LOADING...

చాట్‌జీపీటీ: వార్తలు

29 Apr 2025
టెక్నాలజీ

ChatGPT: చాట్‌జీపీటీలో కొత్తగా షాపింగ్ ఫీచర్..

ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థ అయిన ఓపెన్‌ఏఐ తన చాట్‌బాట్ చాట్‌జీపీటీలో కొత్తగా "షాపింగ్" ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

03 Apr 2025
ఓపెన్ఏఐ

Sam Altman: ఏఐ వాడకంలో భారత్ ముందంజ.. ప్రపంచాన్ని దాటేస్తోందంటున్న సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌

ఓపెన్‌ఏఐ (OpenAI) అభివృద్ధి చేసిన ఏఐ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ (ChatGPT) యూజర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

01 Apr 2025
టెక్నాలజీ

ChatGPT Ghibli Image: గిబ్లీ స్టైల్ మాత్రమే కాదు.. ChatGPTతో మీరు కూడా ఇలాంటి చిత్రాలు కూడా సృష్టించవచ్చు

గిబ్లీ స్టైల్ చిత్రాలు ఈ రోజుల్లో ఇంటర్నెట్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఇలాంటి చిత్రాలను జనం పెద్దఎత్తున రూపొందిస్తున్నారు.

01 Apr 2025
టెక్నాలజీ

ChatGPT Ghibli Image: చాట్‌జీపీటీలో జీబ్లీ ఇమేజ్'లపై పరిమితిని ఎత్తివేత 

సామాజిక మాధ్యమాల్లో ప్రసిద్ధి చెందిన జీబ్లీ ఇమేజెస్‌పై ఓపెన్‌ఏఐ (OpenAI) ఒక కీలక ప్రకటన చేసింది.

31 Mar 2025
టెక్నాలజీ

Chatgpt ghibli art: చాట్ జీపీటీ ద్వారా గిబ్లీ స్టైల్ ఆర్ట్.. మీ ఫోటోలను స్టైలిష్ గా మార్చే సులభమైన విధానం!

ఈ మధ్యకాలంలో చాట్‌జీపీటీలో గిబ్లీ స్టైల్ ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. చాట్ జీపీటీ అనేది ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల చేత విపరీతమైన ఆదరణ పొందిన కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్.

30 Mar 2025
ఫేస్ బుక్

Ghibli: 'మా సిబ్బందికి నిద్ర అవసరం.. జీబ్లీ వాడకాన్ని తగ్గించండి' : శామ్ ఆల్ట్‌మన్

ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌ బుక్‌, ఎక్స్‌ వంటి ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఓపెన్ చేసినా, ఫీడ్ మొత్తం జీబ్లీ స్టైల్ ఫొటోలతో నిండిపోతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 'జీబ్లీ స్టైల్‌' ఇమేజ్ జనరేటర్‌ ట్రెండ్‌గా మారిన విషయం తెలిసిందే.

29 Mar 2025
ఓపెన్ఏఐ

Ghibli-style AI images: ఘిబ్లీ మ్యాజిక్‌.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ట్రెండ్!

ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీలో ఇటీవల విడుదలైన తాజా ఇమేజ్‌ జనరేటర్‌ సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రెండ్‌గా మారింది.

28 Mar 2025
ఓపెన్ఏఐ

ChatGPT: జీబ్లీ ఫిల్టర్‌కి విపరీతమైన క్రేజ్.. ఓపెన్‌ ఏఐ పరిమితులు విధింపు

కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత చాట్‌బాట్‌ల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది.

22 Feb 2025
ఓపెన్ఏఐ

OpenAI: కృత్రిమ మేధలో కొత్త యుగం.. ఓపెన్‌ఏఐ ఏఐ ఏజెంట్‌ సేవలు ప్రారంభం!

ఓపెన్‌ఏఐ ప్రపంచానికి చాట్‌జీపీటీని పరిచయం చేసి, ఏఐ సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.

07 Feb 2025
చైనా

Nvidia: జపాన్‌లో ఎన్విడియా చిప్స్‌ కోసం పోటీ పడ్డ చైనీయులు.. RTX 50 సిరీస్‌కు పెరిగిన డిమాండ్

అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్ వార్ ప్రభావం టెక్ ప్రపంచంలో మరింతగా కనిపిస్తోంది.

