చాట్‌జీపీటీ: వార్తలు

ChatGPT: వచ్చే వారం అప్‌గ్రేడ్ వాయిస్ మోడ్‌ని పొందనున్న చాట్‌జీపీటీ

ఓపెన్ఏఐ ChatGPTలో దాని GPT-4o మోడల్ కోసం అప్‌గ్రేడ్ చేయబడిన "వాయిస్ మోడ్"ని పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది.

05 Jul 2024

ఓపెన్ఏఐ

OpenAI తీవ్రమైన భద్రతా సమస్యలను ఎదుర్కొంటోంది, ChatGPT వినియోగదారులు కూడా ప్రమాదంలో ఉన్నారు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పనిచేస్తున్న ఓపెన్ఏఐ, ఈ వారం రెండు ప్రధాన భద్రతా సమస్యలను ఎదుర్కొంది.

GPT-5 గురించి శామ్ ఆల్ట్‌మాన్ కీలక కామెంట్స్

OpenAI సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ GPT-5 అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది మునుపటి మోడళ్ల కంటే గణనీయమైన పురోగతిగా చెప్పుకొచ్చారు.

26 Jun 2024

ఓపెన్ఏఐ

ChatGPT వాయిస్ అసిస్టెంట్ ఆలస్యంగా ప్రారంభమవుతుంది.. ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటే 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పనిచేస్తున్న ఓపెన్ఏఐ, ఈ రోజుల్లో ChatGPT వాయిస్ అసిస్టెంట్‌పై పని చేస్తోంది.

OpenAI report: OpenAI తో రాజకీయ దుష్ప్రచారం.. రట్టు చేసిన STOIC 

చాట్‌జీపీటీ సృష్టికర్తలైన OpenAIతో రాజకీయ విమర్శలు చేసే కార్యక్రమాన్ని STOIC రట్టు చేసింది.

OpenAI ChatGPT Eduని ప్రారంభించింది.. యూనివర్శిటీలలో AI వినియోగం సులభం 

OpenAI విశ్వవిద్యాలయాలలో కృత్రిమ మేధస్సు (AI) వినియోగాన్ని సులభతరం చేయడానికి GPT-4o ద్వారా ఆధారితమైన ChatGPT Eduని ప్రారంభించింది.

'GODMODE GPT': ChatGPT వేరియంట్ వెర్షన్‌ను విడుదల చేసిన హ్యాకర్ 

ప్లినీ ది ప్రాంప్టర్ అని పిలువబడే హ్యాకర్ OpenAI తాజా ప్రధాన నవీకరణ GPT-4o jailbroken లేదా సవరించిన సంస్కరణను విడుదల చేశాడు.

Amazon Q : చాట్ జీపీటీకీ పోటీగా బరిలోకి దిగిన అమెజాన్ 'క్యూ'

చాట్‌జీపీటీ(ChatGPT) తరహాలో AI చాట్ బాట్‌ను లాంచ్ చేస్తున్నట్లు ఆమెజాన్ స్పష్టం చేసింది.

OpenAI Sam Altman: షాకింగ్ న్యూస్.. 'ఓపెన్‌ఎఐ' సీఈఓ పదవి నుంచి సామ్ ఆల్ట్‌మన్ తొలగింపు 

సామ్ ఆల్ట్‌మన్‌ను ఓపెన్‌ఎఐ(OpenAI) సీఈఓగా తొలగించినట్లు కంపెనీ ప్రకటించింది.

ఇకపై తెలుగులోనూ ఏఐ చాట్‌బోట్‌.. అందుబాటులోకి గూగుల్‌ బార్డ్‌ సేవలు

దిగ్గజ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌ 'బార్డ్‌' గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు భారతీయ భాషల్లోనూ ఏఐ చాట్‌బోట్‌ సేవలు వినియోగించుకోవచ్చని ప్రకటించింది.

29 Jun 2023

ప్రపంచం

చాట్‌జీపీటీతో టీచర్ కోలువులు గోవిందా..!

చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ రాకతో పలు కొలువులు ప్రమాదంలో పడనున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు చాట్‌జీపీటీ సేవలను పలు వినియోగిస్తుండటంతో ఎన్నో ఉద్యోగాలు కనమరుగు అవుతున్నాయి.

26 Jun 2023

నాసా

చాట్‌జీటీపీ లాంటి ఇంటర్‌ఫేస్‌ను రెడీ చేసే పనిలో నాసా 

అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్( నాసా) అంతరిక్ష మిషన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని భాగం చేసే పనిలో నిమగ్నమైంది.