NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Chat GPT : చాట్ జీపీటీలో మరో అత్యాధునిక ఫీచర్.. ఇకపై ఫోటోలు పంపొచ్చు
    తదుపరి వార్తా కథనం
    Chat GPT : చాట్ జీపీటీలో మరో అత్యాధునిక ఫీచర్.. ఇకపై ఫోటోలు పంపొచ్చు
    చాట్ జీపీటీలో మరో అత్యాధునిక ఫీచర్.. ఇకపై ఫోటోలు పంపొచ్చు

    Chat GPT : చాట్ జీపీటీలో మరో అత్యాధునిక ఫీచర్.. ఇకపై ఫోటోలు పంపొచ్చు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 09, 2024
    02:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చాట్‌జీపీటీ టెక్ రంగంలో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

    ఓపెన్ఏఐ సంస్థ తీసుకొచ్చిన చాట్ జీపీటో ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో తెలుసుకొనే తెలుసుకొనే అవకాశం ఉంటుంది.

    తాజాగా మరో అత్యాధునిక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

    DALL-E 3 మోడల్‌ ని ఉపయోగించి ప్రతిరోజూ రెండు చిత్రాలను రూపొందించడానికి వినియోగదారులను అనుమతి ఇచ్చింది. దీని ద్వారా OpenAI, ChatGPT ఉచిత శ్రేణి సామర్థ్యాలను విస్తరించనుంది.

    details

    రోజుకు గరిష్టంగా 2 చిత్రాలు

    సెప్టెంబరులో DALL-E 3ని ప్రారంభించినప్పటీ, ChatGPT ప్లస్ వినియోగదారులకు ప్రత్యేకంగా ఈ ఫీచర్ గడువును పొడిగించింది.

    OpenAI అనేక అప్‌డేట్‌లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. కంపెనీ దాని GPT-4o మోడల్ కోసం భద్రతా అంచనాను రిలీజ్ చేసింది.

    AI స్టార్టప్ కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో మెషిన్ లెర్నింగ్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ జికో కోల్టర్‌ను డైరెక్టర్ల బోర్డులో చేర్చుకుంది.

    అదనంగా, CEO సామ్ ఆల్ట్‌మాన్, OpenAI యొక్క భద్రతా రికార్డుపై సమాచారాన్ని అభ్యర్థిస్తూ కాంగ్రెస్ డెమోక్రాట్‌ల నుండి ఒక లేఖను అందుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చాట్‌జీపీటీ
    టెక్నాలజీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    చాట్‌జీపీటీ

    చాట్‌జీటీపీ లాంటి ఇంటర్‌ఫేస్‌ను రెడీ చేసే పనిలో నాసా  నాసా
    చాట్‌జీపీటీతో టీచర్ కోలువులు గోవిందా..! ప్రపంచం
    ఇకపై తెలుగులోనూ ఏఐ చాట్‌బోట్‌.. అందుబాటులోకి గూగుల్‌ బార్డ్‌ సేవలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OpenAI Sam Altman: షాకింగ్ న్యూస్.. 'ఓపెన్‌ఎఐ' సీఈఓ పదవి నుంచి సామ్ ఆల్ట్‌మన్ తొలగింపు  తాజా వార్తలు

    టెక్నాలజీ

    Reddit AI బాట్‌ల స్క్రాపింగ్ ప్లాట్‌ఫారమ్ కంటెంట్‌కు భద్రత కఠినతరం  టెక్నాలజీ
    Aspiring bureaucrat : టిండర్ డేటింగ్ యాప్‌ల మాయ.. జేబులు గుల్ల చేస్తున్న మాయగాళ్లు  టెక్నాలజీ
    Scientists : మానవ మెదడు కణాల బొట్టు ద్వారా నియంత్రించే రోబోట్‌ కు శాస్త్రవేత్తల రూపకల్పన  టెక్నాలజీ
    Laptop: ఈ ల్యాప్‌టాప్ రెండు స్క్రీన్‌లతో పుస్తకంలా ముడుచుకుంటుంది టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025