06 Feb 2025
టెక్నాలజీ

ChatGPT: చాట్‌జీపీటీ డౌన్‌.. ప్రపంచవ్యాప్తంగా సేవల్లో అంతరాయం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ చాట్‌జీపీటీ పనిచేయకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు.

04 Feb 2025
వాట్సాప్

ChatGPT-WhatsApp: చాట్‌జీపీటీ సంస్థ మరో కొత్త సదుపాయం.. ఇమేజ్ జనరేషన్,వాయిస్ నోట్ కు సపోర్ట్ 

ఓపెన్‌ఏఐ (OpenAI)కి చెందిన ఏఐ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ (ChatGPT) కొత్త సదుపాయంతో ముందుకొచ్చింది.

23 Jan 2025
టెక్నాలజీ

ChatGPT: చాట్‌జీపీటీ డౌన్‌.. ప్రపంచవ్యాప్తంగా సేవల్లో అంతరాయం

అత్యంత ప్రజాదరణ పొందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్‌లో ఒకటైన చాట్‌జీపీటీ,సేవలకు అంతరాయం ఎదురైంది.

21 Jan 2025
టెక్నాలజీ

ChatGPT: 'చాట్‌జీపీటీ నా ప్రాణాన్ని కాపాడింది'..రోగ నిర్ధారణలో విప్లవాత్మక మార్పు 

టెక్నాలజీ, విప్లవాత్మక అభివృద్ధితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేక రంగాల్లో ఉపయోగపడుతూ, ప్రజల జీవితాలను మారుస్తుంది.

27 Dec 2024
ఓపెన్ఏఐ

ChatGPT Down: చాట్‌జీపీటీ డౌన్‌.. ప్రపంచవ్యాప్తంగా సేవల్లో అంతరాయం

ఈరోజు (డిసెంబర్ 27వ తేదీ), ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ కారణంగా వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు.

Artificial Intelligence: మీ ఫోన్‌లో ఏఐ సదుపాయాలు.. రోజు పనులు సులభతరం చేయడానికి టాప్ ఫీచర్లు ఇవే!

ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచం లోకాన్ని ఆశ్చర్యపరిచేలా మారిపోయింది.

19 Dec 2024
వాట్సాప్

ChatGPT on whatsapp: వాట్సప్‌లో చాట్‌జీపీటీ సదుపాయం.. అకౌంట్‌తో పనిలేదిక.. ఎలా వాడాలంటే?

మైక్రోసాఫ్ట్ మద్దతుతో పనిచేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్లాట్‌ఫామ్ అయిన ఓపెన్‌ఏఐ (OpenAI) తాజాగా కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది.

17 Dec 2024
ఓపెన్ఏఐ

Open AI: నేటి నుండి వినియోగదారులందరికీ అందుబాటులో ఓపెన్ఏఐ చాట్‌జిపిటి AI సెర్చ్ ఇంజిన్‌ 

చాట్‌జీపీటీ (ChatGPT) మాతృ సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) సెర్చ్‌ ఇంజిన్‌ రంగంలో గూగుల్‌ ఆధిపత్యానికి పోటీగా తమ సొంత సెర్చ్‌ ఇంజిన్‌ను ప్రారంభించింది.

12 Dec 2024
ఓపెన్ఏఐ

ChatGPT: ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం..మస్యను గుర్తించినట్లు తెలిపిన OpenAI  

కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్ చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం ఏర్పడింది.

11 Dec 2024
ఓపెన్ఏఐ

OpenAI: సోరా సాఫ్ట్‌వేర్‌ను మెరుగుపర్చేందుకు భారతీయ కళాకారుల సాయం అవసరం : ఓపెన్‌ఏఐ

ఓపెన్‌ఏఐ సంస్థ తాజాగా సృష్టించిన 'సోరా' సాఫ్ట్‌వేర్‌ను మరింత మెరుగుపర్చేందుకు ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా కళాకారులు, సృజనాత్మకులు ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వాలని ఆ సంస్థ నిర్ణయించుకుంది.

