుగా 8ప్రాంతాలు జమ్ముకశ్మీర్
    నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం  జీ20 సమావేశం

    బస్

    బడ్జెట్ 2023 దేశాన్ని వృద్ధిలోకి తీసుకువస్తుందంటున్న ఆటోమొబైల్ తయారీ సంస్థలు ఆటో మొబైల్
    ఇండియాలో ఈ బస్సు వెరీ స్పెషల్ మహారాష్ట్ర
    సిధి: మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు- 14మంది దుర్మరణం రోడ్డు ప్రమాదం
    LED హెడ్‌లైట్‌లకు అప్‌గ్రేడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారా ఇది తెలుసుకోండి ఆటో మొబైల్

    తాజా వార్తలు

    మాంద్యంలోకి జర్మన్ ఆర్థిక వ్యవస్థ; వరుసగా రెండు త్రైమాసికాల్లో తగ్గిన జీడీపీ జర్మనీ
    హైదరాబాద్- ఫ్రాంక్‌ఫర్ట్‌కు నేరుగా విమాన సర్వీసు; వచ్చే ఏడాది నుంచి ప్రారంభం  హైదరాబాద్
    చైనాలో కరోనా కొత్త వేరియంట్ ఉద్ధృతి; వారానికి 6.5 కోట్ల కేసులు నమోదయ్యే అవకాశం చైనా
    లండన్‌లో టిప్పు సుల్తాన్ కత్తి వేలం; రూ.143 కోట్లు పలికిన ఖడ్గం  బ్రిటన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025