NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Amazon Q : చాట్ జీపీటీకీ పోటీగా బరిలోకి దిగిన అమెజాన్ 'క్యూ'
    తదుపరి వార్తా కథనం
    Amazon Q : చాట్ జీపీటీకీ పోటీగా బరిలోకి దిగిన అమెజాన్ 'క్యూ'
    చాట్ జీపీటీకీ పోటీగా బరిలోకి దిగిన అమెజాన్ 'క్యూ'

    Amazon Q : చాట్ జీపీటీకీ పోటీగా బరిలోకి దిగిన అమెజాన్ 'క్యూ'

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 29, 2023
    05:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చాట్‌జీపీటీ(ChatGPT) తరహాలో AI చాట్ బాట్‌ను లాంచ్ చేస్తున్నట్లు ఆమెజాన్ స్పష్టం చేసింది.

    ఈ చాట్ బాట్‌కు Amazon Q అనే పేరు పెట్టింది. లాస్ వేగాస్‌లో జరిగిన ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వార్షిక సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

    కంటెంట్‌లను సృష్టించడం, బ్లాగ్ పోస్టులను రాయడం వంటి పనులను 'అమెజాన్ క్యూ' సులభంగా చేస్తుందని ఆమెజాన్ ధ్రువీకరించింది.

    ప్రస్తుతం 'క్యూ' ప్రివ్యూ వెర్షన్ అందుబాటులో ఉందని పేర్కొంది.

    ముఖ్యంగా క్లౌండ్ కంప్యూటింగ్ సేవలను అందిస్తున్న కంపెనీల జాబితాలో గూగుల్, మైక్రోసాప్ట్ కంటే కూడా అమెజాన్ ముందు ఉండడం విశేషం.

    Details

    ఉద్యోగుల ప్రశ్నలకు సమాధానంతో పాటు కంటెంట్ ను కూడా రాసే టూల్ 

    ఇక తమ లేటెస్ట్ చాట్ బాబ్ ఆమెజాన్ క్యూ ని 'కొత్త రకం జనరేటివ్ AI పవర్డ్' అసిస్టెంట్ అని అమెజాన్ చెబుతోంది. దీన్ని ప్రత్యేకంగా వ్యాపారాల కోసం రూపొందించిన టూల్‌గా పేర్కొంది.

    ఇది ఉద్యోగుల ప్రశ్నలకు సమాధానంతో పాటు కంటెంట్‌ను కూడా రూపొందించగలదు.

    ఏఐ స్టార్టప్‌ ఆంత్రోపిక్‌లో 4 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు అమెజాన్‌ సెప్టెంబరులో ప్రకటించింది.

    ఈ అంకుర సంస్థను ఓపెన్‌ఏఐ మాజీ ఉద్యోగులు స్థాపించారు.

    అలాగే వాయిస్‌ అసిస్టెంట్‌ 'అలెక్సా'కూ అమెజాన్‌ ఏఐ ఆధారిత ఫీచర్లను అనుసంధానిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చాట్‌జీపీటీ
    అమెజాన్‌

    తాజా

    Andhra Pradesh: ఏపీలో నేషనల్ హైవే ఆరు లైన్లుగా.. కేంద్రం ముందుకు ప్రతిపాదనలు శ్రీకాకుళం
    IPL 2025: ఐపీఎల్ 2025 గేమ్ ఛేంజర్లు.. బ్యాటింగ్, బౌలింగ్ స్టార్లు ఎవరో తెలుసా? ఐపీఎల్
    PM Modi: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. భద్రతా అంశాలపై చర్చించనున్న ప్రధాని కేంద్ర కేబినెట్
    Odisha: ఒడిశా ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. నర్సు తప్పుడు ఇంజెక్షన్‌.. ఐదుగురు రోగులు మృతి ఒడిశా

    చాట్‌జీపీటీ

    చాట్‌జీటీపీ లాంటి ఇంటర్‌ఫేస్‌ను రెడీ చేసే పనిలో నాసా  నాసా
    చాట్‌జీపీటీతో టీచర్ కోలువులు గోవిందా..! ప్రపంచం
    ఇకపై తెలుగులోనూ ఏఐ చాట్‌బోట్‌.. అందుబాటులోకి గూగుల్‌ బార్డ్‌ సేవలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OpenAI Sam Altman: షాకింగ్ న్యూస్.. 'ఓపెన్‌ఎఐ' సీఈఓ పదవి నుంచి సామ్ ఆల్ట్‌మన్ తొలగింపు  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    అమెజాన్‌

    18,000 పైగా తగ్గింపుతో అమెజాన్ లో ASUS Vivobook 14 ల్యాప్ టాప్
    అమెజాన్ ఇండియాలో మరిన్ని ఉద్యోగాల కోత భారతదేశం
    ఈ సామ్ సంగ్ ఇయర్‌బడ్స్‌పై అమెజాన్ లో 75% తగ్గింపు, త్వరపడండి ధర
    హైదరాబాద్‌లో అమెజాన్ ఎయిర్ సేవలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025