16 Oct 2024
టెక్నాలజీ

Job seeker: చాట్‌జీపీటీ సహాయంతో ఉద్యోగ దరఖాస్తు.. సీవీని చూసి షాకైన కంపెనీ సీఈఓ 

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాన్ని పొందడం కోసం అభ్యర్థులు ఎంతగా శ్రమిస్తారో అందరికీ తెలుసు.

28 Sep 2024
ఓపెన్ఏఐ

Increase Prices: ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న OpenAI.. చాట్‌జీపీటీ సబ్‌స్క్రిప్షన్ ధరలు పెంపు

OpenAI సంస్థ 2029 నాటికి చాట్‌జీపీటి సబ్‌స్క్రిప్షన్ ధరలను రెట్టింపు చేయాలని చూస్తోంది.

26 Sep 2024
ఓపెన్ఏఐ

OpenAI: ఓపెన్ఏఐ CTO మీరా మురాటి రాజీనామా.. స్పదించిన CEO సామ్ ఆల్ట్‌మాన్  

చాట్‌జీపీటీ సృష్టించిన ఓపెన్ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) మీరా మురాటి కంపెనీకి రాజీనామా చేశారు. మురతీ ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X పోస్ట్‌లో వెల్లడించారు.

24 Sep 2024
ఓపెన్ఏఐ

Open AI: ఓపెన్‌ ఏఐ ఎక్స్‌ ఖాతా హ్యాక్‌.. క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టు 

'చాట్‌జీపీటీ'ను అభివృద్ధి చేసిన ఓపెన్‌ఏఐ సంస్థ ప్రస్తుతం హ్యాకర్లతో సంబంధిత సమస్యలను ఎదుర్కొంటోంది.

30 Aug 2024
టెక్నాలజీ

ChatGPT: చాట్‌జీపీటీకి వేగంగా పెరుగుతున్న వినియోగదారులు.. 20 కోట్లకు చేరుకున్న వీక్లీ ఆక్టివ్ యూజర్స్ 

చాట్‌జీపీటీ ప్రారంభించిన వెంటనే విపరీతమైన ప్రజాదరణ పొందింది. అలాగే , దాని వినియోగదారుల సంఖ్య కూడా నిరంతరం పెరుగుతోంది.

09 Aug 2024
టెక్నాలజీ

Chat GPT : చాట్ జీపీటీలో మరో అత్యాధునిక ఫీచర్.. ఇకపై ఫోటోలు పంపొచ్చు

చాట్‌జీపీటీ టెక్ రంగంలో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

05 Aug 2024
ఓపెన్ఏఐ

OpenAI: ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ సహాయంతో మోసాన్ని గ్రహించగలదు 

ప్రముఖ కృత్రిమ మేధస్సు పరిశోధన ల్యాబ్ అయిన ఓపెన్ఏఐ(OpenAI), దాని చాట్‌బాట్, చాట్‌జీపీటీ కోసం వాటర్‌మార్కింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది.

29 Jul 2024
టెక్నాలజీ

న్యూరాలింక్ ఇంప్లాంట్‌లో ChatGPTని విలీనం చేసింది

న్యూరాలింక్‌కి ప్రత్యర్థిగా ఉన్న కంప్యూటర్-ఇంటర్‌ఫేస్ (BCI) కంపెనీ అయిన సింక్రోన్ , OpenAI యొక్క ChatGPTని తన సాఫ్ట్‌వేర్‌లో చేర్చుకుంది.

26 Jul 2024
టెక్నాలజీ

ChatGPT: వచ్చే వారం అప్‌గ్రేడ్ వాయిస్ మోడ్‌ని పొందనున్న చాట్‌జీపీటీ

ఓపెన్ఏఐ ChatGPTలో దాని GPT-4o మోడల్ కోసం అప్‌గ్రేడ్ చేయబడిన "వాయిస్ మోడ్"ని పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది.

05 Jul 2024
ఓపెన్ఏఐ

OpenAI తీవ్రమైన భద్రతా సమస్యలను ఎదుర్కొంటోంది, ChatGPT వినియోగదారులు కూడా ప్రమాదంలో ఉన్నారు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పనిచేస్తున్న ఓపెన్ఏఐ, ఈ వారం రెండు ప్రధాన భద్రతా సమస్యలను ఎదుర్కొంది.

GPT-5 గురించి శామ్ ఆల్ట్‌మాన్ కీలక కామెంట్స్

OpenAI సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ GPT-5 అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది మునుపటి మోడళ్ల కంటే గణనీయమైన పురోగతిగా చెప్పుకొచ్చారు.

26 Jun 2024
ఓపెన్ఏఐ

ChatGPT వాయిస్ అసిస్టెంట్ ఆలస్యంగా ప్రారంభమవుతుంది.. ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటే 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పనిచేస్తున్న ఓపెన్ఏఐ, ఈ రోజుల్లో ChatGPT వాయిస్ అసిస్టెంట్‌పై పని చేస్తోంది.

OpenAI report: OpenAI తో రాజకీయ దుష్ప్రచారం.. రట్టు చేసిన STOIC 

చాట్‌జీపీటీ సృష్టికర్తలైన OpenAIతో రాజకీయ విమర్శలు చేసే కార్యక్రమాన్ని STOIC రట్టు చేసింది.

31 May 2024
టెక్నాలజీ

OpenAI ChatGPT Eduని ప్రారంభించింది.. యూనివర్శిటీలలో AI వినియోగం సులభం 

OpenAI విశ్వవిద్యాలయాలలో కృత్రిమ మేధస్సు (AI) వినియోగాన్ని సులభతరం చేయడానికి GPT-4o ద్వారా ఆధారితమైన ChatGPT Eduని ప్రారంభించింది.

30 May 2024
టెక్నాలజీ

'GODMODE GPT': ChatGPT వేరియంట్ వెర్షన్‌ను విడుదల చేసిన హ్యాకర్ 

ప్లినీ ది ప్రాంప్టర్ అని పిలువబడే హ్యాకర్ OpenAI తాజా ప్రధాన నవీకరణ GPT-4o jailbroken లేదా సవరించిన సంస్కరణను విడుదల చేశాడు.

29 Nov 2023
అమెజాన్‌

Amazon Q : చాట్ జీపీటీకీ పోటీగా బరిలోకి దిగిన అమెజాన్ 'క్యూ'

చాట్‌జీపీటీ(ChatGPT) తరహాలో AI చాట్ బాట్‌ను లాంచ్ చేస్తున్నట్లు ఆమెజాన్ స్పష్టం చేసింది.

OpenAI Sam Altman: షాకింగ్ న్యూస్.. 'ఓపెన్‌ఎఐ' సీఈఓ పదవి నుంచి సామ్ ఆల్ట్‌మన్ తొలగింపు 

సామ్ ఆల్ట్‌మన్‌ను ఓపెన్‌ఎఐ(OpenAI) సీఈఓగా తొలగించినట్లు కంపెనీ ప్రకటించింది.

ఇకపై తెలుగులోనూ ఏఐ చాట్‌బోట్‌.. అందుబాటులోకి గూగుల్‌ బార్డ్‌ సేవలు

దిగ్గజ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌ 'బార్డ్‌' గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు భారతీయ భాషల్లోనూ ఏఐ చాట్‌బోట్‌ సేవలు వినియోగించుకోవచ్చని ప్రకటించింది.

29 Jun 2023
ప్రపంచం

చాట్‌జీపీటీతో టీచర్ కోలువులు గోవిందా..!

చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ రాకతో పలు కొలువులు ప్రమాదంలో పడనున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు చాట్‌జీపీటీ సేవలను పలు వినియోగిస్తుండటంతో ఎన్నో ఉద్యోగాలు కనమరుగు అవుతున్నాయి.

26 Jun 2023
నాసా

చాట్‌జీటీపీ లాంటి ఇంటర్‌ఫేస్‌ను రెడీ చేసే పనిలో నాసా 

అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్( నాసా) అంతరిక్ష మిషన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని భాగం చేసే పనిలో నిమగ్నమైంది.

మునుపటి
తరువాత